అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ పర్యటన అధికారిక షెడ్యూల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే

‘నమస్తే ట్రంప్’ అనే కార్యక్రమానికి హాజరయ్యేందుకు ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరాన్ని, యూపీ మరియు ఢిల్లీ ప్రదేశాలను సందర్శించడానికి 24, 25 తేదీల్లో ఆయన పర్యటన అధికారిక షెడ్యూల్ ను విడుదల చేసింది భారత విదేశీ వ్యవహారాల శాఖ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ పర్యటన అధికారిక షెడ్యూల్ సోమవారం, 24 ఫిబ్రవరి 2020 11:40 గంటలు: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ అంతర్జాతీయ […]

Read More
అమూల్య లియోనా అరెస్ట్

అమూల్య లియోనా అరెస్ట్, 14 రోజుల రిమాండ్, ఏం చేసినా తప్పులేదన్న కన్న తండ్రి

బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గురువారం బెంగళూరులో ఎఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసి అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమ సభలో ‘పాకిస్తాన్ —ద్’ అంటూ పాక్ అనుకూల నినాదాలు చేసిన అమూల్య లియోనాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒవైసి సభ దిగుతుండగా ఆ అమ్మాయి మాటలు విని షాక్ అయిన ఒవైసీ ఆమె వైపు పరుగెత్తి ఆమె నుండి మైక్ లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో పోలీసులు, వేదిక మీద ఉన్న కొందరు ఆమెను కిందకు దించారు. […]

Read More
బిజెపి తీర్థం పుచ్చుకున్న బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్

బిజెపి తీర్థం పుచ్చుకున్న బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్

బ్యాడ్మింటన్ ఛాంపియన్ సైనా నెహ్వాల్ ఈ రోజు (బుదవారం) అధికార భాజాపాలో చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సైనాకు పార్టీ కండువా కప్పి సభ్యత్వ రసీదును అందజేశాడు. ఆమె అక్క అబూ చంద్రాన్షు నెహ్వాల్ కూడా తనతో పాటు బిజెపిలో చేరారు. “నేను నరేంద్ర మోడి గారి నుండి చాలా ప్రేరణ పొందాను, దేశం కోసం చాలా పతకాలు సాధించాను, కష్టపడి పనిచేసే వ్యక్తులను ప్రేమిస్తాను, ప్రధాని మోడీ దేశం […]

Read More
పద్మ అవార్డులు 2020

పద్మ అవార్డులు 2020 గ్రహీతల జాబితా – ఐదుగురు తెలుగు వ్యక్తులకు పద్మ పురస్కారాలు

2020 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం 71వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఈసారి ఐదుగురు తెలుగు వారికి పద్మ పురస్కారాలు వరించాయి. వివిధ రంగాల్లో విశేష సేవ చేసిన ప్రతిభావంతులకు ప్రతీ ఏటా కేంద్ర ప్రభుత్వం పద్మ (పద్మవిభూషణ్‌, పద్మభూషణ్‌, పద్మశ్రీ) అవార్డులకు ఎంపిక చేసింది. మొత్తం 141 మంది పద్మ అవార్డులు ఎంపికవగా అందులో ఏడుగురికి పద్మవిభూషణ్, 16 మందికి పద్మభూషణ్, మరియు 118 మందికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. […]

Read More
రాహుల్ గాంధీ స్వ‌లింగ సంప‌ర్కుడు

రాహుల్ గాంధీ స్వ‌లింగ సంప‌ర్కుడు అని విన్నాం

రాహుల్ గాంధీ స్వ‌లింగ సంప‌ర్కుడు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అఖిల భార‌తీయ హిందూ మ‌హాస‌భ అధ్య‌క్షుడు స్వామీ చ‌క్ర‌పాణి. కాంగ్రెస్ పార్టీ సేవాద‌ళ్ బుక్‌లెట్‌లో మహాత్మా గాంధీ హంతకుడు నాథూరామ్ గాడ్సేకు మరియు హిందూ మహాసభ సహ వ్యవస్థాపకుడు వినాయక్ దామోదర్ సావర్కర్ కు శారీరక సంబంధం ఉందని ఆరోపించిన నేపద్యంలో స్వామీ చ‌క్ర‌పాణి ఘాటుగా స్పందిస్తు ‘మాజీ మహాసభ అధ్యక్షుడు సావర్కర్ జీపై చేసిన ఆరోపణలు హాస్యాస్పదమైనవి రాహుల్ గాంధీ కూడా స్వ‌లింగ సంప‌ర్కుడు […]

Read More
విక్రమ్ ఆచూకీ దొరికింది

విక్రమ్ ఆచూకీ దొరికింది – ఇస్రో చైర్మన్ ప్రకటన

విక్రమ్ ల్యాండర్ ఆచూకీ లభించిందని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. చంద్రయాన్ -2 సాఫ్ట్ లాండింగ్ లో చివరి నిమిషంలో సాకేతిక లోపం కారణంగా సంకేతాలు తెగిపోయిన మరుసటి రోజే ల్యాండర్ ఆచూకీ లభించడంతో విక్రమ్‌తో సంబంధాల పునరుద్ధరణకు శాస్త్రవేత్తలు ప్రయత్నం చేస్తున్నారు. ల్యాండర్‌తో సంబంధాలు పునరుద్ధరించేందుకు ఇంకా 13 రోజుల సమయం ఉండడంతో సంబంధాలు ఏర్పడే అవకాశం లేకపోలేదని శివన్ ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రుడి ఉపరితలంపై ఉన్న ల్యాండర్ థర్మల్ చిత్రాలను ఆర్బిటార్‌ తీసిందని […]

Read More