India Vs New Zealand 4th T20I Highlights

విజయం ముంగిట మరోసారి బోర్లా పడ్డ కీవీస్, సూపర్ ఓవర్లో అదరగొట్టిన కొహ్లీ సేన

India Vs New Zealand 4th T20I Highlights న్యూజిలాండ్ తో జరుగుతున్న టీ20 సీరీస్ ఉత్కఠంగా సాగుతుంది. ఇప్పటికే సీరీస్ కోల్పోయిన కీవీస్ 4వ టీ20లో సునాయాసంగా గెలుస్తుంది అని అందరూ ఊహించారు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ అనూహ్యంగా ఓటమిపాలై సీరీస్ లో 4-0 తో వెనకబడింది. ఈరోజు (31.01.2020) వెల్లింగ్టన్ వేధికగా భారత్ మరియు న్యూజిలాండ్ మద్య జరిగిన టీ20 మ్యాచ్ టై అవడంతో సూపర్ ఓవర్ కు దారి తీసింది. […]

Read More
సమత కేసు నిందితులకు ఉరిశిక్ష

సమత కేసు నిందితులకు ఉరిశిక్ష – ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు

సమత అత్యాచారం, హత్య కేసులో ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు ఈరోజు (30/01/2020) సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు దోషులు షేక్‌ బాబు, షేక్‌ షాబొద్దీన్‌, షేక్‌ ముఖ్ధుంలకు ఉరిశిక్షను విదిస్తు న్యాయస్థానం తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు వెలువడించిన మరుక్షణం నిందితులు కంటతడి పెట్టుకున్నారు. ఇది దారుణమైన హేయమైన చర్య అని తన తీర్పులో కోర్టు తెలిపింది. న్యాయస్థానం తీర్పుతో సమత కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. గతేడాది నవంబర్ 24న కొమురంభీం అసిఫాబాద్ […]

Read More
బిజెపి తీర్థం పుచ్చుకున్న బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్

బిజెపి తీర్థం పుచ్చుకున్న బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్

బ్యాడ్మింటన్ ఛాంపియన్ సైనా నెహ్వాల్ ఈ రోజు (బుదవారం) అధికార భాజాపాలో చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సైనాకు పార్టీ కండువా కప్పి సభ్యత్వ రసీదును అందజేశాడు. ఆమె అక్క అబూ చంద్రాన్షు నెహ్వాల్ కూడా తనతో పాటు బిజెపిలో చేరారు. “నేను నరేంద్ర మోడి గారి నుండి చాలా ప్రేరణ పొందాను, దేశం కోసం చాలా పతకాలు సాధించాను, కష్టపడి పనిచేసే వ్యక్తులను ప్రేమిస్తాను, ప్రధాని మోడీ దేశం […]

Read More
పద్మ అవార్డులు 2020

పద్మ అవార్డులు 2020 గ్రహీతల జాబితా – ఐదుగురు తెలుగు వ్యక్తులకు పద్మ పురస్కారాలు

2020 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం 71వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఈసారి ఐదుగురు తెలుగు వారికి పద్మ పురస్కారాలు వరించాయి. వివిధ రంగాల్లో విశేష సేవ చేసిన ప్రతిభావంతులకు ప్రతీ ఏటా కేంద్ర ప్రభుత్వం పద్మ (పద్మవిభూషణ్‌, పద్మభూషణ్‌, పద్మశ్రీ) అవార్డులకు ఎంపిక చేసింది. మొత్తం 141 మంది పద్మ అవార్డులు ఎంపికవగా అందులో ఏడుగురికి పద్మవిభూషణ్, 16 మందికి పద్మభూషణ్, మరియు 118 మందికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. […]

Read More
బెంజ్ కారు కొన్న రాహుల్ సిప్లిగంజ్

బెంజ్ కారు కొన్న రాహుల్ సిప్లిగంజ్ – యూట్యూబ్ లో తెగ చెక్కర్లు కొడుతుంది

‘బిగ్ బాస్ 3 తెలుగు’ విజేత, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ బెంజ్ కారుకు ఓనర్ అయ్యాడు. బంజార హిల్స్ బెంజ్ షోరూమ్ నుండి వైట్ మెర్సిడెస్ బెంజ్ కారును కొన్నాడు. రాహుల్ కారు కొనడం ఏమో కాని ఈ వార్తకు సంబందించి యూట్యూబ్ లో వీడియోల మీద వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ 3 తెలుగులో టైటిల్ గెలిస్తే తల్లిదండ్రులకు సొంతంగా ఒక ఇల్లు కొనిస్తాను అని చెప్పిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ విజేతగా […]

