Home » సినిమా » Ala Vaikunthapurramuloo Deleted Scene – Arjun Reddy Part 2

Ala Vaikunthapurramuloo Deleted Scene – Arjun Reddy Part 2

by Devender

కెరీర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బన్నీ సెన్సేషన్ ‘అల వైకుంఠపురములో’. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం బాక్సాపీస్ దగ్గర అంచనాలకు తగ్గట్టు భారీ విజయాన్ని అందుకుంది.

Ala Vaikunthapurramuloo Deleted Scene

తాజాగా చిత్ర బృందం ఇందులోని డిలీట్ చేసిన సన్నివేశం ఒకటి యూట్యూబ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. సుశాంత్ స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తుండగా బన్నీ జ్యూస్ అందిస్తున్న సీన్ బాగుంది.

జ్యూస్ ఇస్తూ, సర్ ఒక జ్యుసేనా, మందు ఏమైనా అని అడిగితే హుహు అంటాడు శుశాంత్.. పోనీ అమ్మాయిలూ అని బన్నీ అడగ్గా ఛి ఛి అని అంటాడు శుశాంత్. రీసెంట్ గా షార్ట్ ఫిలిమ్స్ తీయడం మొదలుపెట్టాను సర్, చుడండి అని మొబైల్ సీక్రెట్ గా శుశాంత్ మందు కొడుతూ, సిగరెట్ తాగుతున్న వీడియో చూపిస్తూ, రెండు సిగరెట్లు వెలిగిస్తూ చూశారా.. అది చూసే పెట్టాను టైటిల్ ‘అర్జున్ రెడ్డి పార్ట్ 2’ అని బన్నీ చెప్తాడు.

ఆ తరవాత వచ్చే సీన్ మీరే చూడండి….

Watch Ala Vaikunthapurramuloo Deleted Scene

Read Lyrics: Samajavaragamana Song

You may also like

Leave a Comment