ఇందు మూలంగా తెలియజేయునది ఏమనగా! అదిరింది కి కొత్త యాంకర్లొచ్చారు
మల్లెమాల ప్రొడక్షన్ తో విభేదించి వచ్చిన మెగా బ్రదర్ నాగబాబు ‘జబర్దస్త్’ తరహాలనే జీ తెలుగు ఛానెల్ లో ‘అదిరింది’ పేరుతో మరో షో స్టార్ట్ చేశారు. టీవీ నటి సమీర యాంకర్ చేస్తుండగా నాగబాబు మరియు నటుడు నవదీప్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ‘జబర్దస్త్’ కు పోటీగా వచ్చిన ‘అదిరింది’ రేటింగ్ పరంగా కాస్త వెనకబడే ఉంటుంది. అయితే భారీ స్థాయిలో ప్రారంభించిన ఈ షో అనుకున్నంత క్లిక్ అవలేదు. ముఖ్యంగా సమీరా యాంకరింగ్ మీద కామెంట్స్ […]
