Ala Vaikunthapurramuloo Deleted Scene

Ala Vaikunthapurramuloo Deleted Scene – Arjun Reddy Part 2

కెరీర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బన్నీ సెన్సేషన్ ‘అల వైకుంఠపురములో’. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం బాక్సాపీస్ దగ్గర అంచనాలకు తగ్గట్టు భారీ విజయాన్ని అందుకుంది. Ala Vaikunthapurramuloo Deleted Scene తాజాగా చిత్ర బృందం ఇందులోని డిలీట్ చేసిన సన్నివేశం ఒకటి యూట్యూబ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. సుశాంత్ స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తుండగా బన్నీ జ్యూస్ అందిస్తున్న సీన్ బాగుంది. జ్యూస్ ఇస్తూ, సర్ ఒక […]

Read More
కాసేపు పైలట్ గా మారిన మంత్రి కేటీఆర్

కాసేపు పైలట్ గా మారిన మంత్రి కేటీఆర్ – ఫ్లైట్‌ సిమ్యులేటర్‌లో ఐటీ శాఖ మంత్రి

ఫ్లైట్‌ సిములేషన్‌ టెక్నిక్‌ సెంటర్‌ (ఎఫ్‌ఎస్‌టీసీ), ఇది దేశంలో ఉన్న ప్రధాన విమానయాన శిక్షణా సంస్థ. ఈ శిక్షణా కేంద్రాలు దేశంలో గురుగ్రామ్‌, హైదరాబాద్‌లో మాత్రమే ఉన్నాయి. అయితే శంషాబాద్ లో పైలట్ లకు ప్రాథమికంగా శిక్షణ ఇచ్చే ఎఫ్‌ఎస్‌టీసీ (FSTC) పైలట్‌ శిక్షణా కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. అనంతరం ఫ్లైట్ సిమ్యులేటర్ లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కొంచెంసేపు పైలట్‌ శిక్షణలో మెళుకువలు నేర్చుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్ లైన్ లో […]

Read More
దేవరకొండతో తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రచార వీడియో

కరోనాకు నివారణ ఇలా.. దేవరకొండతో తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రచార వీడియో

ప్రజల్లో కరోనా వైరస్ (కోవిడ్19) పై అవగాహన కల్పించే పనిలో పడింది తెలంగాణ ప్రభుత్వం. భారత్ లో కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో దీనిని అరికట్టేందుకు తెలంగాణ ఆరోగ్య మంత్రిత్వ శాఖ  నడుం బిగించింది. ఇందులో భాగంగానే నటుడు విజయ్ దేవరకొండ చేత ఒక వీడియో చేయించింది ప్రభుత్వం. వీడియోను కరోనా వైరస్ ఎలా అరికట్టాలో చెప్పారు. వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన వీడియోలో నివారణా చర్యలు […]

Read More
Karthikeya 2 Teaser

Karthikeya 2 Teaser – Daivam Manushya Rupena!

Karthikeya 2 Teaser: ‘కలియుగే ప్రథమ పాదే, జంబూద్వీపే, భరత వర్షే, భరత ఖండే.. 5118 ఏళ్ల క్రితం ముగిసిన ఒక యుగం.. ఆ యుగ అనంత జ్ఞాన సంపద, అందులో దాగి ఉన్న ఒక రహస్యం… ఈ యుగంలో అన్వేషణ, స్వార్థానికి ఒకరు, సాధించడానికి ఒకరు… అతని సంకల్పానికి సాయం చేసినవారెవరు’ అంటూ మొదలైన టీజర్ చాలా ఆసక్తికరంగా ‘కార్తికేయ 2’ ఉంది. కృష్ణుడి కాలి బ్రొటన వేలికి ముసలం గుచ్చుకుంటున్నట్టు చూపించడం, ‘దైవం మనుష్య […]

