Idhi Subhodayam Song Lyrics – ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం

Idhi Subhodayam Song Lyrics
Pic Credit: Christian Tunes (YouTube)

Idhi Subhodayam Song Lyrics by Stanley Jones. This song is a celebration of the birth of Jesus Christ. It is a joyful and uplifting song that expresses the hope and love that Jesus brings to the world. It is a song that can be enjoyed by Christians of all ages.

Idhi Subhodayam Song Credits

Category Christian Song Lyrics
Song by Stanley Jones
Source

Idhi Subhodayam Song Lyrics in English

Idhi Shubhodayam
Kreesthu Janmadinam ||2||

Raajulanele Raaraaju Velase
Pashuvula Paakalo
Paapula Paalita Rakshakudu Navvenu
Thalli Kougililo

Bhayamu Ledhu Manakilalo
Jayamu Jayamu Jayamaho || Idhi ||

Gollalu Gnaanulu Aanaadu
Pranamilliri Bhaya Bhakthitho
Pillalu Peddhalu Eenaadu
Poojinchiri Prema Geethitho

Jaya Naadhame Ee Bhuvilo
Prahidhwaninchenu Aa Divilo

Idhi Shubhodayam
Kreesthu Janmadinam ||2||

ఇది శుభోదయం Lyrics

ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం
ఇది లోక కళ్యాణం మేరి పుణ్యదినం
ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం
ఇది లోక కళ్యాణం మేరి పుణ్యదినం

రాజులనేలే రారాజు వెలసె
పశువుల పాకలో
పాపుల పాలిట రక్షకుడు నవ్వెను
తల్లి కౌగిలిలో

భయము లేదు మనకిలలో
జయము జయము జయమహో ||ఇది||

గొల్లలు జ్ఞానులు ఆనాడు
ప్రణమిల్లిరి భయ భక్తితో
పిల్లలు పెద్దలు ఈనాడు
పూజించిరి ప్రేమ గీతితో

జయనాదమే ఈ భువిలో
ప్రతిధ్వనించెను ఆ దివిలో

ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం
ఇది లోక కళ్యాణం మేరి పుణ్యదినం

More Telugu Christian Songs Lyrics