Home » Telugu Lyrics » Raahi Re Telugu Song Lyrics – Darling 2024

Raahi Re Telugu Song Lyrics – Darling 2024

by Devender

Raahi Re Telugu Song Lyrics కాసర్ల శ్యామ్ అందించగా, వివేక్ సాగర్ సంగీత సారధ్యంలో కపిల్ కపిలన్ పాడిన ఈ పాట ‘డార్లింగ్’ చిత్రంలోనిది.

Raahi Re Telugu Song Lyrics

Ninnu Nanu Mosi Mosi
Thana Ollo Daachi Daachi
Ee Bhoomi Alasipoyaanadhaa

Oo Oo Praanaale Posi Posi
Shwaasallo Nilichi Nilichi
Ee Gaali Visigipoyaanandaa

నిన్ను నను మోసి మోసి
తన ఒళ్ళో దాచి దాచి
ఈ భూమి అలసిపోయానందా

ఓ ఓ ప్రాణాలే పోసి పోసి
శ్వాసల్లో నిలిచి నిలిచి
ఈ గాలి విసిగిపోయానందా

నదిలాగ ఆగిపోకుండా సాగాలిలే
పరిగెట్టే మనసే మనలోన ఉండాలిలే

వాచ్ రాహి రే లిరికల్ వీడియో

Raahi Re Telugu Song Lyrics Credits

Darling
Director Aswin Raam
Producers K Niranjan Reddy, Chaitanya Reddy
Singer Kapil Kapilan
Music Vivek Sagar
Lyrics Kasarla Shyam
Star Cast Priyadarshi, Nabha Natesh, Ananya Nagalla
Music Label & Source

You may also like

Leave a Comment