Saripodhaa Sanivaaram నేడు విడుదల

Saripodhaa Sanivaaram నేడు విడుదల

విలక్షణ నటుడు, నాచురల్ స్టార్ నాని నటించిన Saripodhaa Sanivaaram చిత్రం ఈ రోజు (29 ఆగష్టు)న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూనిక్ యాక్షన్ ఎంటర్టైన్ గా వచ్చిన ఈ చిత్రంలో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నాని పక్కన నటించారు. ఎస్ జే సూర్య కీలక పాత్రలో కనిపించారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన ఈ చిత్రం, అన్ని […]

Read More
Nikhil Siddhartha and Pallavi Varma Marriage Photos

Nikhil Siddhartha and Pallavi Varma Marriage Photos – హీరో నిఖిల్ & పల్లవి వర్మ పెళ్లి ఫోటోలు

Nikhil Siddhartha and Pallavi Varma Marriage Photos. టాలీవుడ్ హీరో నిఖిల్ వివాహం ఈరోజు జరగింది. తాను ప్రేమించిన డాక్టర్ పల్లవి వర్మతో గురువారం ఉదయం 6:31 గంటలకు హైదరాబాద్ లో కొద్ది మంది బంధువుల సమక్షంలో ఒకటయ్యారు. Check Nikhil Siddhartha and Pallavi Varma Marriage Photos

Read More
Manasa Radhakrishnan Photos

Manasa Radhakrishnan Photos – మానస రాధాకృష్ణన్ ఫోటోలు

Manasa Radhakrishnan Photos. Manasa Radhakrishnan Images & Gallery. About Manasa Radhakrishnan మలయాళ నటి అయిన మానస రాధాకృష్ణన్ పలు మలయాళీ చిత్రాల్లో అలాగే తమిళ చిత్రంలో కూడా నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా మూడు చిత్రాల్లో నటించి మెప్పించింది. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులంలో 29 సెప్టెంబర్ 1998న జన్మించింది మానస రాధాకృష్ణన్. 10వ తరగతి వరకు దుబాయ్ లో ఉన్న ‘ది ఇండియన్ హైస్కూల్’ లో చదివి ఇండియాకు వచ్చి సెకండరీ […]

Read More
KGF చాప్టర్ 1 తెలుగు టీవీ ఛానల్ లో ప్రసారం

KGF చాప్టర్ 1 తెలుగు టీవీ ఛానల్ లో ప్రసారం – లీగల్ యాక్షన్ కు సిద్దమైన చిత్ర నిర్మాతలు

KGF చాప్టర్ 1 తెలుగు టీవీ ఛానల్ లో ప్రసారం. యష్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘KGF చాప్టర్ 1’ తెలుగు వర్షన్ చట్టవిరుద్ధంగా ఒక తెలుగు లోకల్ టీవీ ఛానల్ లో ప్రసారం చేశారని ఆ చిత్ర మేకర్స్ ఆరోపించారు. every అనే లోకల్ తెలుగు ఛానల్ ప్రసారం చేసిన ఈ చిత్రం స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ క్రియేటివ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత కార్తీక్ గౌడ ఇలా స్పందించారు. “ఒక […]

Read More
Sai Pallavi Birthday Posters

Sai Pallavi Birthday Posters – విరాట పర్వం, లవ్ స్టోరీ పోస్టర్లు విడుదల

Sai Pallavi Birthday Posters. సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా ఆమె తాజాగా నటిస్తున్న ‘లవ్ స్టోరీ’ మరియు ‘విరాట పర్వం’ చిత్రాల స్పెషల్ పోస్టర్లు విడుదల చేశాయి చిత్ర బృందాలు ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ. నక్సలైట్‌గా సాయిపల్లవి..? ముఖ్యంగా రానా కు జోడిగా వేణు ఉడుగుల దర్శకత్వంలో వస్తున్న ‘విరాట పర్వం’ చిత్రంలోని సాయి పల్లవి పోస్టర్ చూస్తుంటే ఆకట్టుకుంటుంది. అమరవీరుల స్థూపం దగ్గర గద్దె మీద కూర్చొని ఎవరికోసం ఎదురు చూస్తున్నట్టు ఉంది. ఒక చేతిలో […]

