Home » Maharaja Telugu » Amma Neeke Song Lyrics in Telugu & English – Maharaja

Amma Neeke Song Lyrics in Telugu & English – Maharaja

by Devender

Amma Neeke Song Lyrics శ్రీ వసంత్ రచించగా, బి అజనీష్ లోకనాథ్ సంగీత సారథ్యంలో రితేష్ జి రావు పాడిన ఈ పాట ‘మహారాజ’ తెలుగు సినిమాలోనిది. విజయ్ సేతుపతి, అభిరామి. మమతా మోహన్ దాస్, అనురాగ్ కశ్యప్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నిథిలన్ సామినాథన్ దర్శకత్వం వహించారు.

Amma Neeke Song Lyrics in English

Amma Neeke Naannayyannaa
Mallo Nene Ninu Kannaanaa…

Nuvve Lokam Naaku Telusa Chinaa
Neelo Choosaa Daivam Poojinchanaa
Kannadhi Nene Ayinaa
Naa Thallivi Nuvvammaa

Amma Neeke Naannayyannaa
Mallo Nene Ninu Kannaanaa…

Rakumaarive Naa Rajyam Neevamma
Dishanu Choopedi Diksoochi Neevamma
Sisiraana Vaasanthamaa
Nishilona Chiru Deepamaa
Ye Bandhamu Leni Brathukulokochhi
Anni Neevayyaavammaa

Amma Neeke Naannayyannaa
Mallo Nene Ninu Kannaanaa…

Aasthi Ledhule, Aishwaryam Ledhule
Pacha Notulo Ee Paashamundadhe
Ammanti Nee Raakatho
Ambani Ayyaanule
Santosha Maharaja Kannaa
Ee Roja Elizabeth Rani Manavarale

||Amma Neeke||

Watch అమ్మా నీకే Lyrical Video

Amma Neeke Song Lyrics in Telugu

అమ్మా నీకే నాన్నయ్యానా
మళ్ళీ నేనే నిను కన్నానా
నువ్వే లోకం నాకు తెలుసా చిన్నా
నీలో చూసా దైవం పూజించనా
కన్నది నేనే అయినా… నా తల్లివి నువ్వమ్మా

అమ్మా నీకే నాన్నయ్యానా
మళ్ళీ నేనే నిను కన్నానా

రాకుమారివే నా రాజ్యం నీవమ్మా
దిశను చూపెడి దిక్సూచి నీవమ్మా
సిసిరానా వాసంతమా
నిశిలోన చిరు దీపమా
ఏ బంధము లేని బ్రతుకులోకొచ్చి
అన్నీ నీవయ్యావమ్మా

అమ్మా నీకే నాన్నయ్యానా
మళ్ళీ నేనే నిను కన్నానా

ఆస్తి లేదులే… ఐశ్వర్యం లేదులే
పచ్చ నోటులో ఈ పాశముండదే
అమ్మంటి నీ రాకతో
అంబానీ అయ్యానులే
సంతోష మహరాజా కన్నా
ఈ రోజా ఎలిజబెత్ రాణి మనవరాలే

అమ్మా నీకే నాన్నయ్యానా
మళ్ళీ నేనే నిను కన్నానా
నువ్వే లోకం నాకు తెలుసా చిన్నా
నీలో చూసా దైవం పూజించనా
కన్నది నేనే అయినా… నా తల్లివి నువ్వమ్మా

అమ్మా నీకే నాన్నయ్యానా
మళ్ళీ నేనే నిను కన్నానా

Amma Neeke Song Lyrics Credits

Movie Maharaja (14 June 2024)
Director Nithilan Saminathan
Producers Sudhan Sundaram, Jagadish Palanisamy
Singer Ritesh G Rao
Music B Ajaneesh Loknath
Lyrics Sri Vasanth
Star Cast Vijay Sethupathi, Abhirami, Mamta Mohandas
Music Label & Source

You may also like

Leave a Comment