Silvalo Nakai Karchenu Song Lyrics. This song was sung by M M Srilekha Garu.
Silvalo Nakai Karchenu Song Credits
Category | Christian Song Lyrics |
Singer | M M Srilekha |
Song Source |
Silvalo Nakai Karchenu Song Lyrics in English
Silvalo Nakai Karchenu… Yesu Rakthamu
Silanaina Nanu Marchenu… Yesu Rakthamu
Yesu Rakthamu… Prabhu Yesu Rakthamu
Yesu Rakthamu… Prabhu Yesu Rakthamu
Amoolyamaina Rakthamu… Yesu Rakthamu
Samakoorchu Nanu Thandritho… Yesu Rakthamu
Sandhi Chesi Cherchunu… Yesu Rakthamu
Yesu Rakthamu Prabhu… Yesu Rakthamu
Aikyaparachunu Thandritho… Yesu Rakthamu
Samaadhana Parachunu… Yesu Rakthamu
Samasyalani Teerchunu… Yesu Rakthamu
Yesu Rakthamu Prabhu… Yesu Rakthamu
Sampoorna Shanthi Nichhunu… Yesu Rakthamu
Neethimanthulugaa Cheyunu… Yesu Rakthamu
Dhurneethi Nantha Baapunu… Yesu Rakthamu
Yesu Rakthamu… Prabhu Yesu Rakthamu
Nibandhana Nilupunu… Rakthamu Yesu Rakthamu
Rogamulanu Baapunu… Yesu Rakthamu
Dhuraathmala Paaradhrolunu… Yesu Rakthamu
Yesu Rakthamu Prabhu… Yesu Rakthamu
Shakthi Balamu Nichhunu… Yesu Rakthamu
Silvalo Nakai Karchenu… Yesu Rakthamu
Silanaina Nanu Marchenu… Yesu Rakthamu
Yesu Rakthamu… Prabhu Yesu Rakthamu
Yesu Rakthamu… Prabhu Yesu Rakthamu
Amoolyamaina Rakthamu… Yesu Rakthamu
Watch సిల్వలో నాకై కార్చెను Video Song
Silvalo Nakai Karchenu Song Lyrics in Telugu
సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము
సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము
శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము
యేసు రక్తము… ప్రభు యేసు రక్తము
అమూల్యమైన రక్తము… యేసు రక్తము
సమకూర్చు నన్ను తండ్రితో… యేసు రక్తము
సంధి చేసి చేర్చును… యేసు రక్తము
యేసు రక్తము… ప్రభు యేసు రక్తము
ఐక్య పరచును తండ్రితో… యేసు రక్తము
సమాధాన పరచును… యేసు రక్తము
సమస్యలన్నీ తీర్చును… యేసు రక్తము
యేసు రక్తము… ప్రభు యేసు రక్తము
సంపూర్ణ శాంతినిచ్చును… యేసు రక్తము
నీతి మంతులుగా చేయును… యేసు రక్తము
దుర్నీతినంత బాపును… యేసు రక్తము
యేసు రక్తము… ప్రభు యేసు రక్తము
నిబంధన నిలుపును రక్తము… యేసు రక్తము
రోగములను బాపును… యేసు రక్తము
దురాత్మల పారద్రోలును… యేసు రక్తము
యేసు రక్తము… ప్రభు యేసు రక్తము
శక్తి బలమునిచ్చును… యేసు రక్తము
సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము
శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము
యేసు రక్తము… ప్రభు యేసు రక్తము
అమూల్యమైన రక్తము… యేసు రక్తము