FM Nirmala Sitharaman Press Meet Today LIVE Updates

FM Nirmala Sitharaman Press Meet Today LIVE Updates – 13 May

మే 13న ఆర్థిక శాఖా మంత్రి మొత్తం రూ.6 లక్షల ప్యాకేజీ వివరాలు వెల్లడించారు. ఈరోజు (మే 14, 2020) ప్రెస్ మీట్ ద్వారా వలస కార్మికులకు 3, ముద్రలో 1 మహిళా రుణం (ముద్ర), వీధి వ్యాపారాలు 1, గృహనిర్మాణానికి 1, గిరిజనులకు ఉపాధి 1, చిన్న రైతులకు 2…. మొత్తం 9 అంశాల మీద ప్యాకేజీ వివరాలు ఉంటాయి. నిన్న ప్రధాని మోదీ ప్రకటించిన రూ. 20 లక్షల ప్యాకేజీ ‘ఆత్మనిర్బర్ భారత్ అభియాన్’ […]

Read More
Highlights PM Narendra Modi Speech Today 12 May 2020

Highlights PM Narendra Modi Speech Today 12 May 2020, Lockdown 4.0

కరోనా విపత్కర పరిస్థితుల్లో దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్య ఎవరూ ఊహించని విధంగా రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు ఈరోజు ప్రధాని మోదీ. జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ పలు కీలక అంశాల మీద మాట్లాడారు. అవేంటో క్రింద చూద్దాం… Highlights PM Narendra Modi Speech Today 12 May 2020 ఆత్మనిర్బర్ భారత్ అభియాన్ (Atmanirbhar Bharat Abhiyan) పేరిట రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఈ ప్యాకెజీ మన జీడీపీ లో 10 […]

Read More
దేశవ్యాప్త లాక్‌డౌన్ మే 17 వరకు ఇచ్చిన సడలింపులు ఇవే

దేశవ్యాప్త లాక్‌డౌన్ మే 17 వరకు ఇచ్చిన సడలింపులు ఇవే

కరోనాపై పోరాటం మరో రెండు వారాలకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. కరోనాను కట్టడి చేయాలంటే లాక్‌డౌన్ తప్పదని ఈరోజు జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకుంది కేంద్రం. కరోనా ఇంకా అదుపులోకి రాలేదని అందుకే మే 17 వరకు లాక్‌డౌన్ అనే తాజా ఉత్తర్వులో పేర్కొంది హోం మంత్రిత్వ శాఖ. లాక్‌డౌన్ లో గ్రీన్ జోన్ మరియు ఆరంజ్ జోన్లలో కొన్ని మినహాయింపులు ఇచ్చింది. దేశవ్యాప్త లాక్‌డౌన్ మే 17 వరకు ఇచ్చిన సడలింపులు ఇవే గమనిక: రాత్రి […]

Read More
మరోసారి భారత్ లాక్‌డౌన్‌ పొడిగింపు

మరోసారి భారత్ లాక్‌డౌన్‌ పొడిగింపు – మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం, మే 17 వరకు ఆంక్షలు

మరోసారి భారత్ లాక్‌డౌన్‌ పొడిగింపు. కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియాలో లాక్‌డౌన్‌ ను మూడోసారి పొడిగించింది. లాక్‌డౌన్‌ రెండు వారాలపాటు అంటే మే 17 వరకు కొనసాగిస్తున్నట్టు కాసేపటి క్రితమే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మే 3 వరకు ఉన్న లాక్‌డౌన్‌ ఇప్పుడు మే 4 నుండి మే 17 వరకు కోనసాగనుంది. ఇందుకు సంబంధించి కొన్ని సడలింపులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం గ్రీన్, రెడ్, […]

Read More
పీఎం కిసాన్ యోజన పథకం అర్హుల జాబితా

పీఎం కిసాన్ యోజన పథకం అర్హుల జాబితా – రూ. 6 వేలు మీకు వస్తున్నాయా ఇలా చెక్ చేసుకోండి

పీఎం కిసాన్ యోజన పథకం అర్హుల జాబితా. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ వేళ పీఎం కిసాన్ యోజన పథకం కింద రైతులకు అందజేసే రూ.6000/- కు సంబంధించి లాక్ డౌన్ ప్యాకేజీ కూడా విడుదల చేసినింది కేంద్ర ప్రభుత్వం. పీఎం కిసాన్ యోజన పథకం అర్హుల జాబితా అర్హులైన రైతులకు నేరుగా లబ్ది చేకూరేందుకు పెట్టుబడి సహాయం క్రింద కేంద్ర ప్రభుత్వం […]

