TS 10th Class Results 2021

TS 10th Class Results 2022 – 10వ తరగతి ఫలితాల లింకులు

TS 10th Class Results 2022. 10వ తరగతి ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది తెలంగాణ విద్యాశాఖ. 2021-22 విద్య సంవత్సరానికి గాను పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులు 5,09,275. ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్ఏ-1) పరీక్ష ఆధారంగా ఫీజు చెల్లించిన అందరు విద్యార్థులు ఉత్తీర్ణులుగా పరిగణిస్తూ గ్రేడ్లు ప్రకటించారు గత సంవత్సరం. TS 10th Results 2022 – LINK TS 10th Class Results 2022 – Toppers List 10 జీపీఏ […]

Read More
తెలంగాణ ఇంటర్ ఫలితాలు జూన్ 18న విడుదల

తెలంగాణ ఇంటర్ ఫలితాలు జూన్ 18న విడుదల – TS 1st Year & 2nd Year

తెలంగాణ ఇంటర్ ఫలితాలు జూన్ 18న విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు తెలిపింది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వానికి ఫలితాలకు సంబంధించి తుది నివేదిక కూడా సమర్పించారు. రాష్ట్రంలో ఇంటర్ మొదటి మరియు రెండో సంవత్సరం ఫలితాలు రేపు (18 జూన్ 2020) గురువారం నాడు సాయంత్రం విడుదల చేయనున్నారు. మార్చి నెలలోనే ఇంటర్ బోర్డు పరీక్షలు పూర్తి చేసిన విషయం తెలిసిందే. దాదాపు 9.65 (95.72%) లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్‌ పరీక్షలకు హాజరయ్యారు. […]

Read More
Today Corona Cases In Telangana

Today Corona Cases In Telangana – తెలంగాణాలో ఈరోజు కరోనా కేసులు

Today Corona Cases In Telangana. 06/06/2020 రాష్ట్రంలో ఇప్పటి వరకు అత్యధికంగా 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే అత్యధికంగా 10 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో ముగ్గురు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చనిపోయారు. ఈరోజు నమోదయిన కేసుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. జిహెచ్ఎంసి పరిధి – 152 రంగారెడ్డి – 10 మేడ్చల్ – 18 నిర్మల్ – 05 యాదాద్రి – 05 మహబూబ్ నగర్ – 04 జగిత్యాల, నాగర్ […]

Read More
TS Inter Result Date 2020

TS Inter Result Date 2020 – తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే

TS Inter Result Date 2020. తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలు జూన్ రెండో వారంలో విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్మీడియట్‌ వ్యాల్యుయేషన్ మరియు పదో తరగతి పరీక్షల నిర్వహణపై అధికారులతో మంత్రి గారు సమీక్ష నిర్వహించారు. TS Inter Result Date 2020 సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇంటర్ జవాబు పత్రాల కోడింగ్ ఈరోజు (గురువారం, 07 మే 2020) మొదలైందని, మే 12వ తేదీ నుండి […]

Read More
మే 6 నుండి తెలంగాణాలో మద్యం అమ్మకాలు

మే 6 నుండి తెలంగాణాలో మద్యం అమ్మకాలు – కంటైన్మెంట్ జోన్లలోని 15 షాపులు తప్ప

మే 6 నుండి తెలంగాణాలో మద్యం అమ్మకాలు మొదలు కానున్నాయని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన చేశారు. ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మే 6 నుండి తెలంగాణాలో మద్యం అమ్మకాలు మే 5న నిర్వహించిన ప్రెస్ మీట్ లో కెసిఆర్ మాట్లాడుతూ తెలంగాణాలో రేపటి నుండి (మే 6, బుధవారం) మద్యం దుకాణాలు తెరుచుకోవచ్చు అని, అయితే కంటైన్మెంట్‌ జోన్లు మినహా రెడ్ మరియు ఆరెంజ్ జోన్లలో కూడా దుకాణాలు […]

