Home » Jesus Christ Lyrics » Neevu Naa Thodu Unnavayya Song Lyrics – నీవు నా తోడు ఉన్నా

Neevu Naa Thodu Unnavayya Song Lyrics – నీవు నా తోడు ఉన్నా

by Devender

Neevu Naa Thodu Unnavayya Song Lyrics, Telugu latest Christian song. Singer Revanth. నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా.

Neevu Naa Thodu Unnavayya Song Credits

Neevu Naa Thodu Unnavayya Song Lyrics

Nuvvu Naa Thodu Unnaavayya
Naaku Bhayamela Naa Yesayya
Nuvvu Naalone Unnaavayya
Naaku Dhigulela Naa Messayya
Naaku Bhayamela, Naaku Dhigulela
Naaku Chinthela, Naaku Bheethi Yela ||Nuvvu||

Kashtamulo Nashtamulo
Naathodu Unnaavu
Vedhanalo Aavedhanalo
Naa Chentha Unnaavu ||2||

Adigina Vaariki Ichevaadavu
Vedhakina Vaariki Dhorikevaadavu ||2||
Thattina Vaariki Thalupulu
Teriche Devudavu ||2||
Deva Deva Neeke Sthathram ||4||

Vyaadhulalo Baadhalalo
Ooratanichaavu
Rakshanalo Samrakshakudai
Dhairyamu Panchaavu ||2||

Nene Sathyam Anna Deva
Nene Maargam Anna Devaa ||2||
Nene Jeevamu Ani Palikina Devaa ||2||
Deva Devaa Neeke Sthathram ||4|| ||Neevu||

నువ్వు నా తోడు ఉన్నావయ్యా
నాకు భయమేల నా యేసయ్యా
నువ్వు నాలోనే ఉన్నావయ్యా
నాకు దిగులేల నా మెస్సయ్యా
నాకు భయమేల, నాకు దిగులేల
నాకు చింతేల, నాకు భీతి ఏల ||నువ్వు||

కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు
వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు ||2||

అడిగిన వారికి ఇచ్చేవాడవు
వెదకిన వారికి దొరికేవాడవు ||2||
తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు ||2||
దేవా దేవా నీకే స్తోత్రం ||4||

వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు
రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు ||2||

నేనే సత్యం అన్న దేవా
నేనే మార్గం అన్న దేవా ||2||
నేనే జీవము అని పలికిన దేవా ||2||
దేవా దేవా నీకే స్తోత్రం ||4|| ||నీవు||

Other Telugu Christian Songs Lyrics

You may also like

Leave a Comment