ఐసిసి మహిళా టి20 ప్రపంచ కప్ క్రికెట్ సెమీఫైనల్ జరగకుంటే ఎవరు సెమీఫైనల్ చేరుతారు
ఐసిసి మహిళా టి20 ప్రపంచ కప్ క్రికెట్ సెమీఫైనల్ దశకు చేరుకుంది. మొత్తం పది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఇన్ని రోజులు గ్రూప్ మ్యాచ్ లు ఆడాయి. చివరి రెండు గ్రూపు మ్యాచ్ లు వర్షం వల్ల రద్దవడంతో పసికూన థాయిలాండ్ జట్టు పాకిస్థాన్ పై గెలిచే అవకాశం కోల్పోగా ఇంగ్లాండ్ గ్రూప్-బి లో మొదటి స్థానాన్ని దక్కే అవకాశం చేజారింది. సెమీఫైనల్ ఎవరు ఎవరితో అందరికంటే ముందుగా సెమీస్ కు చేరిన భారత మహిళా […]