Read More
రాహుల్ గాంధీ స్వ‌లింగ సంప‌ర్కుడు

రాహుల్ గాంధీ స్వ‌లింగ సంప‌ర్కుడు అని విన్నాం

రాహుల్ గాంధీ స్వ‌లింగ సంప‌ర్కుడు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అఖిల భార‌తీయ హిందూ మ‌హాస‌భ అధ్య‌క్షుడు స్వామీ చ‌క్ర‌పాణి. కాంగ్రెస్ పార్టీ సేవాద‌ళ్ బుక్‌లెట్‌లో మహాత్మా గాంధీ హంతకుడు నాథూరామ్ గాడ్సేకు మరియు హిందూ మహాసభ సహ వ్యవస్థాపకుడు వినాయక్ దామోదర్ సావర్కర్ కు శారీరక సంబంధం ఉందని ఆరోపించిన నేపద్యంలో స్వామీ చ‌క్ర‌పాణి ఘాటుగా స్పందిస్తు ‘మాజీ మహాసభ అధ్యక్షుడు సావర్కర్ జీపై చేసిన ఆరోపణలు హాస్యాస్పదమైనవి రాహుల్ గాంధీ కూడా స్వ‌లింగ సంప‌ర్కుడు […]

Read More
మంచు మనోజ్ విడాకులు

విడాకులు తీసుకున్న మంచు మనోజ్ – తనే సోషల్ మీడియా వేదికగా ప్రకటన

నటుడు మంచు మనోజ్ కుమార్ భార్య ప్రణతీ రెడ్డి తో వివాహ బంధానికి తెర పడింది. ప్రణతీతో విడాకులు తీసుకుంటున్నట్టు మనోజ్ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. “నా వ్యక్తిగత జీవితంలో మరియు కెరీర్‌లో కొన్ని వ్యక్తిగత పరిణామాలను మీతో పంచుకోవాలను కుంటున్నాను. నేను విడాకులు తీసుకున్నాను, మా బంధం ఇంతటితో ముగిసిపోయిందని బాధాతప్త హృదయంతో తెలియజేస్తున్నాను. చాలా సందర్బాలలో మా మధ్య మనస్పర్ధలు వచ్చాయి కావున మేము విడిపోవాలని అనుకుంటున్నాము. విడిపోతున్నా ఒకరంటే ఒకరికి గౌరవం […]

Read More
బిగ్ బాస్ 3 నుండి అలీ రెజా ఔట్

బిగ్ బాస్ 3 నుండి అలీ రెజా ఔట్ – ముందుగానే ఊహించిన సోషల్ మీడియా

మొదటిసారి బిగ్ బాస్-3 ఎలిమినేషన్ ప్రక్రియలోకి వచ్చిన అలీ రెజా ఫస్ట్ నామినేషన్‌లోనే ఇంటి నుంచి బయటికి వచ్చేశాడు. బలమైన కంటెస్టెంట్ గా భావించిన ఇంటి సభ్యులు అలీ ఎలిమినేట్ అయ్యాడని తెలియగానే అందరూ షాక్ కు గురయ్యారు. సోషల్ మీడియాలో రెండు రోజులు ముందుగానే అలీ ఎలిమినేట్ అయ్యాడని ఒక వార్త లీక్ అయింది, అయితే ఆ వార్తే నిజమైంది. ఇప్పటి వరకు ఇంటి నుండి హేమ, జాఫర్, తమన్నా సింహాద్రి, రోహిణి, అషురెడ్డి ఎలిమినేట్ […]

Read More
విక్రమ్ ఆచూకీ దొరికింది

విక్రమ్ ఆచూకీ దొరికింది – ఇస్రో చైర్మన్ ప్రకటన

విక్రమ్ ల్యాండర్ ఆచూకీ లభించిందని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. చంద్రయాన్ -2 సాఫ్ట్ లాండింగ్ లో చివరి నిమిషంలో సాకేతిక లోపం కారణంగా సంకేతాలు తెగిపోయిన మరుసటి రోజే ల్యాండర్ ఆచూకీ లభించడంతో విక్రమ్‌తో సంబంధాల పునరుద్ధరణకు శాస్త్రవేత్తలు ప్రయత్నం చేస్తున్నారు. ల్యాండర్‌తో సంబంధాలు పునరుద్ధరించేందుకు ఇంకా 13 రోజుల సమయం ఉండడంతో సంబంధాలు ఏర్పడే అవకాశం లేకపోలేదని శివన్ ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రుడి ఉపరితలంపై ఉన్న ల్యాండర్ థర్మల్ చిత్రాలను ఆర్బిటార్‌ తీసిందని […]

Read More
యాదాద్రి ఆలయంలో ఆ చిహ్నాలు తొలగించండి

యాదాద్రి ఆలయంలో ఆ చిహ్నాలు తొలగించండి – సీఎం కార్యదర్శి ఆదేశం

యదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో నెలకొన్న ఉద్రిక్తతలకు ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తెరదించారు. యదాద్రి అష్టభుజి ప్రాకార మండపం స్తంభాలపై తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం, కారుగుర్తు, కేసీఆర్‌, హరితహారం మరియు ఇందిరా గాంధీ, మహాత్మా గాంధీ, ఇతర చిత్రాలను మొదలగునవి తొలగించాలని సీఎం ప్రత్యేక కార్యదర్శి ఆదేశించారు. ఆలయంలో దైవసంబందమైన చిహ్నాలు మాత్రమే ఉండాలి కాని రాజకీయ నాయకులు మరియు వాటి చిహ్నాలు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైటీడీఏ వైస్ చైర్మన్ […]

Read More