గ్రాండ్‌పా కిచెన్ నారాయణ రెడ్డి ఇక లేరు – యూట్యూబ్ వంటల తాత అస్తమయం
‘గ్రాండ్‌పా కిచెన్’ ఈ పేరు పెద్దగా పరిచయం లేదు యూట్యూబ్ ఫాలో అయ్యే వారికి. ఈ ఛానల్ పేరు వినగానే గుర్తుకు వచ్చేది వంటల తాత నారాయణ రెడ్డి. ఆయన చేసే వంటలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. 2017 ఆగష్టులో స్థాపించిన ‘గ్రాండ్‌పా కిచెన్’ యూట్యూబ్ ఛానల్ అనతికాలంలోనే దాదాపుగా 6 మిలియన్ల సబ్‌స్ర్కైబర్ల పైనే సంపాదించుకున్న నారాయణ రెడ్డి (73) ఇకలేరు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణా ప్రాంతానికి చెందిన నారాయణ రెడ్డి అక్టోబర్ 27న […]
