Oho Garala Kanta Song Lyrics in Telugu – Sri Manjunatha

Oho Garala Kanta Song Lyrics in Telugu

Oho Garala Kanta Song Lyrics in Telugu penned by Bhuvana Chandra, song by S P Balasubramanian & Anuradha Sriram, and music composed by Hamsaleka from ‘Sri Manjunatha‘.

Oho Garala Kanta Song Credits

Movie Sri Manjunatha (22 June 2001)
Director K Raghavendra Rao
Producer Nara Jaya Sridevi
Singers S P Balasubramanyam & Anuradha Sriram
Music Hamsalekha
Lyrics Bhuvana Chandra
Star Cast Chiranjeevi, Arjun Sarja, Soundarya
Music Label Saregama Telugu

Oho Garala Kanta Song Lyrics in Telugu

Aa Ha HaHa HaHa, Rudra Veera Bhadra
Kailaasanaa Neeku Subhiksham Subhiksham
Ninnu Nammina Bhakthulaki
Dhrubhiksham Durbhiksham, Uu Durbhiksham

Rudra Eyy Veerabhadra
Ee Nammanivaada Chetha Chikkithe
Ninnu Chitthu Chitthu Chitthu Chitthu
Chitthu Chitthu Chitthu Rudra
Chitthu Chitthu Chitthu Chitthu Chesthaa

Oho Garalakanta
Nee Maatante Ollumanta
Kannolle Leranta
Etta Puttaavo Cheppamanta

Oho Garalakanta
Nee Maatante Ollumanta
Kannolle Leranta
Etta Puttaavo Cheppamanta

Donga Shiva, Bhanga Shiva
Dushta Shiva, Brashta Shiva
Donga Shiva Donga Shiva
Bhanga Shiva Bhanga Shiva
Dushta Shiva Dushta Shiva, Brashta Shiva

Hey Eeshwara, Sarwa Lokeshwaraa
Ganga Daraa Gourivaraa
Sri Manjunatha Namo

Aey, Oho Garalakanta
Nee Maatante Ollumanta
Kannolle Leranta
Etta Puttaavo Cheppamanta

Oho Nudute Unnadhanta
Dhaga Dhaga Mande Oka Kannu
Eeda Maguva Bathukavuthundi Mannu

Hey Hey Layakaaraa
Jananam Maranam Neekoka Aata
Leelaa Lolaa Lolaa

Oho Bhootha Naatha Nee Chetha
Endukanta Intha Baaru Tirushoolam
Ninnu Namminodiki Pogaalam

Hey Hey Triguneshaa Trikaala
Kaarakame Aa Shoolam
Choosthe Dhanyam Dhanyam

Bilwapatramante Mojaa Neeku Rudra
Andulone Petti Munchuthaanu RaaRaa Rudra
Tirupametthi Tirigetoda Kaat Rudraa
Needhi Yogamasale Kaane Kaadhu Donga Nidra

Yogeshwara Sarwalokeshwaraa
Saakaarudaa Niraakaarudaa
Sri Manjunatha Namo

Oho Garalakanta
Nee Maatante Ollumanta
Kannolle Leranta
Etta Puttaavo Cheppamanta

Sakalam Swaaha Chesthaavu
Gurrukotti Kaatlo Thonguthaavu
Nuvvu Nidra Lechedhenaadu

Hey Chitrupaa
Nuvve Niddura Lechina Vela
Anthame Anantham

Shavagana Bhoothagana Vaasanalatho
Kuliketoda Neetho Paarvathetta Untadho
Ganga Entha Motthukunta Terluthuntadho

Hey Neelakantha
Haalaahalamunu Groledhavayya
Teeyyagaa Amrutham

Suchi Ruchi Unna Chota Undavanta
Neeku Pachhi Madhya Maamsaalante Ishtamanta
Ghana Ghana Ghantakodithe Vasthavanta
Itu Raa Ninnu Virichi Nanjukunta

Oho Garalakanta
Nee Maatante Ollumanta
Kannolle Leranta
Etta Puttaavo Cheppamanta

Donga Shiva, Bhanga Shiva
Dushta Shiva, Brashta Shiva
Donga Shiva Donga Shiva
Bhanga Shiva Bhanga Shiva
Dushta Shiva Dushta Shiva, Brashta Shiva

Oho Garalakanta
Nee Maatante Ollumanta
Kannolle Leranta
Etta Puttaavo Cheppamanta

Hey Eeshwara, Sarwa Lokeshwaraa
Hey Eeshwara, Sarwa Lokeshwaraa

ఆ హ హహ హహ, రుద్రా వీరభద్ర
కైలాసాన నీకు సుభిక్షం సుభిక్షం
నిన్ను నమ్మిన భక్తులకి
దుర్భిక్షం దుర్భిక్షం, ఊ దుర్భిక్షం

