Home » Harom Hara Telugu Movie » Harom Harom Hara Song Lyrics

Harom Harom Hara Song Lyrics penned by Kalyan Chakravarthy, music composed by Chaitan Bharadwaj, and sung by Anurag Kulkarni from the Telugu film ‘Harom Hara‘.

Harom Harom Hara Song Credits

HAROM HARA Movie – 
Director Gnanasagar Dwaraka
Producer Sumanth G Naidu
Singer Anurag Kulkarni
Music Chaitan Bharadwaj
Lyrics Kalyan Chakravarthi
Star Cast Sudheer Babu, Malvika Sharma
Song Label & Source

Harom Harom Hara Song Lyrics in English

Shivam Shivam Harave
Dinakara Karunaakara Vibhum Vibhum
Vibhum Kurave
Athulitha Varadham

Shivam Shivam Harave
Dinakara Karunaakara Vibhum Vibhum
Vibhum Kurave
Athulitha Varadham

Edaarike Payanamai
Kadhilocheti Meghaanike
Edaapedaa Asuruve
Egirene Paipaike

Watch హరోం హరోం హర Lyrical Video

Harom Harom Hara Song Lyrics in Telugu

శివం శివం హరవే
దినకర కరుణాకర విభుం విభుం
విభుం కురవే
అతులిత వరదం

శివం శివం హరవే
దినకర కరుణాకర విభుం విభుం
విభుం కురవే
అతులిత వరదం

ఎడారికే పయనమై
కదిలొచ్చేటి మేఘానికే
ఎడాపెడా అసురువే
ఎగిరేనే పైకే

ఎకాఎకీ తరుణమై
తరాలొచ్చేటి యాగానికే
ముఖాముఖి సమిధలే ఎగసే దూకే
పొడి దిక్కులలో పొడిసెనే
తొలకరిగా ధైర్యమే
పొక్కిలిలో పొదిగెనే
భయం మాయం చేసేటి పహార

హరోం హరోం హర
దుర్వార దుర్మార్గమనచరా
హరి ఓం…
హరోం హరోం హరా
దన్వీర దండించు హరా
దళపతి వరా

హరోం హరోం హర
దుర్నీతి దుర్గాన్ని చనకరా
హరి ఓం…
హరోం హరోం హరా
దుర్బీతి నిర్జించు హరోం

నలిగిన క్షణాలే నయమని
బతుకుతుంటే
మనుషుల ప్రయాసనే హరించే
నమిసినా పదాలే విడుదల వెదకమంటే
దొరికినా ఓ ఆశే నువ్వులే

నువు తాకిన అణువు అలమలం
నువు కదిపిన అడుగు కలకలం
నువు మాకే అభయమనగలం
సరాసరి సుధీరా

తీర్చేందుకు నిన్నగల ఋణం
నువు రాగ పూసెను ప్రతి వనం
తను మెచ్చెను నీకు గల గుణం
వెరాయుధం నీదేరా

పరాయిగా శవంలా… బతుకుతూ
తరానికో వరాన్నే… వెతుకుతూ
ఉన్మాదమేది కల్లే… మిగిలినా
అవస్తలే హరించగా

నిరాశలో భయాన్నే… తరుముతూ
నిమిత్తమే స్వయంగా… అడుగుతూ
నీ రాకతో జయాన్నే… పలుకుతూ
ప్రశస్తమై వచ్చావురా

ఎడారికే పయనమై
కదిలొచ్చేటి మేఘానికే
ఎడాపెడా అసురువే
ఎగిరేనే పైకే

ఎకాఎకీ తరుణమై
తరాలొచ్చేటి యాగానికే
ముఖాముఖి సమిధలే ఎగసే దూకే
పొడి దిక్కులలో పొడిసెనే
తొలకరిగా ధైర్యమే
పొక్కిలిలో పొదిగెనే
భయం మాయం చేసేటి పహార

హరోం హరోం హర
దుర్వార దుర్మార్గమనచరా
హరి ఓం…
హరోం హరోం హరా
దన్వీర దండించు హరా
దళపతి వరా

హరోం హరోం హర
దుర్నీతి దుర్గాన్ని చనకరా
హరి ఓం…
హరోం హరోం హరా
దుర్బీతి నిర్జించు హరోం

హరోం హర చిత్రంలోని మిగతా పాటల లిరిక్స్

You may also like