Read More
పుష్ప నుంచి అనసూయ భరద్వాజ్‌ ఔట్

పుష్ప నుంచి అనసూయ భరద్వాజ్‌ ఔట్..? ప్రస్తుతం టాలీవుడ్ లో చెక్కర్లు కొడుతున్న వార్త

పుష్ప నుంచి అనసూయ భరద్వాజ్‌ ఔట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ కథానాయకుడుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో వస్తున్న ఈ చిత్రంలో బన్నీ స్మగ్లర్ గా కనిపించనున్నాడు. అయితే బుల్లితెర నటి అనసూయ భరద్వాజ్‌ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో ఈ చిత్రంలో సందడి చేయనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అంతలోనే మరో వార్త టాలీవుడ్ లో చెక్కర్లు కొడుతుంది. పుష్ప నుంచి అనసూయ […]

Read More
Sreemukhi Meelo Evarki Bore Kodthundi Comedy Show

Sreemukhi Meelo Evarki Bore Kodthundi Comedy Show – మీలో ఎవరికి బోర్ కొడుతుంది

Sreemukhi Meelo Evarki Bore Kodthundi Comedy Show. లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉంటూనే సెలెబ్రిటీలు తమకు తోచిన విధంగా తమదైన శైలిలో వీడియోలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇప్పటికే తెలుగు యాంకర్లు కూడా ఇదే పనిలో ఏదో ఒక రకంగా అభిమానులను నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు. యాంకర్  సుమ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మిగతా యాంకర్లతో షో చేస్తుండగా శ్రీముఖి, ముక్కు అవినాష్ తో కలిసి స్పూఫ్ వీడియోలు చేస్తుంది. మొన్న ‘బతుకు […]

Read More
Sreemukhi Bathuku Balaipoyina Bandi Comedy Show

Sreemukhi Bathuku Balaipoyina Bandi Comedy Show – బతుకు బలైపోయిన బండి

Sreemukhi Bathuku Balaipoyina Bandi Comedy Show యాంకర్ శ్రీముఖి లాక్‌డౌన్ వేళ సరికొత్తగా ఒక కామెడీ షో మొదలుపెట్టింది. దీని పేరే ‘బతుకు బలైపోయిన బండి’. ఒక టీవీ షో కు అనుకరణలా ఉన్న ఈ స్కిట్ లో జబర్దస్త్ ఫేం ముక్కు అవినాష్ మరియు పోవే పోరా విష్ణు ప్రియలు నటించారు. ముక్కు అవినాష్, విష్ణు ప్రియ భార్య భర్తలుగా మరియు శ్రీముఖి జడ్జిగా కనిపించారు ఈ స్కిట్ లో. ఇక షో మొదలవగానే […]

Read More
నితిన్ రంగ్ దే మోషన్ పోస్టర్ విడుదల

నితిన్ రంగ్ దే మోషన్ పోస్టర్ విడుదల – Happy Quarantine B’Day Arjun

హీరో నితిన్ పుట్టినరోజు పురస్కరించుకొని తన తదుపరి చిత్రం ‘రంగ్ దే’ మోషన్ పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా ఈరోజు ఆదివారం విడుదల చేసింది చిత్ర బృందం. అను మరియు అర్జున్ ల పరిచయం అంటూ ఈ పోస్టర్ విడుదలైంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రంగ్ దే’ చిత్రంలో నితిన్ కు జంటగా మొదటసారి కీర్తి సురేష్ నటిస్తుంది. వెంకీ కి ఇది మూడవ చిత్రం. తొలిప్రేమ, మిస్టర్ మజ్ను చిత్రాలకు దర్శకత్వం […]

Read More
Telugu Film HIT Will Stream On Prime Video

Telugu Film HIT Will Stream On Prime Video – అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిట్ తెలుగు సినిమా

Telugu Film HIT Will Stream On Prime Video శైలేష్ కొలను దర్శకత్వంలో 28 ఫిబ్రవరి 2020 నాడు విడుదలై విమర్శకుల ప్రశంశలు అందుకున్న హీరో విశ్వక్ సేన్ నటించిన తెలుగు చిత్రం ‘HIT’. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్రీమియం ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 1, 2020 నుండి ఈ HIT చిత్రం అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కానుంది. న్యాచురల్ స్టార్ నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రంలో […]

Read More