Entha Manchi Devudavayya Lyrics song by Sis Blessie Wesly Garu. Check the lyrics of heart touching worship song below from Dr. John Wesly Garu.
Entha Manchi Devudavayya Song Credits
Category | Christian Song Lyrics |
Song of | Dr. John Wesly |
Singer | Sis Blessie Wesly |
Label |
Entha Manchi Devudavayya Lyrics in English
Entha Manchi Devadayya
Entha Manchi Devudavesayya
Chinthalanni Teerenayya Ninnu Cheraga
Entha Manchi Devudavesayya
Naa Chinthalanni Teerenayya Ninnu Cheraga
Entha Manchi Devudavesayya ||2||
Ghora Paapinaina Nenu
Dhooranga Paaripogaa ||2||
Nee Prematho Nannu Kshamiyinchi
Nanu Hatthukunnaavayya ||2||
||Entha Manchi||
Naakunna Vaarandaru
Nanu Vidachi Poyinanu
Nannenno Ibbandulaku
Guri Chesinanu
Nanu Neevu Viduvaledayya ||2||
||Entha Manchi||
Nuv Lekunda Nenu
Ee Lokamlo Brathakalenayya ||2||
Neetho Kooda Ee Lokam Nundi
Paralokam Cheredanesayya ||2||
Entha Manchi Devadayya
Entha Manchi Devudavesayya
Chinthalanni Teerenayya Ninnu Cheraga
Entha Manchi Devudavesayya
Naa Chinthalanni Teerenayya Ninnu Cheraga
Entha Manchi Devudavesayya
ఎంత మంచి దేవుడవయ్యా Song
Entha Manchi Devudavayya Lyrics in Telugu
ఎంత మంచి దేవుడవయ్యా
ఎంత మంచి దేవుడవేసయ్యా
చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా
ఎంత మంచి దేవుడవేసయ్యా
నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా
ఎంత మంచి దేవుడవేసయ్యా
ఎంత మంచి దేవుడవయ్యా
ఎంత మంచి దేవుడవేసయ్యా
చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా
ఎంత మంచి దేవుడవేసయ్యా
నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా
ఎంత మంచి దేవుడవేసయ్యా
ఘోర పాపినై నేనూ
దూరంగా పారిపోగా
ఘోర పాపినై నేనూ
దూరంగా పారిపోగా
నీ ప్రేమతో నన్ను క్షమియించీ
నను హత్తుకున్నావయ్యా
నీ ప్రేమతో నన్ను క్షమియించీ
నను హత్తుకున్నావయ్యా
||ఎంత మంచి దేవుడవయ్యా||
నాకున్న వారందరూ
నను విడచి పోయిననూ
నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ
నను నీవు విడువలేదయ్యా ||2||
||ఎంత మంచి దేవుడవయ్యా||
నువ్ లేకుండా నేను
ఈ లోకంలో బ్రతకలేనయ్యా
నీతో కూడా ఈ లోకం నుండి
పరలోకం చేరెదనేసయ్యా ||2||
ఎంత మంచి దేవుడవయ్యా
ఎంత మంచి దేవుడవేసయ్యా
చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా
ఎంత మంచి దేవుడవేసయ్యా
నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా
ఎంత మంచి దేవుడవేసయ్యా