Home » Lyrics - Telugu » The Rage of Daaku Lyrics in Telugu – Daaku Mahaaraj

The Rage of Daaku Lyrics in Telugu – Daaku Mahaaraj

by Devender

The Rage of Daaku Lyrics penned by Ananth Sriram, music composed by Thaman S, and sung by Nakash Aziz, Bharath Raj, Ritesh G Rao, and K Pranati from the Telugu film ‘Daaku Mahaaraj‘.

The Rage of Daaku Song Credits

Daaku Mahaaraj Cinema Release Date – 12 January 2025
DirectorBobby Kolli
ProducersSuryadevara Naga Vamsi & Sai Soujanya
SingersNakash Aziz, Bharath Raj, Ritesh G Rao, K Pranati
MusicThaman S
LyricsAnanth Sriram
Star CastNandamuri Balakrishna, Pragya Jaiswal
Video LabelAditya Music

The Rage of Daaku Lyrics

డేగ డేగ డేగ… దేఖో దేఖో బేగా
ఏ గుర్రంపై నరసింహం
చేసే సవారీ ఇదేగా
చెడు చెడునిక పడగొట్టేలా
వేసాడు ఇక్కడ పాగా…

తన అడుగుల చప్పుడు వింటే
లోకాలకింకా దడేగా
గుక్కెడు నీళ్లకు పాటు పడే
నిరుపేదల బాధల గొంతుకగా
గుప్పెడు బువ్వకి కష్టపడే
కడుధీనుడి చేతికి గొడ్డలిగా

భగ భగ భుగ భుగ
భగ భగ భుగ భుగ
రగిలిన రగతము ఉప్పెనగా
ఎగపడి ఉరుకుతు
తెగబడి నరుకుతు
బనాదియా రే… బంధూకు

(డాకు… డాకు
డాకు… డాకు)

(డాకు… డాకు
డాకు… డాకు)

బహాయియో యాడి
ఓ యాడి… వెరచి యాడి
ఈ కడుపులో పూసేటి రాసగుమ్మాడి
నీ గడపలో అడుగేసే ఏలైతాంది
ఏలేటోడు ఏడి?
అదిగో అచ్చిండే అందుకోవే
అత్తింటి కొత్త సాడీ…

Watch రేజ్ ఆఫ్ డాకు లిరికల్ వీడియో

You may also like

Leave a Comment