కర్తవ్యాన్నొక వస్త్రంలా లిరిక్స్లాఠీ‘ చిత్రంలోనిది. Karthavyannoka Vasthram La song lyrics penned by Ramajogayya Sastry, sung by Srikrishna, Saicharan Bhaskaruni & Lokeswar Edara, and music composed by Yuvan Shankar Raja.

కర్తవ్యాన్నొక వస్త్రంలా Credits

Laatti Telugu Movie Release Date – 22 December 2022
Director A Vinoth Kumar
Producers Ramana, Nandaa
Singers Sri Krishna, Sai Charan, Lokeshwar
Music Yuvan Shankar Raja
Lyrics Ramajogayya Sastry
Star Cast Vishal, Sunainaa
Music Label & Source

కర్తవ్యాన్నొక వస్త్రంలా లిరిక్స్ in English

Karthvyannoka Vasthramla
Dhariyisthe Adhi Khaaki
Nakshtraalatho Velugondhe
Anvasthramraa Khaki

Vetaku Digina Pulira Nenu
Venukadugesi Langisthaanu
Panjaa Visiri Panipadathaanu
Nirbhayame Naa Laattiraa
Dharmame Naa Duty Raa
Nirbhayame Naa Laattiraa
Dharmame Naa Duty Raa

Karanamedhi Lekunda
Janminchadu Nayakudevadu
Athaniki Khaaki Thodaithe
Ika Aape Vaade Ledu ||2||

Katthini Chethilo Pattinavaadu
Katthula Vetaku Bali Avuthaadu
Lathini Chethilo Pattina Vaadu
Sathyamu Korake Nilabadathaadu

Dhada Dhada Dhada Dhada Adirenu Kadha
Eduruga Nilichina Shatruvu Yadha
Pogaruna Tega Ettegirina Katha
Niluvuna Chethikia Chethikila Padinadhi Kadaa

Bhayamane Kubusamu Tholigina Kshanamuna
Pidikile Aayudham Thalapade Ranamuna
Thimirame Samaramai Eduraye Kshanamuna
Taragani Teguvaye Kavachamu Rakshana

Adarani Bedarani Police Power Idi
Porapadi Thakkuva Anchana Veyyaku
Neethiki Nilabadi Kalabadu Pogaridhi
Porabadi Daanitho Poruku Digaku

Karthvyannoka Vasthramla
Dhariyisthe Adhi Khaaki
Nakshtraalatho Velugondhe
Anvasthramraa Khaki

Karanamedhi Lekunda
Janminchadu Nayakudevadu
Athaniki Khaaki Thodaithe
Ika Aape Vaade Ledu

Katthini Chethilo Pattinavaadu
Katthula Vetaku Bali Avuthaadu
Lathini Chethilo Pattina Vaadu
Sathyamu Korake Nilabadathaadu

Watch కర్తవ్యాన్నొక వస్త్రంలా Video Song


కర్తవ్యాన్నొక వస్త్రంలా లిరిక్స్

కర్తవ్యాన్నొక వస్త్రంలా
ధరియిస్తే అది ఖాకీ
నక్షత్రాలతో వెలుగొందే
అణ్వస్త్రంరా ఖాకీ

వేటకు దిగిన పులిరా నేను
వెనుకడుగేసి లంగిస్తాను
పంజా విసిరి పనిపడతాను
నిర్భయమే నా లాఠీరా
ధర్మమే నా డ్యూటీరా
నిర్భయమే నా లాఠీరా
ధర్మమే నా డ్యూటీరా

కారణమేది లేకుండా
జన్మించడు నాయకుడెవడు
అతనికి ఖాకీ తోడైతే
ఇక ఆపే వాడే లేడు

కారణమేది లేకుండా
జన్మించడు నాయకుడెవడు
అతనికి ఖాకీ తోడైతే
ఇక ఆపే వాడే లేడు

కత్తిని చేతిలో పట్టినవాడు
కత్తుల వేటకు బలి అవుతాడు
లాఠిని చేతిలో పట్టిన వాడు
సత్యము కొరకే నిలబడతాడు

ధడ ధడ ధడ ధడ అదిరెను కదా
ఎదురుగ నిలిచిన శత్రువు యద
పొగరున తెగ ఎత్తెగిరిన కథ
నిలువున చెతికిల పడినది కదా

ధడ ధడ ధడ ధడ అదిరెను కదా
ఎదురుగ నిలిచిన శత్రువు యద
పొగరున తెగ టెన్ టు ఫైవ్ ఎత్తెగిరిన కథ
నిలువున చెతికిల పడినది కదా

భయమనే కుబుసము తొలిగిన క్షణమున
పిడికిలే ఆయుధం తలపడే రణమున
తిమిరమే సమరమై… ఎదురయే క్షణమున
తరగని తెగువయే కవచము రక్షణ

అదరని బెదరని పోలీస్ పవర్ ఇది
పొరపడి తక్కువ అంచన వెయ్యకు
నీతికి నిలబడి కలబడు పొగరిది
పొరబడి దానితో పోరుకు దిగకు

కర్తవ్యాన్నొక వస్త్రంలా
ధరియిస్తే అది ఖాకీ
నక్షత్రాలతో వెలుగొందే
అణ్వస్త్రంరా ఖాకీ

కారణమేది లేకుండా
జన్మించడు నాయకుడెవడు
అతనికి ఖాకీ తోడైతే
ఇక ఆపే వాడే లేడు

కత్తిని చేతిలో పట్టినవాడు
కత్తుల వేటకు బలి అవుతాడు
లాఠిని చేతిలో పట్టిన వాడు
సత్యము కొరకే నిలబడతాడు