ఈరోజు నుండి తెలంగాణాలో పేదల ఖాతాల్లో రూ.1500 జమ – నేరుగా బ్యాంకు అకౌంట్ కు బదిలీ

కరోనా విపత్తు, లాక్‌డౌన్ దృష్ట్యా పేదలకు నెలరోజులకు సరిపడే విధంగా 12 కిలోల ఉచిత బియ్యం మరియు ప్రతీ రేషన్ కార్డుకు రూ.1500/- నగదు రూపేణా ఇస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు బియ్యం మాత్రమే పంపిణి చేయగా ఈరోజు నుండి డబ్బు బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి మంగళవారం తమ బ్యాంకు ఖాతాలో రూ.1500 జమ చేస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి హామీ మేరకు డబ్బులు […]

Read More
రాంగోపాల్ వర్మ ట్వీట్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన కేటీఆర్

రాంగోపాల్ వర్మ ట్వీట్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన కేటీఆర్ – KTR Funny Tweet To RGV

రాంగోపాల్ వర్మ ఇచ్చిన ఒక ట్వీట్ కు తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు మంత్రి కేటీఆర్. అటు వర్మ ఇటు కేటీఆర్ లు ట్విట్టర్ లో చాలా ఆక్టివ్ గా ఉంటారు. కాకుంటే ఎప్పుడు ప్రత్యక్షంగా ఇద్దరూ మాట్లాడుకున్న సందర్భాలు లేవు. రాంగోపాల్ వర్మ ట్వీట్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన కేటీఆర్ విషయం ఏంటంటే, లాక్‌డౌన్ వేళ మందు దొరకక కొంత మంది ఇబ్బంది పడుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి స్పందించి […]

Read More
కాసేపు పైలట్ గా మారిన మంత్రి కేటీఆర్

కాసేపు పైలట్ గా మారిన మంత్రి కేటీఆర్ – ఫ్లైట్‌ సిమ్యులేటర్‌లో ఐటీ శాఖ మంత్రి

ఫ్లైట్‌ సిములేషన్‌ టెక్నిక్‌ సెంటర్‌ (ఎఫ్‌ఎస్‌టీసీ), ఇది దేశంలో ఉన్న ప్రధాన విమానయాన శిక్షణా సంస్థ. ఈ శిక్షణా కేంద్రాలు దేశంలో గురుగ్రామ్‌, హైదరాబాద్‌లో మాత్రమే ఉన్నాయి. అయితే శంషాబాద్ లో పైలట్ లకు ప్రాథమికంగా శిక్షణ ఇచ్చే ఎఫ్‌ఎస్‌టీసీ (FSTC) పైలట్‌ శిక్షణా కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. అనంతరం ఫ్లైట్ సిమ్యులేటర్ లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కొంచెంసేపు పైలట్‌ శిక్షణలో మెళుకువలు నేర్చుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్ లైన్ లో […]

Read More