Sudha Madhura Kiranala Song Lyrics penned by Kalaprapurna Jaladi sung by Anjana Sowmya.
ఈ పాట యేసు క్రీస్తు జన్మాన్ని స్తుతిస్తుంది. ఇది యేసు భూమిపైకి వచ్చి మానవాళిని రక్షించడానికి ఏ విధంగా మరణించాడో గుర్తుచేస్తుంది. ఈ పాట పాపం నుండి విముక్తి పొందాలనుకునే ఎవరికైనా ఆశాదాయకమైన వార్తలను అందిస్తుంది. ఈ పాట క్రిస్మస్ సీజన్లో పాడటానికి చాలా ప్రజాదరణ పొందిన పాట. యేసు క్షమ, సహనం మరియు ప్రేమ యొక్క ఉపదేశాలను బోధించాడు. యేసు క్రీస్తు యొక్క జన్మ ప్రపంచానికి శుభవార్త.
Sudha Madhura Kiranala Song Credits
Song Category | Jesus Song Lyrics |
Lyrics | Kalaprapurna Jaladi |
Singer | Anjana Sowmya |
Video Credit |
Sudha Madhura Kiranala Song Lyrics in English
Sudhamadhura Kiranala Arunodayam
Karunaamayuni Sharanu Tharunodhayam ||2||
Theramarugu Hrudhayaalu Velugainavi
Maranaala Cherasaala Marugainadhi
|| Sudhamadhura ||
Dhivi Raajugaa Bhuviki Dhiginaadani
Ravi Raajugaa Ilalo Migilaadani
Navaloka Gaganaalanu Pilichaadani
Paraloka Bhavanaalu Pilichaayani
Aarani Jeevani Jyothiga
Velige Thaarokatochhindhi
Paade Paatala Pashuvulashaalanu
Ooyala Chesindhi ||2||
Aa Janmame Oka Marmamai
Aa Bandhame Anubandhamai ||2||
Sudhamadhura Kiranala Arunodayam
Karunaamayuni Sharanu Tharunodhayam ||2||
Lokaalalo Paapa Shokaalalo
Ekaakulai Brathuku Avivekula
Kshama Hrudhaya Sahanaalu Samapaallugaa
Premaanuraagaale Sthira Aasthigaa
Nammina Vaarini Rammani
Piliche Rakshakudaa Yesu
Nithya Sukhaala Jeevajalaala
Pennidhi Aa Prabhuvu ||2||
Ninu Kaavagaa Nirupedhagaa
Janminchegaa Ila Panduga ||2||
Sudhamadhura Kiranala Arunodayam
Karunaamayuni Sharanu Tharunodhayam ||2||
Theramarugu Hrudhayaalu Velugainavi
Maranaala Cherasaala Marugainadhi
Sudha Madhura Kiranala Song Lyrics in Telugu
సుధామధుర కిరణాల అరుణోదయం
కరుణామయుని శరణు తరుణోదయం ||2||
తెరమరుగు హృదయాలు వెలుగైనవి
మరణాల చెరసాల మరుగైనది
సుధామధుర కిరణాల అరుణోదయం
కరుణామయుని శరణు తరుణోదయం ||2||
దివి రాజుగా భువికి దిగినాడని
రవి రాజుగా ఇలలో మిగిలాడని
నవలోక గగనాలు పిలిచాడని
పరలోక భవనాలు పిలిచాయని
ఆరని జీవన జ్యోతిగ
వెలిగే తారొకటొచ్చింది
పాడే పాటల పశువులశాలను
ఊయల చేసింది ||2||
ఆ జన్మమే ఒక మర్మమై
ఆ బంధమే అనుబంధమై ||2||
|| సుధామధుర ||
లోకాలలో పాప శోకాలలో
ఏకాకులై బ్రతుకు అవివేకుల ||2||
క్షమ హృదయ సహనాలు సమపాళ్ళుగా
ప్రేమానురాగాలే స్థిర ఆస్తిగా
నమ్మిన వారిని రమ్మని
పిలిచే రక్షకుడా యేసు
నిత్య సుఖాల జీవజలాల
పెన్నిధి ఆ ప్రభువు ||2||
నిను కావగా నిరుపేదగా
జన్మించెగా ఇల పండుగ ||2||
సుధామధుర కిరణాల అరుణోదయం
కరుణామయుని శరణు తరుణోదయం ||2||
తెరమరుగు హృదయాలు వెలుగైనవి
మరణాల చెరసాల మరుగైనది
More Lyrics from Telugu Christian Songs
- Idhigo Prajalandariki Song Lyrics – Christmas Song
- Velli Pooyinatlugaa Song Lyrics – Christian Song
- Enni Thalachina Song Lyrics – Telugu Christian Song
- Oh Sadbakthulara Song Lyrics – ఓ సద్భక్తులారా
- Padamulu Chalani Prema Idi Lyrics – పదములు చాలని ప్రేమ ఇది
- Siluvalo Sagindi Yatra Song Lyrics In Telugu & English – Telugu Christian Song
- Neelone Labhinchindi Jeevam Song Lyrics – నీలోనే లభించింది
- Nazarethu Patnana Song Lyrics – నజరేతు పట్నాన నాగుమల్లె
- Sudha Madhura Kiranala Song Lyrics సుధామధుర కిరణాల అరుణోదయం
- Idhi Subhodayam Song Lyrics – ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం
- Veeche Galulalo Song Lyrics – వీచే గాలుల్లో ప్రతిరూపం
- Thandri Deva Song Lyrics In Telugu & English -Worship Song