తెలంగాణ డిప్లొమా రెగ్యులర్ పరీక్షలు వాయిదా – త్వరలో కొత్త తేదీల ప్రకటన

తెలంగాణాలో ఏప్రిల్ 04-04-2020 నుండి ప్రారంభం కానున్న రెగ్యులర్ డిప్లొమా పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ  స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (TS SBTET) అధికారికంగా ప్రకటించింది. త్వరలో కొత్త పరీక్ష తేదీలు ప్రకటిస్తామని…

Open entry ↗