Chakori Song Lyrics from Telugu cinema ‘సాహసం శ్వాసగా సాగిపో‘. Chakori Lyrics penned by Ananth Sriram Garu, music composed by AR Rahman Garu, and sung by Sathya Prakash Garu & Shashaa Tirupati Garu.

Chakori Song Credits

Saahasam Swaasaga Saagipo Film Released Date – 11 November 2016
Director Gautham Vasudev Menon
Producer M.Ravindher Reddy
Singers Sathya Prakash, Shashaa Tirupati
Music AR Rahman
Lyrics Ananth Sriram
Star Cast Naga Chaitanya, Manjima Mohan
Music Label

Chakori Song Lyrics in English

Padave Nee Rekkalu Naa Rekkalu Chaachi
Podaam Ee Dhikkulu Aa Chukkalu Daati
Paruvamlo Raadaari Aakaasham Ayindhe
Paipaikellaalannadhe Chakori
Padaraa Aa Chotuki Ee Chotikantaanaa
Neetho Ye Chotikainaa Venta Ne Raanaa

Chakkori Ee EeEe
Pandemulo Oo OoOo Pandhemulo
Ne Mundaro Nuvu Mundaro
Chooddam Chooddaam

Modata Aa Maatani Maataadagaladevaro
Modata Ee Premani Bayatunchagaladevaro
Tholigaa Mounaalani Moginchagaladevaro
Mundu Cheppedevaro Mundhundedhevaro
Eduruga Nilichi Edhalanu Teriche
Kaalam Eppudo Aa Kshanam Inkeppudo

Itte Pasigatti Kanu Kadalika Batti Kanipetti
Valapula Ruchi Batte Pani Mutte Avasaramata Inkapaina
Innaalluga Daagunnadi Viraham
Ennaallani Moyyaalata Hrudayam
Andaaki Payanam Suluvuga Mari Mugisenaa

Itte Pasigatti Kanu Kadalika Batti Kanipetti
Valapula Ruchi Batte Pani Mutte Avasaramata Inkapaina
Innaalluga Daagunnadi Viraham
Ennaallani Moyyaalata Hrudayam
Andaaki Payanam Suluvuga Mari Mugisenaa

Chakkori Ee EeEe
Pandemulo Oo OoOo Pandhemulo
Modata Aa Maatani Maataadagaladevaro
Modata Ee Premani Bayatunchagaladevaro

Ninnoo Kori… Ninnu Kori
Ninnu Kori Unnaanuraa
Ninnu Kori Unnaanunraa Aa Aa
Ninnu Kori… Ko Oo Oo Oo Ri

Thodai Nuvu Teeyinchina Parugulu
Needai Nuvu Andhinchina Velugulu
Throvai Nuvu Choopinche Malupulu Marichenaa
Baagunnadhi Neetho Ee Anubhavam
Inkaa Idhi Vandhellu Avasaram
Nenenduku Vencheyalannadi Mari Telisenaa

Thodai Nuvu Teeyinchina Parugulu
Needai Nuvu Andhinchina Velugulu
Throvai Nuvu Choopinche Malupulu Marichenaa
Baagunnadhi Neetho Ee Anubhavam
Inkaa Idhi Vandhellu Avasaram
Nenenduku Vencheyalannadi Mari Telisenaa

Chakkori Ee EeEe
Pandemulo Oo OoOo Pandhemulo
Modata Aa Maatani Maataadagaladevaro
Modata Ee Premani Bayatunchagaladevaro
Tholigaa Mounaalani Moginchagaladevaro
Mundu Cheppedevaro Mundhundedhevaro

Eduruga Nilichi Edhalanu Teriche
Kaalam Eppudo… Aa Kshanam Inkeppudo
Kaalam Eppudo… Aa Kshanam Inkeppudo
Kshanam Inkeppudo… Kshanam Inkeppudo

