Naa Koduka Song Lyrics (కుబేర) – అమ్మ దీవెనిది ‘నా కొడుకా’
Naa Koduka Song Lyrics ఈ మధ్య కాలంలో ఇలాంటి పాట రాలేదని చెప్పాలి. ఎప్పటికీ అందరి గుండెల్లో నిలిచే సాహిత్యం అందించిన నందకిషోర్ కు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తుంది. అక్షరాలు కావు జీవిత సత్యాలు నిండి ఉన్నాయి ఈ పాటలో, ప్రతీ ఒక్కరు అమ్మను గుర్తు చేసుకునేలా ఉంది పాట. ముఖ్యంగా అమ్మలను కోల్పోయినవారు కళ్ళు చెమర్చక మానరు ఈ పాట వింటూ. అమ్మ పాట అంటేనే అదొక అనుభూతి, అందునా […]
