Rayyi Rayyi Mantu Song Lyrics in Telugu & English – Vunnadhi Okate Zindagi

Rayyi Rayyi Mantu Song Lyrics
Pic Credit: Aditya Music (YouTube)

Rayyi Rayyi Mantu Song Lyrics penned by Shree Mani, music score provided by Devi Sri Prasad, and sung by MM Mansi & Divya Kumar from Telugu cinema ఉన్నది ఒకటే జిందగీ.

Rayyi Rayyi Mantu Song Credits

Vunnadhi Okate Zindagi Released Date – 27 October 2017
Director Kishore Tirumala
Producer Krishna Chaitanya
Singers M M Mansi & Divya Kumar
Music Devi Sri Prasad
Lyrics Shree Mani
Star Cast Ram, Anupama Parameswaran, Lavanya Tripathi
Music Label

Rayyi Rayyi Mantu Song Lyrics in English

M: O Rayyi Rayyimantu Rekka Vippukuntu
Vachhi Vaalene Manassu Sontha Gootilo
F: Saa Ga Saa Ga Ri Sa Nee Pa
M: Hey, Ghallu Ghallumantu
Gunde Jhallumantu
Adugulesene Swaraala Kotthabaatalo
F: Saa GaSaaGaMaa PaMaaGa

M: Neelaakaasham Entha Dhooramunnaa
Egiraamante Andhadhaa
Oohaalokam Ekkadekkadunnaa
Pilichaamante Nijamgaa Nijam Kaadhaa

M: Rayyi Rayyimantu Rekka Vippukuntu
Vachhi Vaalene Manassu Sontha Gootilo
F: Aa Aa Aa Aa
M: O, Ghallu Ghallumantu
Gunde Jhallumantu
Adugulesene Swaraala Kotthabaatalo

M: Mm Okka Adugainaa Vesi Choodandhe
Vaddhakochenaa Kalala Teerame
Okka Kalanainaa Nijamu Cheyyandhe
Niduraponante Gelupu Khaayame

M: Swetcha Ante Ardham
Ye Guvvapillo Kaadhu
Korukunna Dishaku
Yegirivellipovadame

M: Rayyi Rayyimantu Rekka Vippukuntu
Vachhi Vaalene Manassu Sontha Gootilo
O, Ghallu Ghallumantu
Gunde Jhallumantu
Adugulesene Swaraala Kotthabaatalo

M: Aa Aa, Daari Choopinche
Velugu Ventunte
Kaatu Cheekatlo Ennenni Kaanthulo
Bomma Geeyinche, Kunche Thodunte
Reyilo Saitham Ennenni Rangulo
Chelimi Ante Ardham, Parichayaalu Kaadhu
Thodu Needa Vaali Nadakalo Parugulo

M: Rayyi Rayyimantu Rekka Vippukuntu
Vachhi Vaalene Manassu Sontha Gootilo
Oho Ho, Ghallu Ghallumantu
Gunde Jhallumantu
Adugulesene Swaraala Kotthabaatalo

Watch రయ్యి రయ్యిమంటూ Video Song

Rayyi Rayyi Mantu Song Lyrics in Telugu

గా రి గ రి సా ని స ని సా
ప నీ మ పా… ఆ ఆ ఆ ఆ
(హూ యా హు హు యా)
పా మ ప మ గ ప మా
స గ స గ స ని… గ స నీ పా
(హూ యా హు హు యా)
స స ని ప నీ ని ని ప మ పా
గ మ గ మా మ ప మ పా
ఆ ఆఆ ఆఆ ఆ…

M: ఓ, రయ్యి రయ్యిమంటూ రెక్క విప్పుకుంటూ
వచ్చి వాలెనే మనస్సు సొంత గూటిలో
F: సా గసాగరీ సనీప
M: హే, ఘల్లు ఘల్లుమంటూ
గుండె ఝల్లుమంటూ
అడుగులేసెనే స్వరాల కొత్తబాటలో
F: సా గసాగమా పమాగ

M: నీలాకాశం ఎంతదూరమున్నా
ఎగిరామంటే అందదా
ఊహాలోకం ఎక్కడెక్కడున్నా
పిలిచామంటే నిజంగా నిజం కాదా

M: రయ్యి రయ్యిమంటూ
రెక్క విప్పుకుంటూ
వచ్చి వాలెనే మనస్సు సొంత గూటిలో
F: ఆ ఆ ఆ ఆ
M: ఓ, ఘల్లు ఘల్లుమంటూ
గుండె ఝల్లుమంటూ
అడుగులేసెనే స్వరాల కొత్తబాటలో

F: స రి ప ని స రి మ గ రి స
స రి గ ప మ గ రి స
స రి ప ని స రి మ గ రి స
స రి గ ప మ గ దా…
ప ద ప మ గ మ గ రి గ రి
రి గ మ ప గ రి స రి
ప ద ప మ గ మ గ రి గ రి
రి గ మ ప దా మ ప…

M: మ్ ఒక్క అడుగైనా వేసి చూడందే
వద్దకొచ్చేనా కలల తీరమే
ఒక్క కలనైనా నిజము చెయ్యందే
నిదురపోనంటే గెలుపు ఖాయమే

M: స్వేచ్ఛ అంటే అర్థం
ఏ గువ్వపిల్లో కాదు
కోరుకున్న దిశకు ఎగిరివెళ్ళిపోడమే

M: రయ్యి రయ్యిమంటూ
రెక్క విప్పుకుంటూ
వచ్చి వాలెనే మనస్సు సొంత గూటిలో
ఓ, ఘల్లు ఘల్లుమంటూ
గుండె ఝల్లుమంటూ
అడుగులేసెనే స్వరాల కొత్తబాటలో

M: ఆ ఆ, దారి చూపించే
వెలుగు వెంటుంటే
కారు చీకట్లో ఎన్నెన్ని కాంతులో
బొమ్మ గీయించే… కుంచె తోడుంటే
రేయిలో సైతం ఎన్నెన్ని రంగులో
చెలిమి అంటె అర్దం… పరిచయాలు కాదు
తోడు నీడవాలి నడకలో పరుగులో

M: రయ్యి రయ్యి మంటూ
రెక్క విప్పుకుంటూ
వచ్చి వాలెనే మనస్సు సొంత గూటిలో
ఒహొ హొ, ఘల్లు ఘల్లు మంటూ
గుండె ఝల్లు మంటూ
అడుగులేసెనె స్వరాల కొత్త బాటలో

F: ప ని ప సా ప ని ప సా
ప ని ప స రి గ మ గ రి సా
ప ని మ ప రి ప ని ప రీ
ప ని మ రి ప మ మ గ రి
స రి గ మ స రి గ మ స రి గ గ రి మా ప మా