మే 6 నుండి తెలంగాణాలో మద్యం అమ్మకాలు

మే 6 నుండి తెలంగాణాలో మద్యం అమ్మకాలు – కంటైన్మెంట్ జోన్లలోని 15 షాపులు తప్ప

మే 6 నుండి తెలంగాణాలో మద్యం అమ్మకాలు మొదలు కానున్నాయని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన చేశారు. ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మే 6 నుండి తెలంగాణాలో మద్యం అమ్మకాలు మే 5న నిర్వహించిన ప్రెస్ మీట్ లో కెసిఆర్ మాట్లాడుతూ తెలంగాణాలో రేపటి నుండి (మే 6, బుధవారం) మద్యం దుకాణాలు తెరుచుకోవచ్చు అని, అయితే కంటైన్మెంట్‌ జోన్లు మినహా రెడ్ మరియు ఆరెంజ్ జోన్లలో కూడా దుకాణాలు […]

Read More
జొమాటో స్విగ్గీ లకు తెలంగాణాలో మే 7 వరకు అనుమతి లేదు.

జొమాటో స్విగ్గీ లకు తెలంగాణాలో మే 7 వరకు అనుమతి లేదు – అతిక్రమిస్తే కఠిన చర్యలు

జొమాటో స్విగ్గీ లకు తెలంగాణాలో మే 7 వరకు అనుమతి లేదు. ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ విషయమై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. వైరస్ వ్యాప్తికి ఆన్ లైన్ లో ఫుడ్ డెలివరీ కూడా కారణం అవుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మధ్య దేశ రాజధాని ఢిల్లీలో పిజ్జా డెలివరీ చేసే వ్యక్తి ద్వారా దాదాపు 61 మందికి కరోనా సోకడంతో, మన దగ్గర ఆలాంటి పరిస్థితి రావద్దని […]

Read More

ఈరోజు నుండి తెలంగాణాలో పేదల ఖాతాల్లో రూ.1500 జమ – నేరుగా బ్యాంకు అకౌంట్ కు బదిలీ

కరోనా విపత్తు, లాక్‌డౌన్ దృష్ట్యా పేదలకు నెలరోజులకు సరిపడే విధంగా 12 కిలోల ఉచిత బియ్యం మరియు ప్రతీ రేషన్ కార్డుకు రూ.1500/- నగదు రూపేణా ఇస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు బియ్యం మాత్రమే పంపిణి చేయగా ఈరోజు నుండి డబ్బు బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి మంగళవారం తమ బ్యాంకు ఖాతాలో రూ.1500 జమ చేస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి హామీ మేరకు డబ్బులు […]

Read More
హెలికాప్టర్ మనీ అంటే ఏమిటి

హెలికాప్టర్ మనీ అంటే ఏమిటి ? దీని వల్ల లాభమేంటి ? ఇది సాధ్యమా ?

హెలికాప్టర్ మనీ అంటే ఏమిటి. ఈరోజు సీఎం కెసిఆర్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఈ అంశం మీద మాట్లాడారు. హెలికాప్టర్ మనీ గురించిన విషయాలు తెలుసుకుందాం. ఇది నిజంగా ఉపయోగపడుతుందా ప్రస్తుతం దేశంలో ఉన్న ఆర్ధిక సంక్షోభానికి. ప్రభుత్వాల రుణభారాన్ని పెంచడం కంటే, ‘హెలికాప్టర్ మనీ’ నే సరైన సాధనమేమో. హెలికాప్టర్ మనీ అంటే ఏమిటి కరోనావైరస్ వ్యాప్తి రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. దీన్ని అధిగమించడానికి రాష్ట్రాలకు పెద్ద సవాలుగా మారింది. […]

Read More
TS Lockdown Till 15th April 2020

TS Lockdown Till 15th April 2020 – CM KCR Press Meet 27 March 2020

TS Lockdown Till 15th April 2020 తెలంగాణాలో లాక్ డౌన్ 15 ఏప్రిల్ 2020 వరకు కొనసాగుతుందని ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా కెసిఆర్ తెలిపారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా లాక్ డౌన్ తప్పదని, అందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. పోలీసులకు, ఆరోగ్య సిబ్బందికి, పారిశుద్ద కార్మికులకు ఆటంకం కలిగించకూడదని ఊరిలోకి రాకుండా నిర్బంధం విధించిన వారికి కెసిఆర్ తెలిపారు. TS Lockdown Till 15th April 2020 – ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు […]

Read More
Telangana Lockdown Till 31st March

Telangana Lockdown Till 31st March – CM KCR Press Meet 22nd March 2020

Telangana Lockdown Till 31st March. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా సీఎం కెసిఆర్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. మార్చి నెల 31 వరకు తెలంగాణ రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ ప్రకటించారు. ఇప్పటి వరకు తెలంగాణాలో 26 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సంగీభావ సంకేతాన్ని అందరూ అద్భుతంగా పాటించారు. అలానే రోడ్ల మీదకు రాలేదు. ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు కెసిఆర్. Telangana Lockdown Till 31st March.. ఈరోజు ప్రెస్ మీట్ వివరాలు… ఎపిడెమిక్ […]

Read More
Janata Curfew CM KCR Press Meet

Janata Curfew CM KCR Press Meet – తెలంగాణాలో 24 గంటల జనతా కర్ఫ్యూ

Janata Curfew CM KCR Press Meet. మార్చి 22, 2020న జనతా కర్ఫ్యూ దృష్ట్యా సీఎం కెసిఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందుకు ప్రజల మద్దతు కావాలి అని కోరారు. తెలంగాణాలో 24 గంటల జనతా కర్ఫ్యూ ఇప్పటి వరకు తెలంగాణాలో 21 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విదేశాల నుండి వచ్చిన వారికి దండం పెట్టి చెప్తున్న – రిపోర్టు చేయండి రోడ్లమీదకు ఒక్క బస్సు కూడా రాదు  రేపు సాయంత్రం 5గం.లకు సైరన్ మోగుతుంది […]

Read More
ఔచిత్యం చాటిన కేసీఆర్‌

ఔచిత్యం చాటిన కేసీఆర్‌ – కాన్వాయ్ ఆపి వికలాంగ వృద్ధుడి వ్యధ విన్న సీఎం

హైదరాబాద్ టోలిచౌకిలోని ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొని వస్తున్న కేసీఆర్‌ మార్గ మధ్యంలో ఒక వికలాంగ వృద్ధుడి చేతిలో విన్నప పత్రం పట్టుకొని ఎదురుచూస్తున్న అతన్ని చూసి వెంటనే కాన్వాయ్ ఆపి దగ్గరికి వెళ్ళాడు. ఓపికగా తనకున్న సమస్యలు విన్న సీఎం వెంటనే స్పందించడమే కాకుండా అతని సమస్యను  పరిష్కరించి గొప్ప ఔదార్యాన్ని చాటుకున్నాడు. తన పేరు సలీమ్‌ అని పరిచయం చేసుకున్న ఆ వృద్దుడు సమస్యలు చెప్పుకున్నాడు. గతంలో డ్రైవర్ గా పనిచేసేవాడినని, గత తొమ్మిది […]

Read More