Tirumala Tirupatilo Aa Bangaru Kovelalo Lyrics penned by Dappu Srinu. తిరుమల తిరుపతిలో ఆ బంగరు కోవెలలో వెలసితివా ఆ శికారము పై మా కలియుగ దైవముగా…
Tirumala Tirupatilo Aa Bangaru Kovelalo Song Credits
Song | Telugu Devotional |
Album | Dappu Srinu Ayyappa Bhajanalu |
Lyrics & Composer | Dappu Srinu |
Song Credit & Source |
Tirumala Tirupatilo Aa Bangaru Kovelalo Lyrics
Tirumala Tirupathilo
Aa Bangaru Kovelalo
Tirumala Tirupathilo
Aa Bangaru Kovelalo
Velasithivaa Aa Shikharamupai
Maa Kaliyuga Daivamugaa
Jaya Jaya Govinda
Jaya Srihari Govinda
Sree Venkataaramana
Jaya Srimannaarayana
Kaliyugammulo Baadhalu Baapaga
Tirumalagiripai Velasina Deva
Kaliyugammulo Baadhalu Baapaga
Tirumalagiripai Velasina Deva
Venkataramanudave
Maa Sankata Haranudave
Venkataramanudave
Maa Sankata Haranudave
Jaya Jaya Govinda
Jaya Srihari Govinda
Sree Venkataaramana
Jaya Srimannaarayana
AlameluMangaku Hrudayeshudavai
Padmavathiki Priyanadhudavai
AlameluMangaku Hrudayeshudavai
Padmavathiki Priyanadhudavai
Pacha Thoranamutho
Nee Nithya Kalyaanamu
Pacha Thoranamutho
Nee Nithya Kalyaanamu
Jaya Jaya Govinda
Jaya Srihari Govinda
Sree Venkataaramana
Jaya Srimannaarayana
Aapadha Mokkulu Gaikonuvaada
Adugadugu Dhandaalavaada
Aapadha Mokkulu Gaikonuvaada
Adugadugu Dhandaalavaada
VaddeeKaasulane Neekarpinthumu Devaa
VaddeeKaasulane Neekarpinthumu Devaa
Jaya Jaya Govinda
Jaya Srihari Govinda
Sree Venkataaramana
Jaya Srimannaarayana
Muppadhivela Padhakavithalatho
Annamayya Arpinchinavaada
Muppadhivela Padhakavithalatho
Annamayya Arpinchinavaada
Jyo Achyuthananda
Jo Jo Mukundhaa
Jyo Achyuthananda
Hari Jo Jo Mukundhaa
Jaya Jaya Govinda
Jaya Srihari Govinda
Sree Venkataaramana
Jaya Srimannaarayana
Tirumala Tirupathilo
Aa Bangaru Kovelalo
Tirumala Tirupathilo
Aa Bangaru Kovelalo
Jaya Jaya Govinda
Jaya Srihari Govinda
Sri Venkataaramana
Jaya Srimannaarayana
Tirumala Tirupatilo Song Lyrics in Telugu
తిరుమల తిరుపతిలో
ఆ బంగరు కోవెలలో
తిరుమల తిరుపతిలో
ఆ బంగరు కోవెలలో
వెలసితివా ఆ శికారముపై
మా కలియుగ దైవముగా
జయ జయ గోవిందా
జయ శ్రీహరి గోవిందా
శ్రీ వేంకటారమణ జయ శ్రీమన్నారాయణ
కలియుగమ్ములో బాధలు బాపగ
తిరుమలగిరిపై వెలసిన దేవా
కలియుగమ్ములో బాధలు బాపగ
తిరుమలగిరిపై వెలసిన దేవా
వెంకటరమణుఁడవే మా సంకట హరణుడవే
వెంకటరమణుఁడవే మా సంకట హరణుడవే
జయ జయ గోవిందా… జయ శ్రీహరి గోవిందా
శ్రీ వేంకటారమణ జయ శ్రీమన్నారాయణ
అలమేలు మంగకు హృదయేశుడవై
పద్మావతికి ప్రియనాధుడవై
అలమేలు మంగకు హృదయేశుడవై
పద్మావతికి ప్రియనాధుడవై
పచ్చ తోరణముతో… నీ నిత్య కళ్యాణము
పచ్చ తోరణముతో… నీ నిత్య కళ్యాణము
జయ జయ గోవిందా… జయ శ్రీహరి గోవిందా
శ్రీ వేంకటారమణ జయ శ్రీమన్నారాయణ
ఆపద మొక్కులు గైకొనువాడా
అడుగడుగు దండాలవాడ
ఆపద మొక్కులు గైకొనువాడా
అడుగడుగు దండాలవాడ
వడ్డీకాసులనే నీకర్పింతుము దేవా
వడ్డీకాసులనే నీకర్పింతుము దేవా
జయ జయ గోవిందా
జయ శ్రీహరి గోవిందా
శ్రీ వెంకటారమణ
జయ శ్రీమన్నారాయణ
ముప్పదివేల పదకవితలతో
అన్నమయ్య అర్చించినవాడా
ముప్పదివేల పదకవితలతో
అన్నమయ్య అర్చించినవాడా
జ్యో అచ్యుతానంద… జో జో ముకుందా
జ్యో అచ్యుతానంద… హరి జో జో ముకుందా
జయ జయ గోవిందా… జయ శ్రీహరి గోవిందా
శ్రీ వెంకటారమణ జయ శ్రీమన్నారాయణ
తిరుమల తిరుపతిలో
ఆ బంగరు కోవెలలో
తిరుమల తిరుపతిలో
ఆ బంగరు కోవెలలో
వెలసితివా ఆ శికారముపై
మా కలియుగ దైవముగా
జయ జయ గోవిందా జయ శ్రీహరి గోవిందా
శ్రీ వెంకటారమణ జయ శ్రీమన్నారాయణ
శ్రీ వెంకటారమణ జయ శ్రీమన్నారాయణ
శ్రీ వెంకటారమణ జయ శ్రీమన్నారాయణ