Varalakshmi Raave Maa Intiki Song Lyrics, Telugu Devotional Song, Varalakshmi Vratham Song.
Varalakshmi Raave Maa Intiki Song Lyrics
Lakshmi Raave Maa Intiki
Lakshmi Raave Maa Intiki
Ksheerabdhi Puthri
Varalakshmi Raave Maa Intiki
Ksheerabdhi Puthri
Varalakshmi Raave Maa Intiki
Lakshmi Raave Maa Intiki
Raajithamuga Nelakonna
Sookshmamuga Mokshamichhu
Sundari Brundavana Dhaari
Lakshmi Raave Maa Intiki
Ksheerabdhi Puthri
Varalakshmi Raave Maa Intiki
Kumkuma Pachha Kasturi
Korikathonu Gorojanamu
Goru Javvaajulu Ankithamugane
Alaru Gandhamu
Lakshmi Raave Maa Intiki
Ksheerabdhi Puthri
Varalakshmi Raave Maa Intiki
Challani Gandhamu Chandanamutho
Sambraani Dhoopamu
Maathaa Neeku Preethigaa
Prakhyathigaa Samarpinthunamma
Lakshmi Raave Maa Intiki
Ksheerabdhi Puthri
Varalakshmi Raave Maa Intiki
Pasupu Akshathalu Parimala Dhravyam
Pancha Bilvamulu Poorna Kalashamu
Maathaa Neeku Preethigaa
Prakhyathigaa Samarpinthunamma
Lakshmi Raave Maa Intiki
Ksheerabdhi Puthri
Varalakshmi Raave Maa Intiki
Gundu Malle Mogali Poolu
Dandiga Chamanthi Poolu
Melaina Paarijaathamu
Maathaa Neeku Preethigaa
Prakhyathigaa Samarpinthunamma
Lakshmi Raave Maa Intiki
Ksheerabdhi Puthri
Varalakshmi Raave Maa Intiki
Andamuga Jariganchu Cheera
Kundhanambu Pachani Ravika
Mogalipuvvula Jadane Alli
Jada Kuchulanu Kattedhamma
Maatha Neeku Mudhamuga Memu
Chethumumamma Chakkani Pooja
Lakshmi Raave Maa Intiki
Ksheerabdhi Puthri
Varalakshmi Raave Maa Intiki
Andamuga Adavi Pandlu, Kadhali Pandlu
Regu Pandlu, Melaina Danimmapandlu
Ghanamuga Karpoora Pandlu
Pandu Vennalatho Neeku
Padmaasini Ne Poojimpa
Lakshmi Raave Maa Intiki
Ksheerabdhi Puthri
Varalakshmi Raave Maa Intiki
Varalakshmi Raave Maa Intiki Song Lyrics in Telugu
లక్ష్మీ రావే మా ఇంటికీ
లక్ష్మీ రావే మా ఇంటికి
క్షీరాబ్ధిపుత్రి, వరలక్ష్మీ రావే మా ఇంటికి
క్షీరాబ్ధిపుత్రి, వరలక్ష్మీ రావే మా ఇంటికీ
లక్ష్మీ రావే మా ఇంటికి
రాజితముగా నెలకొన్న
సూక్ష్మముగ మోక్షమిచ్చు
సుందరి బృందావన ధారి
లక్ష్మీ రావే మా ఇంటికి
క్షీరాబ్ధిపుత్రి, వరలక్ష్మీ రావే మా ఇంటికి
కుంకుమ పచ్చ కస్తూరి
కోరికతోను గోరోజనము
గోరు జవ్వాజులు అంకితముగనే
అలరు గంధము
లక్ష్మీ రావే మా ఇంటికి
క్షీరాబ్ధిపుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి
చల్లని గంధము చందనముతో
సాంబ్రాణి ధూపము
మాతా నీకు ప్రీతిగా
ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మా
లక్ష్మీ రావే మా ఇంటికి
క్షీరాబ్ధిపుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి
పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యం
పంచ బిల్వములు పూర్ణ కలశము
మాతా నీకు ప్రీతిగా
ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మా
లక్ష్మీ రావే మా ఇంటికి
క్షీరాబ్ధిపుత్రి వరలక్ష్మీ… రావే మా ఇంటికి
గుండుమల్లె మొగలి పూలు
దండిగా చామంతి పూలు
మేలైన పారిజాతము
మాతా నీకు ప్రీతిగా
ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మా
లక్ష్మీ రావే మా ఇంటికి
క్షీరాబ్ధిపుత్రి వరలక్ష్మీ… రావే మా ఇంటికి
అందముగా జరిగంచు చీర
కుందనంబు పచ్చని రవిక
మొగలిపువ్వుల జడనే అల్లి
జడ కుచ్చులను కట్టేదమ్మ
మాతా నీకు ముదముగా మేము
చేతుముమమ్మా చక్కని పూజ
లక్ష్మీ రావే మా ఇంటికి
క్షీరాబ్ధిపుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి
అందముగ అడవి పండ్లు, కదళీ పండ్లు
రేగు పండ్లు, మేలైన దానిమ్మపండ్లు
ఘనముగా కర్పూర పండ్లు
పండు వెన్నలతో నీకు
పద్మాసిని నే పూజింప
లక్ష్మీ రావే మా ఇంటికి
క్షీరాబ్ధిపుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి
Watch లక్ష్మీ రావే మా ఇంటికి Video Song
Video Label: Giri Bhakti (YouTube)
Song Category: Devotional
Singers: Mambalam Sisters