TS 10th Class Results 2022 – 10వ తరగతి ఫలితాల లింకులు
TS 10th Class Results 2022. 10వ తరగతి ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది తెలంగాణ విద్యాశాఖ. 2021-22 విద్య సంవత్సరానికి గాను పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులు 5,09,275. ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ-1) పరీక్ష ఆధారంగా ఫీజు చెల్లించిన అందరు విద్యార్థులు ఉత్తీర్ణులుగా పరిగణిస్తూ గ్రేడ్లు ప్రకటించారు గత సంవత్సరం. TS 10th Results 2022 – LINK TS 10th Class Results 2022 – Toppers List 10 జీపీఏ […]
