AP 10th Class Exams Postponed

AP 10th Class Exams Postponed – ఏపీలో 10వ తరగతి పరీక్షలు వాయిదా

AP 10th Class Exams Postponed. ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఎస్ఎస్ఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని కొంతసేపటి క్రితం ప్రభుత్వం ప్రకటించింది. AP 10th Class Exams Postponed ఈ నెల మార్చి 31, 2020 నుండి ఏప్రిల్ 17, 2020 వరకు జరగనున్న 10వ తరగతి పరీక్షలు రెండు వారాలు వాయిదా వేస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారికంగా […]

Read More
ఆంధ్రప్రదేశ్ మార్చి 31 వరకు లాక్‌డౌన్‌

ఆంధ్రప్రదేశ్ మార్చి 31 వరకు లాక్‌డౌన్‌ – సీఎం జగన్ ప్రెస్ మీట్ 22.03.2020

కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుంబిగించింది. 31 మార్చి 2020 వరకు ఏపీ లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నట్టు సీఎం జగన్ చెప్పారు. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తక్కువ, దేశంలో భయానక పరిస్థితులు ఉన్నా రాష్ట్రం సురక్షిత స్థానంలో ఉండడానికి పాటుపడిన వాలంటీర్ లకు, హెల్త్ డిపార్టుమెంటు మొత్తానికి, అధికారులు మిగతా అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మార్చి 31 వరకు లాక్‌డౌన్‌ ఏపీ లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటికీ అత్యవసర సేవలు మాత్రం […]

Read More
APSRTC Apprentice 2020 Jobs

APSRTC Apprentice 2020 Jobs – ఏపీఎస్‌ఆర్‌టీసీలో అప్రెంటీస్ పోస్టులు, దాదాపు 5,000 ఖాళీలు

APSRTC Apprentice 2020 Jobs. ఏపీఎస్‌ఆర్‌టీసీలో దాదాపు 5,000 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. డీజిల్ మెకానిక్, వెల్డర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, షీట్ మెటల్ వర్కర్ మొదలగు అప్రెంటిస్ ఖాళీలు 5000 పైనే ఉన్నాయి. అర్హులైన మరియు అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. 21 మార్చి 2020 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ 09 ఏప్రిల్ 2020న జరుగుతుంది. మరియు ఎంపికైన అభ్యర్థుల జాబితా 13 ఏప్రిల్ […]

Read More
AP పాలిసెట్ నోటిఫికేషన్ 2020

AP పాలిసెట్ నోటిఫికేషన్ 2020 ముఖ్యమైన తేదీలు విడుదల – AP Polycet 2020

AP పాలిసెట్ నోటిఫికేషన్ 2020 కు సంబంధించి ముఖ్యమైన తేదీలు విడుదలయ్యాయి. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET), ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ పూర్తి స్థాయి నోటిఫికేషన్ మర్చి1, 2020న విడుదల చేస్తుంది. ఇప్పటికే ప్రిపరేషన్ మొదలుపెట్టి నోటిఫికేషన్ కోసం ఎదురు చేస్తున్న అభ్యర్థులకు ఇది శుభవార్త. AP పాలిసెట్ నోటిఫికేషన్ 2020 ఎప్పుడు మర్చి1, 2020న SBTET ఉన్నత అధికారులు AP పాలిసెట్ 2020 సంవత్సరానికి గాను పూర్తి స్థాయి వివరాలతో ప్రకటనను విడుదల చేస్తుంది. […]

Read More
జగన్నన్న వసతి దీవెన పథకం అర్హులైన అభ్యర్థుల జాబితా

జగన్నన్న వసతి దీవెన పథకం అర్హులైన అభ్యర్థుల జాబితా, ఎలా దరఖాస్తు చేసుకోవాలి

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి 24 ఫిబ్రవరి 2020న విజయనగరంలో జగన్నన్న వసతి దీవెన (జెవిడి) పథకంను ప్రారంభించబోతున్నారు. జగన్న విద్యా దీవేనా పథకం యొక్క తుది అర్హత జాబితా అందుబాటులో ఉంది. కాబట్టి, అర్హత గల జాబితాను తెలుసుకోవడానికి క్రింద ఇవ్వబడిన లింకుల ద్వారా తెలుసుకోండి. జగన్నన్న వసతి దీవెన పథకం అర్హులైన అభ్యర్థుల జాబితా ‘జగన్నన్న వసతి దీవెన పథకం’ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ మొదలగు ఉన్నత విద్యాకోర్సులు […]

Read More
రాష్ట్ర శాసన మండలి రద్దు

రాష్ట్ర శాసన మండలి రద్దు చేయాలంటే ఇవి నియమాలు

రాష్ట్ర శాసనమండలిని ఎవరు రద్దు చేయవచ్చు? రాష్ట్ర శాసనసభలో సాధారణ బిల్లు ఎలా ఆమోదించబడుతుంది? భారతదేశంలో శాసన మండలి లేని రాష్ట్రం ఏది? ఏపీ శాసన మండలి రద్దు చేసే ఆలోచనలో సీఎం జగన్ ముందుకు సాగుతున్నట్లు సంకేతాలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర శాసన మండలి రద్దు చేసే అధికారం ఎవరికుంది, రద్దు చేయాలంటే ఏలాంటి విధివిధానాలు అవసరమో తెలుసుకుందాం. రాష్ట్ర శాసన మండలి రద్దు ఎవరి చేతుల్లో పని? రాష్ట్ర శాసన మండలి రద్దు చేయాలంటే […]

Read More

ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 ఫలితాలు విడుదల – 8,351 మంది 1:50 చొప్పున మెయిన్స్‌కు ఎంపిక

ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 ఫలితాలు (ప్రిలిమ్స్‌) శుక్రవారం విడుదల అయ్యాయి. 8,351 అభ్యర్థులు 1:50 చొప్పున మెయిన్స్‌కు ఎంపిక అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఈ ఏడాది మే 26న నిర్వహించిన ప్రిలిమ్స్‌ పేపర్‌–1, పేపర్‌–2 (స్క్రీనింగ్‌ టెస్టు) తుది ఫలితాలను ఎట్టకేలకు విడుదల చేసింది. మొత్తం 167 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అవగా ఒక్కో పోస్టుకు 50 మంది (1:50) చొప్పున 8,351 మంది మెయిన్స్‌కు ఎంపిక చేసింది. మెయిన్స్‌కు 90.42 మార్కులను కటాఫ్‌గా […]

Read More