రుద్రా ఏయ్ వీరభద్ర
ఈ నమ్మనివాడ చేతచిక్కితే
నిన్ను చిత్తు చిత్తు చిత్తు చిత్తు
చిత్తు చిత్తు చిత్తు రుద్రా
చిత్తు చిత్తు చిత్తు చిత్తు చేస్తా

ఓహో గరళాకంఠా
నీ మాటంటే ఒళ్ళుమంట
(జెగ్గునక్కు జెగ్గునక్కు జెగ్గునక్కు జా)
కన్నోళ్లే లేరంట
ఎట్ట పుట్టావో చెప్పమంటా
(జెగ్గునక్కు జెగ్గునక్కు జెగ్గునక్కు జా)

ఓహో గరళాకంఠా
నీ మాటంటే ఒళ్ళుమంట
కన్నోళ్లే లేరంట
ఎట్ట పుట్టావో చెప్పమంట

దొంగ శివ, భంగ శివ
దుష్ట శివ, భ్రష్ట శివ
దొంగ శివ దొంగ శివ
భంగ శివ భంగ శివ
దుష్ట శివ దుష్ట శివ, భ్రష్ట శివ

హే ఈశ్వరా, సర్వ లోకేశ్వరా
గంగాధరా గౌరివరా
శ్రీ మంజునాథ నమో

ఎయ్, ఓహో గరళాకంఠా
నీ మాటంటే ఒళ్ళుమంట
కన్నోళ్లే లేరంట
ఎట్ట పుట్టావో చెప్పమంట

ఓహో నుదుటే ఉన్నదంట
ధగ ధగ మండే ఒక కన్ను
ఈడ మగువ బతుకవుతుంది మన్ను

హే హే లయకారా
జననం మరణం నీకొక ఆట
లీలా లోలా లోలా

ఓహో భూతనాథ నీ చేత
ఎందుకంట ఇంత బారు తిరుశూలం
నిన్ను నమ్మినోడికి పోగాలం

హే హే త్రిగుణేశా త్రికాల
కారకమే ఆ శూలం
చూస్తే ధన్యం ధన్యం

బిల్వపత్రమంటే మోజా నీకు రుద్రా
అందులోనే పెట్టి ముంచుతాను రారా రుద్రా
తిరుపమెత్తి తిరిగేటోడ కాటి రుద్రా
నీది యోగమసలే కానే కాదు దొంగ నిద్ర

యోగేశ్వరా సర్వలోకేశ్వరా
సాకారుడా నిరాకారుడా
శ్రీ మంజునాథ నమో

ఓహో గరళాకంఠా
నీ మాటంటే ఒళ్ళుమంట
కన్నోళ్లే లేరంట
ఎట్ట పుట్టావో చెప్పమంట

సకలం స్వాహా చేస్తావు
గుర్రుకొట్టి కాట్లో తొంగుతావు
నువ్వు నిద్ర లేచేదేనాడు

హే చిత్రుపా
నువ్వే నిద్దుర లేచిన వేళా
అంతమే అనంతం

శవగన భూతగన వాసనలతో
కులికేటోడ నీతో పార్వతెట్ట ఉంటదో
గంగ ఎంత మొత్తుకుంట తెర్లుతుంటదో

హే నీలకంఠ
హాలాహలమును గ్రోలెదవయ్య
తీయగా అమృతం

సుచి రుచి ఉన్న చోట ఉండవంటా
నీకు పచ్చిమద్య మాంసాలంటే ఇష్టమంట
ఘన ఘన ఘంట కొడితే వస్తవంట
ఇటు రా నిన్ను విరిచి నంజుకుంటా

ఓహో గరళాకంఠా
నీ మాటంటే ఒళ్ళుమంట
కన్నోళ్లే లేరంట
ఎట్ట పుట్టావో చెప్పమంట

దొంగ శివ, భంగ శివ
దుష్ట శివ, భ్రష్ట శివ
దొంగ శివ దొంగ శివ
భంగ శివ భంగ శివ
దుష్ట శివ దుష్ట శివ, భ్రష్ట శివ

ఓహో గరళాకంఠా
నీ మాటంటే ఒళ్ళుమంట
కన్నోళ్లే లేరంట
ఎట్ట పుట్టావో చెప్పమంట

హే ఈశ్వరా, సర్వ లోకేశ్వరా
హే ఈశ్వరా, సర్వ లోకేశ్వరా

Watch ఓహో గరళాకంఠా Video Song