Read More
ఈ-కామర్స్ కంపెనీలు నిత్యావసరాలే సరఫరా చేయాలి

ఈ-కామర్స్ కంపెనీలు నిత్యావసరాలే సరఫరా చేయాలి – కేంద్రం తాజా ప్రకటన

ఈ-కామర్స్ కంపెనీలు నిత్యావసరాలే సరఫరా చేయాలి అని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. రేపటి నుండి అంటే ఏప్రిల్ 20, 2020 నుండి కేంద్రం ఈ-కామర్స్ సంస్థలకు వెసులుబాటు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హోం మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి ప్రెస్ నోట్ ను విడుదల చేసింది. ఇందులో ప్రజలకు అవసరమైన నిత్యావసరాలను మాత్రమే సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అత్యవసరం లోని వస్తువులకు లాక్ డౌన్ […]

Read More
Team Mask Force New Task

Team Mask Force New Task – ‘టీం మాస్క్ ఫోర్స్’ ప్రధాని మోదీ సూచన

Team Mask Force New Task. బయటికి వెళ్తున్నప్పుడు తప్పకుండ ముసుగులు ధరించాల్సిన సమయం ఇది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాస్కులు ధరించడం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. బీసీసీఐ మాస్కుల గురించి అవగాహన కల్పించడానికి ‘టీమ్ మాస్క్ ఫోర్స్’ అనే టాస్కును రూపొందించారు.  భారత్ కొంతమంది క్రికెట్ దిగ్గజాలతో కూడిన ఒక వీడియోను విడుదల చేసింది బీసీసీఐ శనివారం. ఈ వీడియో ఉద్దేశ్యం ‘బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడాన్ని ప్రోత్సహించడానికి అలాగే కరోనా వైరస్ మహమ్మారికి […]

Read More
గాయ‌ని క‌నికా క‌పూర్‌కు కరోనా నెగెటివ్‌

ఎట్టకేలకు గాయ‌ని క‌నికా క‌పూర్‌కు కరోనా నెగెటివ్‌ – ఐదోసారి చేసిన టెస్టులో నెగెటివ్‌

ఎట్టకేలకు గాయ‌ని క‌నికా క‌పూర్‌కు కరోనా నెగెటివ్‌. బాలీవుడ్ గాయానికి ఊరట లభించింది. ఇప్పటికే నాలుగు సార్లు చేరిన టెస్టుల్లో కరోనా వైరస్ పాజిటివ్ గానే తేలింది. తాజాగా 5వ సారి చేసిన టెస్టులో కోవిడ్ 19 నెగెటివ్ గా రిపోర్టు వచ్చింది. సంజ‌య్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ ఆసుప‌త్రి వర్గాలు ఈ విషయాన్ని తెలిపినట్టు ANI సంస్థ ట్విట్టర్ ద్వారా తెలిపింది. అయితే ఆమెను వెంటనే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ […]

Read More
FIR Booked Against Kanika Kapoor

FIR Booked Against Kanika Kapoor – కనికా కపూర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు

గాయని కనికా కపూర్‌ కు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడంతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. లండన్ నుండి వచ్చిన తరువాత ఏమాత్రం బాధ్యత లేకుండా పలు కార్యక్రమాల్లో పాల్గొంది. ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో ఇచ్చిన పార్టీకి రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే మరియు ఆమె తనయుడు బిజెపి ఎంపీ దుశ్వంత్ సింగ్ లు ఈ పార్టీకి హాజరయిన వారిలో ఉన్నారు. FIR Booked Against Kanika […]

Read More
భారత్ లో రెండు కరోనా కేసులు

భారత్ లో రెండు కరోనా కేసులు – ఒకటి తెలంగాణాలో నమోదు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (కొవిడ్ 19) భారత్ లోకి ప్రవేశించింది. భారత్ లో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఒక కేసు హైదరాబాద్ లో మరో కేసు ఢిల్లీలో నమోదు అయినట్టు అధికారికంగా ప్రకటిస్తూ  ఇద్దరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. ఇటలీ నుండి ఢిల్లీకి వచ్చిన ఒక వ్యక్తికి కొవిడ్ 19 లక్షణాలు ఉన్నాయని, అతనిని దేశ రాజధానిలో ఉన్న ఆర్‌ఎంఎల్ ఆసుపత్రిలో చేర్చి […]

Read More