Kalyanam Vybhogam Song Lyrics In Telugu & English – Srinivasa Kalyanam Movie

0
Kalyanam Vybhogam Song Lyrics
Pic Credit: Aditya Music (YouTube)

Kalyanam Vybhogam Song Lyrics. శ్రీమణి సాహిత్యానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించిన ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రంలోని ‘కళ్యాణం వైభోగం’ పాట లిరిక్స్ తెలుగు మరియు ఇంగ్లీష్ లో.

చిత్రం: శ్రీనివాస కళ్యాణం (09 ఆగష్టు 2018)
సాహిత్యం: శ్రీమణి
గానం: ఎస్పీ బాలసుబ్రమణ్యం
కోరస్: రమ్య బెహరా, మోహన భోగరాజు
దర్శకత్వం: వేగేశ్న సతీష్
తారాగణం: నితిన్, రాశి ఖన్నా
సంగీతం: మిక్కీ జే. మేయర్
నిర్మాత: దిల్ రాజు, శిరీష్
మ్యూజిక్ లేబుల్: ఆదిత్య మ్యూజిక్

Kalyanam Vybhogam Song Lyrics In English – Srinivasa Kalyanam

Kalyanam Vaibhogam… Aanadha Raagaala Shubhayogam
Kalyanam Vaibhogam… Aanadha Raagaala Shubhayogam…

Raghuvamsha Raamayya… Sugunaala Seethamma
Varamaalakai Vechu Samayaana…
Shiva Dhanuvu Virichaake… Vadhuvu Madhi Gelichaake
Mogindhi Kalyaana Shubhaveena…

Kalyanam Vaibhogam… Shree Raamachandruni Kalyaanam…

Aparanji Tharuni… Andhaala Ramani
Vinagaane Krishnayya Leelaamrutham…

Gudi Dhaati Kadhilindi… Thana Venta Nadichindi…
Gelichindi Rukhminee Premaayanam…

Kalyaanam Vaibhogam… Aanandha Krishnuni Kalyaanam…

Pasidi Kaanthullo Padmaavathamma…
Pasi Praayamulavaadu Govindhudammaa
Viri Valapu Pranayaala… Cheli Manasu Gelichaake
Kalyaana Kalalolikinaadammaa…

Aakasha Raajunaku Sarithoogu Sirikoraku…
Runamaina Venukaadaledhammaa…
Kalyanam Vaibhogam… Shree Shreenivaasuni Kalyanam…

Vedhamanthram Agni Saakshyam Jaripinchu Utsvaana…
Pasupukumkaalu Pancha Bhoothaalu… Koluvaina Mandapaana…

varudantu Vadhivantu… Aa Brahmma Mudi Vesi
Jathakalupu Thanthe Idhi…
Shree Purusha Samsaara Saagara Madhanaanni Saaginchamantunnadhi…

Janmantu Pondhi, Janmivvaleni… Manujunaku Saardhakyamundadhu Kadhaa…
Manugadanu Nadipinchi Kalyaanamunu Minchi…
Ee Loka Kalyaaname Ledhugaa…

Kalyanam Vaibhogam… Aanadha Raagaala Shubhayogam…

Watch Kalyaanam Vaibhogam Video Song


Kalyanam Vybhogam Song Lyrics In Telugu – కళ్యాణం వైభోగం లిరిక్స్

కళ్యాణం వైభోగం… ఆనంద రాగాల శుభయోగం
కళ్యాణం వైభోగం… ఆనంద రాగాల శుభయోగం…

రఘువంశ రామయ్య… సుగుణాల సీతమ్మ
వరమాలకై వేచు సమయాన…
శివధనువు విరిచాకె… వధువు మది గెలిచాకె
మోగింది కళ్యాణ శుభవీణ…

కళ్యాణం వైభోగం…
శ్రీ రామచంద్రుని కళ్యాణం…

అపరంజి తరుణి… అందాల రమణి
వినగానె కృష్ణయ్య లీలామృతం…

గుడి దాటి కదిలింది… తనవెంట నడిచింది
గెలిచింది రుక్మిణీ ప్రేమాయణం…

కళ్యాణం వైభోగం…
ఆనంద కృష్ణుని కళ్యాణం…

పసిడి కాంతుల్లొ పద్మావతమ్మ… పసి ప్రాయములవాడు గోవిందుడమ్మా
విరి వలపు ప్రణయాల… చెలి మనసు గెలిచాకె
కళ్యాణ కళలొలికినాడమ్మా…

ఆకాశ రాజునకు సరితూగు సిరికొరకు… ఋణమైన వెనుకాడలేదమ్మా
కళ్యాణం వైభోగం… శ్రీ శ్రీనివాసుని కళ్యాణం…

వేదమంత్రం అగ్ని సాక్ష్యం… జరిపించు ఉత్సవాన
పసుపుకుంకాలు పంచభూతాలు… కొలువైన మండపాన
వరుడంటు వధువంటు… ఆ బ్రహ్మముడి వేసి
జత కలుపు తంతే ఇది… స్త్రీ పురుష సంసార
సాగరపు మదనాన్ని సాగించమంటున్నది…

జన్మంటు పొంది, జన్మివ్వలేని… మనుజునకు సార్ధక్యముండదు కదా…
మనుగడను నడిపించు కళ్యాణమును మించి…
ఈ లోక కళ్యాణమే లేదుగా…

కళ్యాణం వైభోగం… ఆనంద రాగాల శుభయోగం…

Also Read: Seethaaramula Kalyanam Chuthamu Song Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here