Read More
సైనిక్ పురిలో వైద్యురాలికి ఘనస్వాగతం

సైనిక్ పురిలో వైద్యురాలికి ఘనస్వాగతం – డాక్టరుకు దక్కిన గౌరవం, ఆనందంతో కన్నీళ్లు

సైనిక్ పురిలో వైద్యురాలికి ఘనస్వాగతం. ఆమె తెల్ల కోటు వేసుకున్న డాక్టర్, కాదు దేవత. కొన్ని రోజులుగా గాంధీ ఆసుపత్రిలో ప్రాణాలను సైతం లెక్కచేయక కరోనా వైరస్ భాదితులకు ట్రీట్ మెంట్ చేసి వస్తున్న ఆమెకు తన అపార్టుమెంట్ వాసులు ఇచ్చిన ట్రీట్ మెంట్ కు ఆనందంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. సైనిక్ పురిలో వైద్యురాలికి ఘనస్వాగతం ఆమె డాక్టర్ విజయశ్రీ. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్య సేవలు ముంగించుకొని సైనిక్ పూరి లోని ఇంటికి చేరుకున్న తనకు […]

Read More
జొమాటో స్విగ్గీ లకు తెలంగాణాలో మే 7 వరకు అనుమతి లేదు.

జొమాటో స్విగ్గీ లకు తెలంగాణాలో మే 7 వరకు అనుమతి లేదు – అతిక్రమిస్తే కఠిన చర్యలు

జొమాటో స్విగ్గీ లకు తెలంగాణాలో మే 7 వరకు అనుమతి లేదు. ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ విషయమై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. వైరస్ వ్యాప్తికి ఆన్ లైన్ లో ఫుడ్ డెలివరీ కూడా కారణం అవుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మధ్య దేశ రాజధాని ఢిల్లీలో పిజ్జా డెలివరీ చేసే వ్యక్తి ద్వారా దాదాపు 61 మందికి కరోనా సోకడంతో, మన దగ్గర ఆలాంటి పరిస్థితి రావద్దని […]

Read More
మే 7 వరకు తెలంగాణాలో లాక్‌డౌన్‌

మే 7 వరకు తెలంగాణాలో లాక్‌డౌన్‌ – కేంద్ర సడలింపు తెలంగాణాలో వర్తింపు లేదు

మే 7 వరకు తెలంగాణాలో లాక్‌డౌన్‌ కొనసాగుతుందని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. ఇది వరకు తెలంగాణా రాష్ట్రంలో ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్‌ ఉంటుందని చెప్పిన ప్రభుత్వం అలాగే కేంద్రం మే 3 వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని చెప్పగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మే 7 వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని తెలిపారు. మే 7 వరకు తెలంగాణాలో లాక్‌డౌన్‌ అయితే కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 20 నుండి కొన్నిటికి సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయం మీద […]

Read More
తెలంగాణాలో ఈరోజు 18 ఏప్రిల్ 43 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణాలో ఈరోజు 18 ఏప్రిల్ 43 కరోనా పాజిటివ్‌ కేసులు – జీహెచ్ఎంసీలోనే ఎక్కువ

తెలంగాణాలో ఈరోజు 18 ఏప్రిల్ 43 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన లెక్కల ప్రకారం ఈరోజు శనివారం మొత్తం 43 కేసులు నమోదుకాగా ఇందులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పేరేషన్ పరిధిలోనే ఎక్కువ కేసులు రిపోర్టు అయ్యాయి. ఈ 43 కేసులు కలుపుకొని ఇప్పటి వరకు తెలంగాణాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 809కి చేరింది. ఈరోజు వివరాల ప్రకారం 605 యాక్టివ్‌ కేసులు ఉండగా, 186 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 18 […]

Read More

12 Noon Ghantaravam ETV 16 Apr 2020 – ముఖ్యాంశాలు (తెలంగాణ & ఆంధ్రప్రదేశ్)

12 Noon Ghantaravam ETV 16 Apr 2020. 12 గంటల వరకు ఉన్న ముఖ్యాంశాలు. ఈటీవీ తెలంగాణ మరియు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఘంటారావంలో. ఈటీవీ తెలంగాణ ప్రధానాంశాలు – 12 Noon Ghantaravam ETV 16 Apr 2020 ఈ నెల 19న మంత్రి వర్గ సమావేశం. మహారాష్ట్రలో 2916కు చేరిన కేసులు. పూణేలో ఉదయం బయటకు వచ్చిన వారికి వినూత్న శిక్ష. కరోనా కట్టడికి కేంద్రం భారీగా వైద్య పరికరాల కొనుగోలు. తొలి విడతలో […]

Read More