Vakeel Saab Dialogue Lyrics In Telugu & English – Vakeel Saab Court Dialogues

Vakeel Saab Dialogue Lyrics
Pic Credit: Dil Raju (YouTube)

Vakeel Saab Dialogue Lyrics by Director Venu Sriram, music composed by Thaman S. The movie Vakeel Saab features power star Pawan Kalyan, Anjali, Ananya, Nivetha, Prakash Raj in the lead roles.

Vakeel Saab Dialogue Details

Movie Vakeel Saab (09 April 2021)
Director Sriram Venu
Producers Dil Raju, Shirish
Music Thaman S
Star Cast Pawan Kalyan, Anjali, Ananya, Nivetha, Prakash Raj
Video Source

Vakeel Saab Dialogue Lyrics In English

Ilaanti Ammaayilaku Ilaage Jaruguddhi.
PK: Alaa Jaragoddhu, Jaragakoodadhu.

 Praksh Raj: Miss Pallavi..! Are You A Virgin? Vinabadela Cheppandi.

 PK: Are You A Virgin?
Prakash Raj: Objection Your Honor..!
PK: Meeraithe Ammaayilanu Adagochhu, Memaithe Abbaayilanu Adagakakoodadhaa..!
Em Nyaayam Idhi Nanda Ji.
Koorchondi… Koorchondi Chaalu.

 PK: Court Lo Vaadhinchadamu Telusu, Coat Theesi Kottadamu Telusu.

 PK: Kaani Meeru Raise Chesina Points Naalo Kottha Aalochana Kaligelaa Chesaayi.

 Prakash Raj: Amaayakulaina Naa Clients Paruvu Theeyaalani Try Chesthunnaaru.
PK: Objection Your Honor..! Nanda Ji.

 PK: Super Woman
Lady Police Officer: Sir
PK: Ante Alwal Lo Unna Function Hall Nunchi, Moinabad Police Station Ki Sirf Pandhrah
Minute Lo Vachhiraa Amma Meeru..!!!
Lady Police Officer: Sir Antha Pedda Sanghatana Jarigindhi Kadhaa Ani Edhaithe Adhi
Ayindhani Jet Speed La Vachhesina Sir.
PK: Wahh..!!!

 PK: Aadadhante Vaadi Bathroom Lo Unde Bomma Kaadhu, Vaanni Kani Penchina Amma Koodaa.

 Prakash Raj: Ilaanti Aadharshaalanu Nammukunte Ilaage Ontarigaa Migilipothaav.
PK: Nijam Eppudu Ontaridhe Nanda..! Kaani Dhaani Balam Mundhu Evaraina Thaloggaalsindhe.


Vakeel Saab Dialogue Lyrics In Telugu

 ఇలాంటి అమ్మాయిలకు ఇలాగే జరుగుద్దీ.
పీకే: అలా జరగొద్దు, జరగకూడదు

 ప్రకాష్ రాజ్: మిస్ పల్లవి.! ఆర్ యూ ఏ వర్జిన్..? వినబడేలా చెప్పండి…

 పీకే: ఆర్ యూ ఏ వర్జిన్..?
ప్రకాష్ రాజ్: ఆబ్జెక్షన్ యువర్ ఆనర్..!
పీకే: మీరైతే అమ్మాయిలను అడగొచ్చు, మేమైతే అబ్బాయిలను అడగకూడదా..!
ఏం న్యాయం ఇది నందాజీ..!
కూర్చోండి… కూర్చోండి చాలు.

 పీకే: కోర్టులో వాదించడమూ తెలుసు. కోటు తీసి కొట్టడమూ తెలుసు.

పీకే: కానీ మీరు రైజ్ చేసిన పాయింట్స్ నాలో కొత్త ఆలోచన కలిగేలా చేసాయి.

 ప్రకాష్ రాజ్: అమాయకులైన నా క్లైంట్స్ పరువు తీయాలని ట్రై చేస్తున్నారు.
పీకే: ఆబ్జెక్షన్ యువర్ ఆనర్..! నందాజీ.

 పీకే: సూపర్ వుమన్…
లేడీ పోలీస్ ఆఫీసర్: సర్
పీకే: అంటే ఆల్వాల్ లో ఉన్న ఫంక్షన్ హాల్ నుంచి, మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కి సిర్ఫ్ పంద్రా మినిట్లో
వచ్చిర్రా అమ్మా మీరు..!!
లేడీ పోలీస్ ఆఫీసర్: సర్ అంత పెద్ద సంఘటన జరిగింది కదా అని ఏదైతే అది అయిందని జెట్ స్పీడ్ ల వచ్చేసిన సర్.
పీకే: వహ్

 పీకే: ఆడదంటే వాడి బాత్రూమ్ లో ఉండే బొమ్మ కాదు. వాన్ని కని పెంచిన అమ్మ కూడా.

 ప్రకాష్ రాజ్: ఇలాంటి ఆదర్శాలను నమ్ముకుంటే ఇలాగే ఒంటరిగా మిగిలిపోతావ్.
పీకే: నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా..! కానీ దాని బలం ముందు ఎవరైనా తలొగ్గాల్సిందే.

ADD OTHER DIALOGUES IN THE COMMENT BOX BELOW.