కరోనా ప్రభావంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో స్కూళ్ళు, మాళ్లు మూసివేయగా, ఇప్పుడు వైరస్ ప్రభావాన్ని తగ్గించే పనిలో పడింది రైల్వే శాఖ. ఇందులో భాగంగానే సికింద్రాబాద్ నుండి వెళ్లే కొన్ని రైళ్లను రద్దు చేశారు. అన్ని ప్రాంతాలకు వెళ్లే రైళ్లను కాకుండా కొన్ని ప్రాంతాలకు వెళ్లే రైళ్లను మాత్రమే రద్దు చేశారు.

కరోనా ప్రభావం సికింద్రాబాద్ నుండి రద్దైన రైళ్ల వివరాలు

దక్షిణమధ్య రైల్వే మొత్తం 12 రైళ్లను రద్దు చేసింది. మార్చి 18, 2020 నుండి ఏప్రిల్ 1, 2020 మధ్య నడిచే రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. అవి ఏంటో క్రింద చూడండి.

కరోనా వైరస్ సోకి చనిపోయిన తొలి వ్యక్తి కర్నాటకలోని కలబురిగికి చెందినవారు కావడంతో హైదరాబాద్ – కలబురిగి, కలబురిగి – హైదరాబాద్ ట్రైన్లలో ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో ఈ రైళ్లు, అలాగే చెన్నై వెళ్లే రైళ్లలో కూడా అక్యూపెన్సీ బాగా పడిపోవడంతో, నాగపూర్, ముంబై వెళ్లే రైళ్లను రద్దు చేశారు. 

సికింద్రాబాద్ నుండి రద్దైన రైళ్లు

Also Read: 5 Covid19 Positive Cases in TS