Read More
సామజవరగమన నిను చూసి ఆగగలనా వీడియో సాంగ్

సామజవరగమన నిను చూసి ఆగగలనా వీడియో సాంగ్ వచ్చేసింది, అల వైకుంఠపురములో

సామజవరగమన నిను చూసి ఆగగలనా వీడియో సాంగ్ ఎట్టకేలకు విడుదల చేసింది చిత్ర బృందం. అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల కాంబినేషన్లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ టూ ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ సంచనం సృష్టిస్తూ ముందుకు సాగుతుంది. అల్లు అర్జున్ కెరీర్ లో అతిపెద్ద మ్యూజికల్ హిట్ సినిమా ఇది. ఈ చిత్రంలోని పాటలు అన్ని విపరీతంగా క్రేజీ తీసుకొచ్చాయి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కి. ‘సామజవరగమన’ పాట గురించి ఇంకా […]

Read More
ఏయ్ పిల్లా పరుగున పోదామా మ్యూజికల్ ప్రివ్యూ

ఏయ్ పిల్లా పరుగున పోదామా మ్యూజికల్ ప్రివ్యూ – సాయి పల్లవి, నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. వాలెంటైన్ డే (ప్రేమికుల దినోత్సవం) సందర్భంగా ఈ సినిమాలోని ‘ఏయ్ పిల్లా పరుగున పోదామా’ మ్యూజికల్ ప్రివ్యూను శుక్రవారం విడుదల చేశారు. సంగీత ప్రధాన ప్రేమకథా చిత్రంగా నిర్మితమవుతున్న ‘లవ్ స్టోరీ’ ప్రివ్యూ ఆకట్టుకునేలా ఉంది. పలు సన్నివేశాలతో కూడిన వీడియోలతో ఉన్న ఈ ప్రివ్యూ చివర్లో ఆసక్తికర సన్నివేశం ఆకర్షించేలా ఉంటుంది. మెట్రో రైల్ లో వెళ్తూ హీరోయిన్ సాయి […]

Read More
నితిన్ సింగల్స్ ఆంథెమ్ వీడియో

నితిన్ సింగల్స్ ఆంథెమ్ వీడియో విడుదల – భీష్మ ప్రేమికుల రోజు కానుక

ప్రేమికుల రోజు పురస్కరించుకొని భీష్మ చిత్ర యూనిట్ సింగల్స్ ఆంథెమ్ వీడియోను విడుదల చేసింది. తన జ్జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ పాడే రెండు నిమిషాల నిడివిగల వీడియోను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైంది. ‘హై క్లాసు నుంచి లో క్లాసు దాక నా క్రశ్శులే’ అంటూ సాగుతుంది పాట. ఇప్పటికే ఈ పాట లిరికల్ వీడియోకు మంచి స్పందన వచ్చింది. అనురాగ్ కులకర్ణి అద్భుతంగా ఆలపించాడు ఈ పాటను. వెంకీ కుడుములు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘భీష్మ’ చిత్ర్రం ఈ […]

Read More
Solo Brathuke So Better Theme Video

Solo Brathuke So Better Theme Video సోలో బ్రతుకే సో బెటర్‌ థీమ్ వీడియో, Sai Tej

Solo Brathuke So Better Theme Video సోలో బ్రతుకే సో బెటర్‌ థీమ్ వీడియో కోపం, ఇష్టం, విచారం, సంతోషం, ఆనందం, బాధ.. ఇవన్నీ కాలంతోపాటు, కారణాలతోపాటు మారిపోయే ఫీలింగ్స్‌… అలాగే ప్రేమనేది కూడా ఒక ఫీలింగేగా.. మారదని గ్యారంటీ ఏంటి? అంటున్నారు మన సాయి ధరమ్ తేజ్. తన తదుపరి చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ నుండి ప్రేమికుల రోజు (వాలెంటైన్స్‌ డే) పురస్కరించుకొని ఒక థీమ్ వీడియోను విడుదల చేసింది చిత్ర […]

Read More