Home » Lyrics » జోడెడ్ల బండి పాట లిరిక్స్ – జైత్ర తెలుగు సినిమా

జోడెడ్ల బండి పాట లిరిక్స్ – జైత్ర తెలుగు సినిమా

జోడెడ్ల బండి పాట లిరిక్స్ రచించిన వారు కిట్టు విస్సాప్రగడ గారు. Jodedla Bandi Lyrics from Telugu movie ‘Jaitra‘, music score provided by Phani Kalyan Garu, and sung by Phani Kalyan Garu & Mohana Bhogaraju Garu.

జోడెడ్ల బండి పాట క్రెడిట్స్

Jaitra Movie Release Date – 
DirectorMallikarjun Thota
ProducersAllam Subhash, Suresh Kondeti
SingersMohana Bhogaraju, Phani Kalyan
MusicPhani Kalyan
LyricsKittu Vissapragada
Star CastSunny Naveen, Rohini Rachel
Music Label ©

జోడెడ్ల బండి పాట లిరిక్స్ ఇంగ్లీష్

Jaabilli Koona Aakashana
Thalavanchi Nedu Soose
Edhelalaaga Nele Jaari
Rendu Lokaalu Kalise
Maama Sandamama

investment

O Pattu Seere Kattukunna
Panta Senu Ooginattu
Merise Seethammaa

Pairagaali Sentha Seri
Bugga Gilli Navvinattu
Soose Raamayya

Vachhi Paina Vaaluthunte
Ellakila Pallakilaa Manche Maarindhe
Jante Kattela Kanne Manase Murisindhe
Gaddiposapai Sinni Sinukai Seri Merisindhile
Pachhi Nele Pantai Pandindhile, Hey Hey Hey Hey

Jodedla Bande Rathamai Mosindhe
SetaPatai Yeti Gatte Saagipoye
Jodedla Bande Rathamai Mosindhe
SetaPatai Yeti Gatte Saagipoye

O Seema Gaale Eele Esindhaa
O Palletoore Illai Maarindhaa
Paade Aasthipaasthulaithe Paale
Panchabhakshamaithe Saale
Inni Unna Vaadu Raaje

O Nelakorigeti Aa Minnu Emannadho
Vitthu Daaseti Ee Mannu Em Vinnadho
Nee Sankanekkina Panta Eeri Biddale

Jodedla Bande Rathamai Mosindhe
SetaPatai Yeti Gatte Saagipoye

Middhellona Ekaanthaala Bathuke Sedhu Maayaraa
Premincheti Manise Unte Gudise Parnashaalaraa
O Raithu Sematadaaralo Paidi Kaanthi Soodagaa
Aadarinchi Sedha Teersu Aali Amma Kaadaa

Vachhi Paina Vaaluthunte
Ellakila Pallakilaa Manche Maarindhe
Jante Kattela Kanne Manase Murisindhe
Gaddiposapai Sinni Sinukai Seri Merisindhile
Pachhi Nele Pantai Pandindhile, Hey Hey Hey Hey

Jodedla Bande Rathamai Mosindhe
SetaPatai Yeti Gatte Saagipoye
Jodedla Bande Rathamai Mosindhe
SetaPatai Yeti Gatte Saagipoye

Watch జోడెడ్ల బండే Lyrical Video Song


జోడెడ్ల బండి పాట లిరిక్స్ తెలుగులో

జాబిల్లి కూన ఆకాశాన తలవంచి నేడు సూసే
ఎందెలలాగ నేలే జారి
రెండు లోకాలు కలిసే, మామా సందమామ

ఓ పట్టు సీరె కట్టుకున్న
పంట సేను ఊగినట్టు
మెరిసే సీతమ్మా

పైరగాలి సెంత సేరి
బుగ్గ గిల్లి నవ్వినట్టు
సూసే రామయ్యా

వచ్చి పైన వాలుతుంటె
ఎల్లకీల పల్లకీల మంచె మారిందే
జంటే కట్టేలా కన్నె మనసే మురిసిందే
గడ్డిపోసపై సిన్ని సినుకై సేరి మెరిసిందిలే
పచ్చి నేలే పంటై పండిందిలే, హే హే హే హే

జోడెడ్ల బండే… రథమై మోసిందే
సెటా పటై ఏటి గట్టే సాగి పోయే
జోడెడ్ల బండే… రథమై మోసిందే
సెటా పటై ఏటి గట్టే సాగి పోయే

ఓ సీమ గాలే ఈలే ఏసిందా
ఓ పల్లెటూరే ఇల్లై మారిందా
పాడే ఆస్తిపాస్తులైతే పాలే
పంచభక్షమైతే సాలే
ఇన్ని ఉన్న వాడు రాజే

ఓ నేలకొరిగేటి ఆ మిన్ను ఏమన్నదో
విత్తు దాసేటి ఈ మన్ను ఏం విన్నదో
నీ సంకనెక్కిన పంట ఈరి బిడ్డలే

జోడెడ్ల బండే… రథమై మోసిందే
సెటా పటై ఏటి గట్టే సాగి పోయే

మిద్దెల్లోన ఏకాంతాల బతుకే సేదు మాయరా
ప్రేమించేటి మనిసే ఉంటె గుడిసే పర్ణశాలరా
ఓ రైతు సెమటదారలో… పైడి కాంతి సూడగా
ఆదరించి సేద తీర్సు ఆలి అమ్మ కాదా

వచ్చి పైన వాలుతుంటె
ఎల్లకీల పల్లకీల మంచె మారిందే
జంటే కట్టేలా కన్నె మనసే మురిసిందే
గడ్డిపోసపై సిన్ని సినుకై సేరి మెరిసిందిలే
పచ్చి నేలే పంటై పండిందిలే, హే హే హే హే

జోడెడ్ల బండే… రథమై మోసిందే
సెటా పటై ఏటి గట్టే సాగి పోయే
జోడెడ్ల బండే… రథమై మోసిందే
సెటా పటై ఏటి గట్టే సాగి పోయే

Scroll to Top