Watch చక్కోరీ Video Song


Chakori Song Lyrics in Telugu

పదవే నీ రెక్కలు… నా రెక్కలు చాచి
పోదాం ఈ దిక్కులు… ఆ చుక్కలు దాటి
పరువంలో రాదారి… ఆకాశం అయిందే
పైపైకెల్లాలన్నదే… చక్కోరి
పదరా ఆ చోటుకీ… ఈ చోటికంటానా
నీతో ఏ చోటికైనా… వెంట నే రానా

చక్కోరీ ఈఈ ఈ… పందెములో ఓ ఓ ఓ… పందెములో
నే ముందరో నువు ముందరో… చూద్దాం చూద్దాం

మొదట ఆ మాటని… మాటాడగలదెవరో
మొదట ఈ ప్రేమని… బయటుంచగలదెవరో
తొలిగా మౌనాలని… మోగించగలదెవరో
ముందు చెప్పేదెవరో… ముందుండేదెవరో
ఎదురుగ నిలిచి… ఎదలను తెరిచే
కాలం ఎప్పుడో… ఆ క్షణం ఇంకెప్పుడో

ఇట్టే పసిగట్టి కను కదలిక బట్టి, కనిపెట్టి
వలపుల రుచి బట్టే పని ముట్టే… అవసరమట ఇకపైన
ఇన్నాళ్లుగ దాగున్నది విరహం
ఎన్నాళ్లని మొయ్యాలట హృదయం
అందాకీ పయనం… సులువుగ మరి ముగిసేన

ఇట్టే పసిగట్టి కను కదలిక బట్టి కనిపెట్టి
వలపుల రుచి బట్టే పని ముట్టే అవసరమట ఇకపైన
ఇన్నాళ్లుగ దాగున్నది విరహం
ఎన్నాళ్లని మొయ్యాలట హృదయం
అందాకీ పయనం… సులువుగ మరి ముగిసేనా

చక్కోరీ ఈఈ ఈ…
పందెములో ఓ ఓ ఓ… పందెములో
మొదట ఆ మాటని మాట్టాడగలదెవరో
మొదట ఈ ప్రేమని బయటుంచగలదెవరో

నిన్నూ కోరి… నిన్ను కోరి
నిన్ను కోరి ఉన్నానురా
నిన్ను కోరి ఉన్నానురా ఆ ఆ
నిన్ను కోరి… కో ఓ ఓ ఓ రి

తోడై నువు తీయించిన పరుగులు
నీడై నువు అందించిన వెలుగులు
త్రోవై నువు చూపించే… మలుపులు మరిచేనా
బాగున్నది నీతో ఈ అనుభవం
ఇంకా ఇది వందేళ్ళూ అవసరం
నేనెందుకు వేంచేయాలన్నది మరి తెలిసేనా

తోడై నువు తీయించిన పరుగులు
నీడై నువు అందించిన వెలుగులు
త్రోవై నువు చూపించే… మలుపులు మరిచేనా
బాగున్నది నీతో… ఈ అనుభవం
ఇంకా ఇది వందేళ్ళూ అవసరం
నేనెందుకు వేంచేయాలన్నది మరి తెలిసేనా

చక్కోరీ, ఈఈ ఈ
పందెములో ఓ ఓ ఓ… పందెములో
మొదట ఆ మాటని… మాట్టాడగలదెవరో
మొదట ఈ ప్రేమని… బయటుంచగలదెవరో
తొలిగా మౌనాలని మోగించగలదెవరో
ముందు చెప్పేదెవరో… ముందుండేదెవరో

ఎదురుగ నిలిచి… ఎదలను తెరిచే
కాలం ఎప్పుడో… ఆ క్షణం ఇంకెప్పుడో
కాలం ఎప్పుడో… ఆ క్షణం ఇంకెప్పుడో
క్షణం ఇంకెప్పుడో… క్షణం ఇంకెప్పుడో