Nazarethu Patnana Song Lyrics. Mashup Songs (Nazarethu Patnana, Memu velli chuchinamu, Pedha vadla vari kanya, Nuvu boye dhaarilo, Rajulaku raju puttannayya, Padha ra podhan ranna).
The song tells the story of the birth of Jesus Christ in Bethlehem, and how he came to save the world from sin. It is a joyous and celebratory song and is often sung during Christmas services in Telugu-speaking churches.
Nazarethu Patnana Song Credits
Category | Christian Song Lyrics |
Song by | Merlyn, Blessy, Hoglah, Sundeep, Kenny, Hemanth, Enoch |
Music | Enoch Jagan |
Source |
Nazarethu Patnana Song Lyrics in English
Nazarethu Patnana Nagumalle Dharanilo
Yesepu Mariyamma Nagumalle Dharanilo
Hallelujah Hallelujah
Memu Velli Choochinaamu Swamy Yesu Naathuni
Prema Mrokki Vachinaamu Maamanambu Lalaraga
Bethalemu Puramulona Beedha Kanya Mariyaku
Pedhaga Suroopu Daalchi Velase Pashula Paakalo
Pedha Vadla Vaari Kanya Mariyamma
Prema Gala Yesu Thalli Mariyamma
Prema Gala Yesu Thalli…
Perellina Devaa Devude Yesayya
Prema Gala Avathaaram
Swarga Dhwaaraalu Terichiri Yesayya
Swarga Raaju Puttagaane Yesayya
Swarga Raaju Puttagaane
Saruguna Dhoothalu Vachiri Yesayya
Chakkani Paatal Paadiri
Nuvvu Boye Daarilo Yerushalem Gudi Kaada
Achham Mallepoola Thota Yesayya
Dhoddu Dhoddu Bible’llu Dositlo Pettukoni
Dhorole Bayalellinaade Yesayya
Raajulaku Raaju Puttannayya
Raare Chooda Manam Velludhaamannaayya
Taaran Joochi Toorpu Gnaanulannayya
Tharalinaare Bethlahemu Annayya
Padhara Podaamu Ranna
Shree Yesuni Chooda
Padara PodaamuRanna
Sri Yesunna Nata, Loka Rakshakudata
Lokulandarikayye Yeka Rakshakudata
Padaraa, Hey… Padaraa, Hey
Padaraa PodhaamuRanna
Shree Yesuni Chooda
Padara PodaamuRanna
Nazarethu Patnana Song Lyrics in Telugu
నజరేతు పట్నాన నాగుమల్లె ధరణిలో
యోసేపు మరియమ్మ నాగుమల్లె ధరణిలో
హల్లెలూయా హల్లెలూయా…
మేము వెళ్లి చూచినాము స్వామి యేసు నాథుని
ప్రేమ మ్రొక్కి వచ్చినాము మామనంబు లలరగా
బేతలేము పురములోన బీద కన్య మరియకు
పేదగా సురూపు దాల్చి వెలసె పశుల పాకలో
పేద వడ్ల వారి కన్య మరియమ్మ
ప్రేమ గల యేసు తల్లి మరియమ్మ
ప్రేమ గల యేసు తల్లి…
పేరెళ్ళిన దేవా దేవుడే యేసయ్య
ప్రేమ గల అవతారం
స్వర్గ ద్వారాలు తెరిచిరి యేసయ్య
స్వర్గ రాజు పుట్టగానే యేసయ్య
స్వర్గ రాజు పుట్టగానే
సరుగున దూతలు వచ్చిరి యేసయ్య
చక్కని పాటల్ పాడిరి
నువ్వు బోయే దారిలో యెరూషలేం గుడి కాడ
అచ్ఛం మల్లె పూల తోట యేసయ్య
దొడ్డు దొడ్డు బైబిళ్లు దోసిట్లో పెట్టుకొని
దొరోలే బయలెల్లినాడే యేసయ్య
రాజులకు రాజు పుట్టన్నయ్య
రారే చూడ మనం వెళ్లుదామన్నయ్య
తారన్ జూచి తూర్పు జ్ఞానులన్నయ్య
తరలినారే బెత్లహేము అన్నయ్య
పదరా పోదాము రన్న
శ్రీ యేసుని చూడ
పదరా పోదాము రన్న
శ్రీ యేసన్న నట, లోక రక్షకుడట
లోకులందరికయ్యె ఏక రక్షకుడట
పదరా, హే… పదరా, హే
పదరా పోదాము రన్న
శ్రీ యేసుని చూడ
పదరా పోదాము రన్న
More Lyrics from – తెలుగు క్రిస్టియన్ సాంగ్స్
- Idhigo Prajalandariki Song Lyrics – Christmas Song
- Velli Pooyinatlugaa Song Lyrics – Christian Song
- Enni Thalachina Song Lyrics – Telugu Christian Song
- Oh Sadbakthulara Song Lyrics – ఓ సద్భక్తులారా
- Padamulu Chalani Prema Idi Lyrics – పదములు చాలని ప్రేమ ఇది
- Siluvalo Sagindi Yatra Song Lyrics In Telugu & English – Telugu Christian Song
- Neelone Labhinchindi Jeevam Song Lyrics – నీలోనే లభించింది
- Nazarethu Patnana Song Lyrics – నజరేతు పట్నాన నాగుమల్లె
- Sudha Madhura Kiranala Song Lyrics సుధామధుర కిరణాల అరుణోదయం
- Idhi Subhodayam Song Lyrics – ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం
- Veeche Galulalo Song Lyrics – వీచే గాలుల్లో ప్రతిరూపం
- Thandri Deva Song Lyrics In Telugu & English -Worship Song