10వ తరగతి పరీక్షలకు హాజరైన అవిభక్త కవలలు వీణా-వాణి

10వ తరగతి పరీక్షలకు హాజరైన అవిభక్త కవలలు వీణా-వాణి

10వ తరగతి పరీక్షలకు హాజరైన అవిభక్త కవలలు వీణా వాణిలు. హైదరాబాద్ మధురానగర్ లోని ప్రతిభ హైస్కూల్ లో పదవ తరగతి పరీక్షలు రాయడానికి వచ్చారు వీణావాణీలు. జంబ్లింగ్ పద్దతిలో పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రత్యేక కేసు కావడంతో అధికారులు వీరికి మినహాయింపు ఇవ్వడంతో ఒకగదిలో పరీక్షకు ఏర్పాట్లు చేశారు. వీరికి వేరు వేరుగా హాల్ టికెట్లు కేటాయించింది ఎస్ఎస్సి బోర్డు. స్టేట్ హోమ్ కు సమీపంలోనే పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో ప్రత్యేక వాహనంలో వీణావాణిలు వచ్చారు. […]

Read More
తెలంగాణ డిప్లొమా రెగ్యులర్ పరీక్షలు వాయిదా

తెలంగాణ డిప్లొమా రెగ్యులర్ పరీక్షలు వాయిదా – త్వరలో కొత్త తేదీల ప్రకటన

తెలంగాణాలో ఏప్రిల్ 04-04-2020 నుండి ప్రారంభం కానున్న రెగ్యులర్ డిప్లొమా పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ  స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (TS SBTET) అధికారికంగా ప్రకటించింది. త్వరలో కొత్త పరీక్ష తేదీలు ప్రకటిస్తామని విడుదల చేసిన నోటిఫికేషన్ లో తెలిపింది. అయితే, టైప్‌రైటింగ్ మరియు షార్ట్‌హ్యాండ్ పరీక్షల షెడ్యూల్‌లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఇప్పటికే కరోనా వైరస్ నిర్మూలనలో భాగంగా, వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో […]

Read More
కాసేపు పైలట్ గా మారిన మంత్రి కేటీఆర్

కాసేపు పైలట్ గా మారిన మంత్రి కేటీఆర్ – ఫ్లైట్‌ సిమ్యులేటర్‌లో ఐటీ శాఖ మంత్రి

ఫ్లైట్‌ సిములేషన్‌ టెక్నిక్‌ సెంటర్‌ (ఎఫ్‌ఎస్‌టీసీ), ఇది దేశంలో ఉన్న ప్రధాన విమానయాన శిక్షణా సంస్థ. ఈ శిక్షణా కేంద్రాలు దేశంలో గురుగ్రామ్‌, హైదరాబాద్‌లో మాత్రమే ఉన్నాయి. అయితే శంషాబాద్ లో పైలట్ లకు ప్రాథమికంగా శిక్షణ ఇచ్చే ఎఫ్‌ఎస్‌టీసీ (FSTC) పైలట్‌ శిక్షణా కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. అనంతరం ఫ్లైట్ సిమ్యులేటర్ లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కొంచెంసేపు పైలట్‌ శిక్షణలో మెళుకువలు నేర్చుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్ లైన్ లో […]

Read More
Jagga Reddy Fires on Revanth Reddy & His Followers

Jagga Reddy Fires on Revanth Reddy & His Followers – రేవంత్ రెడ్డి పై జగ్గారెడ్డి ఫైర్

Jagga Reddy Fires on Revanth Reddy & His Followers. తెలంగాణ కాంగ్రేస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మీద సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించాడు. రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి అనుచరులు పేస్ బుక్ వేదికగా అసత్య ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్య లేనిపోని ఆరోపణలు చేస్తూ నాతో పాటు మరికొందరు నేతలు తెరాస లోకి మారుతున్నట్టు పోస్టులు పెడుతున్నారు. ఇలా చేయడం తప్పు అని అన్నారు జగ్గా […]

Read More
తెరాస రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన

తెరాస రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన – ఈసారి బరిలో వీరే

టీఆర్ఎస్ పార్టీ తమ రాజ్యసభ అభ్యర్థులను ఈరోజు గురువారం (12.03.2020) ప్రకటించింది. పార్టీ జనరల్ సెక్రెటరీ కే. కేశవరావును రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా సీఎం కేసీఆర్ ఖరారు చేయగా రెండో అభ్యర్థిగా శాసనసభ మాజీ స్పీకర్ సీనియర్ నేత కే.ఆర్.సురేశ్ రెడ్డిని ఖరారు చేశారు. ముందు నుండి పొంగులేటి, దామోదర్‌రావులతో పాటు మరికొందరి పేర్లు వినిపించినా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సురేశ్ రెడ్డి మరియు కేశవరావులను ఖరారు చేశారు. ప్రస్తుతంలో శాసనసభలో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఉన్న సంఖ్య బలంతో […]

Read More
Telangana SSC Hall Tickets 2020

Telangana SSC Hall Tickets 2020 Released – తెలంగాణ 10వ తరగతి హాల్ టికెట్

తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి హాల్ టిక్కెట్లను విడుదల చేసింది. 10వ తరగతి పరీక్షలకు సన్నద్దం అవుతున్న విద్యార్థులు ఈరోజు (12.03.2020) నుండి TS BSE అధికారిక వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోగలరు. తెలంగాణాలో ఎస్ఎస్సి/ 10వ తరగతి పరీక్షలు 19 మార్చి 2020 నుండి 06 ఏప్రిల్ 2020 వరకు జరగనున్నాయి. విద్యార్థులు తప్పకుండా తమ హాల్ టిక్కెట్లను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన లింక్ […]

Read More