Home » Lyrics - Telugu » Kalavathi Lyrics (Telugu) – Sarkaru Vaari Paata | Sid Sriram

Kalavathi Lyrics (Telugu) – Sarkaru Vaari Paata | Sid Sriram

by Devender

Kalavathi Lyrics సర్కారు వారి పాట చిత్రంలోనిది. అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి తమన్ సంగీతాన్ని సమకూర్చగా సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించాడు. మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ ముఖ్య పాత్రలో నటించారు.

Kalaavathi Song Credits

సర్కారు వారి పాట చిత్రం విడుదల తేదీ – 12 మే 2022
దర్శకుడు పరశురాం
నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట
గానం సిద్ శ్రీరామ్
సంగీతం తమన్
సాహిత్యం అనంత్ శ్రీరామ్
ముఖ్య తారాగణం మహేష్ బాబు మరియు కీర్తి సురేష్
మ్యూజిక్ లేబుల్

Kalavathi Lyrics In Telugu – Sarkaru Vaari Paata

మాంగల్యం తంతునానేనా
మమజీవన హేతునా!
కంఠే భద్నామి సుభగే
త్వం జీవ శరదాం శతం

వందో, ఒక వెయ్యో, ఒక లక్షో
మెరుపులు మీదికి దూకినాయ
ఏందే నీ మాయ..!

ముందో అటు పక్కో ఇటు దిక్కో
చిలిపిగ తీగలు మోగినాయ
పోయిందే సోయ..!!

ఇట్టాంటివన్నీ అలవాటే లేదే
అట్టాంటినాకీ తడబాటసలేందే
గుండె దడగుందే విడిగుందే జడిసిందే
నిను జతపడమని తెగ పిలిచినదే

కమాన్ కమాన్ కళావతి
నువ్వేగతే నువ్వే గతి
కమాన్ కమాన్ కళావతి
నువు లేకుంటే అధోగతి

మాంగల్యం తంతునానేనా
మమజీవన హేతునా!
కంఠే భద్నామి సుభగే
త్వం జీవ శరదాం శతం

వందో, ఒక వెయ్యో, ఒక లక్షో
మెరుపులు మీదికి దూకినాయ
ఏందే నీ మాయ..!

అన్యాయంగా మనసుని కెలికావే
అన్నం మానేసి నిన్నే చూసేలా
దుర్మార్గంగా సొగసుని విసిరావే
నిద్ర మానేసి నిన్నే తలచేలా

రంగా ఘోరంగా నా కలలని కదిపావే
దొంగా అందంగా నా పొగరుని దోచావే
చించి అతికించి ఇరికించి వదిలించి
నా బతుకుని చెడగొడితివి కదవే

కళ్ళా అవీ కళావతి
కల్లోలమైందే నా గతి
కురులా అవి కళావతి
కుళ్ళా బొడిసింది చాలుతీ

కమాన్ కమాన్ కళావతి
నువ్వేగతే నువ్వే గతి
కమాన్ కమాన్ కళావతి
నువు లేకుంటే అధోగతి

మాంగల్యం తంతునానేనా
మమజీవన హేతునా!
కంఠే భద్నామి సుభగే
త్వం జీవ శరదాం శతం

ఏ, వందో, ఒక వెయ్యో, ఒక లక్షో
మెరుపులు మీదికి దూకినాయ
ఏందే నీ మాయ..!

ముందో అటు పక్కో ఇటు దిక్కో
చిలిపిగ తీగలు మోగినాయ
పోయిందే సోయ..!!

Watch Kalaavathi లిరికల్ వీడియో పాట

English Lyrics – Click Here

You may also like

Leave a Comment