విశ్వక్ సేన్ 'హిట్' సినిమా స్నీక్ పీక్

ఉత్కంఠ రేపుతున్న విశ్వక్ సేన్ ‘హిట్’ సినిమా స్నీక్ పీక్

విశ్వక్ సేన్ ‘హిట్’ సినిమా స్నీక్ పీక్ పేరుతొ విడుదల చేసిన వీడియో ఉత్కంఠకు గురిచేస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ‘HIT’ తెలుగు సినిమా అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఈ నెల ఫిబ్రవరి 28న విడుదలకు సిద్ధమైంది. నాచురల్ స్టార్ నాని సమర్పణలో ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డా.శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తుండగా ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. హీరో విశ్వక్ అత్యంత చాకచక్యంగా ఎక్కడ పాటి పెట్టారో తెలియని ఒక మహిళా […]

Read More
చిరు 152వ చిత్రం ఫోటో లీక్

చిరు 152వ చిత్రం ఫోటో లీక్ – సోషల్ మీడియాలో వైరల్

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఇంకా పేరు పెట్టని ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఇందులో భాగంగా చిరంజీవికి సంబందించి కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ మొదలై కొన్ని రోజులకె సినిమాకు లీకుల బెడద పట్టుకుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న లీకులు వెలువడడం చిత్ర బృందాన్ని కలవరబెడుతుంది. ప్రస్తుతం చిరు, కొరటాల 152 సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. మెడలో ఎర్ర కండువా వేసుకొని ఆలివ్ […]

Read More
భారతీయుడు 2 షూటింగ్‌లో ప్రమాదం

భారతీయుడు 2 షూటింగ్‌లో ప్రమాదం – ముగ్గురి మృతి డైరెక్టర్ శంకర్ కు తప్పిన ముప్పు

భారతీయుడు 2 షూటింగ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. షూటింగ్‌ జరుగుతుండగా క్రేన్ పైన నిర్మించిన ఓవర్ హెడ్ జెయింట్ లైట్ ఒక్కసారిగా కూలిపోవడంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా 10 మంది వరకు గాయాలపాలయ్యారు. డైరెక్టర్ శంకర్ కు కూడా కొంచెం తీవ్రంగానే గాయాలయినట్టు తమిళ వార్తా సంస్థలు వెలువడిస్తున్నాయి. కమల్ హాసన్ కు స్వల్ప గాయాలు అవగా షూటింగ్ స్పాట్ లోనే ప్రథమ చికిత్స చేశారు. భారతీయుడు 2 షూటింగ్‌లో ప్రమాదం కమల్ హాసన్ హీరోగా భారతీయుడు […]

Read More
నితిన్ భీష్మ చిత్రం విడుదలకు ఆటంకాలు

నితిన్ భీష్మ చిత్రం విడుదలకు ఆటంకాలు – బీజేపీ అభ్యంతరాలు

నితిన్, రష్మిక నటించిన భీష్మ సినిమా ఈ శుక్రవారం విడుదలకు సిద్ధమవుతుండగా మరియు ప్రీమియర్ షోకు ఒక్కరోజు ముందు సినిమా విడుదలకు కష్టాలు వచ్చాయి. బీజేపీ పార్టీ ధార్మిక సెల్ కన్వీనర్ తుములూరి శ్రీ కృష్ణ చైతన్య, ప్రిన్సిపల్ సెక్రటరీ రాము ‘భీష్మ’ టైటిల్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నితిన్ భీష్మ చిత్రం విడుదలకు ఆటంకాలు మహాభారతంలో గొప్ప వ్యక్తిత్వం ఉన్న భీష్మ పితామహుడు వంటి యోధుని పేరును ఒక సినిమాకు ఉపయోగించడం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని వారు […]

Read More
జూనియర్ ఎన్టీఆర్ 30వ చిత్రం

జూనియర్ ఎన్టీఆర్ 30వ చిత్రం త్రివిక్రమ్ తో, అధికార ప్రకటన

జూనియర్ ఎన్టీఆర్ రెండోసారి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో జతకడుతున్నాడు. ఈ విషయానికి సంబంధించి ఒక పోస్టర్ ద్వారా అధికారిక ప్రకటన ఈరోజు (19/02/2020) వెలువడింది. ఎన్టీఆర్ కు ఇది 30వ చిత్రం. మే 30న ప్రారంభవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో వేసవి కానుకగా తెరపైకి వస్తుంది. ఎస్ రాధాకృష్ణ (హారికా మరియు హాసిన్ క్రియేషన్స్) మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ (కళ్యాణ్ రామ్) లు సంయుక్తంగా #ఎన్టీఆర్30 చిత్రాన్ని నిర్మిస్తారు. […]

Read More
Nani V Movie Teaser

Nani V Movie Teaser (నాని ‘వి’ సినిమా టీజర్) – Nani, Sudheer Babu, Nivetha, Aditi Rao

నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో యాక్షన్ థ్రిల్లర్ ‘వి’. సోషల్ మీడియా వేదికగా నిర్మాత దిల్ రాజు సినిమా టీజర్ ను విడుదల చేశారు ఈరోజు (17/02/2020). సుధీర్ మరియు నానిల మధ్య వచ్చే సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమా టైటిల్ ‘వి’ అంటే వి ఫర్ విలన్ అనుకోవచ్చేమో. నాని ప్రతినాయకుడి ఛాయలు ఉన్న పాత్రలో కనిపిస్తున్నట్టు ఉంది. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తూ ‘ఫూల్స్‌ మాత్రమే రూల్స్‌ […]

Read More
Bheeshma Nithin Movie Trailer

Bheeshma Nithin Movie Trailer Out ‘భీష్మ’ ట్రైలర్

నితిన్ తన తాజా చిత్రం ‘భీష్మ’ ట్రైలర్ ఈరోజు (17/02/2020)న విడుదల చేసింది చిత్ర బృందం. దుర్యోధనుడు, దుశ్శాసన, ‘ధర్మరాజు, యమధర్మరాజు, శని, శకుని ఇలా పురాణాల్లో ఇన్ని పేర్లు ఉండగా పోయి పోయి ఆ జన్మ బ్రహ్మచారి భీష్మ పేరు పెట్టారు నాకు.. దాని వల్లేనేమో ఒక్కరూ కూడా పడటం లేదు’ అంటూ తన నిరాసక్తను తెలియజేస్తూ చెప్పిన డైలాగుతో ట్రైలర్‌ మొదలవుతుంది. చివర్లో వచ్చే డైలాగు మరియు విలన్ చెప్పే డైలాగ్ ‘బలవంతుడితో పోరాడి […]

Read More
సామజవరగమన నిను చూసి ఆగగలనా వీడియో సాంగ్

సామజవరగమన నిను చూసి ఆగగలనా వీడియో సాంగ్ వచ్చేసింది, అల వైకుంఠపురములో

సామజవరగమన నిను చూసి ఆగగలనా వీడియో సాంగ్ ఎట్టకేలకు విడుదల చేసింది చిత్ర బృందం. అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల కాంబినేషన్లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ టూ ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ సంచనం సృష్టిస్తూ ముందుకు సాగుతుంది. అల్లు అర్జున్ కెరీర్ లో అతిపెద్ద మ్యూజికల్ హిట్ సినిమా ఇది. ఈ చిత్రంలోని పాటలు అన్ని విపరీతంగా క్రేజీ తీసుకొచ్చాయి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కి. ‘సామజవరగమన’ పాట గురించి ఇంకా […]

Read More
ఏయ్ పిల్లా పరుగున పోదామా మ్యూజికల్ ప్రివ్యూ

ఏయ్ పిల్లా పరుగున పోదామా మ్యూజికల్ ప్రివ్యూ – సాయి పల్లవి, నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. వాలెంటైన్ డే (ప్రేమికుల దినోత్సవం) సందర్భంగా ఈ సినిమాలోని ‘ఏయ్ పిల్లా పరుగున పోదామా’ మ్యూజికల్ ప్రివ్యూను శుక్రవారం విడుదల చేశారు. సంగీత ప్రధాన ప్రేమకథా చిత్రంగా నిర్మితమవుతున్న ‘లవ్ స్టోరీ’ ప్రివ్యూ ఆకట్టుకునేలా ఉంది. పలు సన్నివేశాలతో కూడిన వీడియోలతో ఉన్న ఈ ప్రివ్యూ చివర్లో ఆసక్తికర సన్నివేశం ఆకర్షించేలా ఉంటుంది. మెట్రో రైల్ లో వెళ్తూ హీరోయిన్ సాయి […]

Read More
నితిన్ సింగల్స్ ఆంథెమ్ వీడియో

నితిన్ సింగల్స్ ఆంథెమ్ వీడియో విడుదల – భీష్మ ప్రేమికుల రోజు కానుక

ప్రేమికుల రోజు పురస్కరించుకొని భీష్మ చిత్ర యూనిట్ సింగల్స్ ఆంథెమ్ వీడియోను విడుదల చేసింది. తన జ్జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ పాడే రెండు నిమిషాల నిడివిగల వీడియోను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైంది. ‘హై క్లాసు నుంచి లో క్లాసు దాక నా క్రశ్శులే’ అంటూ సాగుతుంది పాట. ఇప్పటికే ఈ పాట లిరికల్ వీడియోకు మంచి స్పందన వచ్చింది. అనురాగ్ కులకర్ణి అద్భుతంగా ఆలపించాడు ఈ పాటను. వెంకీ కుడుములు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘భీష్మ’ చిత్ర్రం ఈ […]

Read More