Category ఆంధ్రప్రదేశ్

Vizag Gas Leak Videos Photos – విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటన ఫోటోలు

Vizag Gas Leak Videos Photos

Vizag Gas Leak Videos Photos. విశాఖపట్నం ఆర్ ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుండి రసాయన వాయువు లీకైన దర్ఘటనలో పలువురి పరిస్థితి హృదయవిదారకంగా ఉంది. పరిశ్రమకు 3 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వాయువు పీల్చిన క్షణమే ఊపిరాడక పిట్టల్లా కింద పడిపోయారు చాలా మంది. వారిని హుటాహుటిన…

ఏపీ ఎంసెట్ ఈసెట్ ఐసెట్ పరీక్ష తేదీలు విడుదల – దరఖాస్తు గడువు పెంపు

ఏపీ ఎంసెట్ ఈసెట్ ఐసెట్ పరీక్ష కొత్త తేదీలు విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఎంసెట్, ఈసెట్, ఐసెట్తో సహా అన్ని ఉమ్మడి పరీక్షల తేదీలను విడుదల చేసింది విద్యామండలి. లాక్‌డౌన్ ముగిసిన వెంటనే పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమైంది. అలాగే ఎంసెట్, ఈసెట్, ఐసెట్, లాసెట్‌, ఎడ్‌సెట్‌,…

సీఎం జగన్‌కు కరోనా పరీక్షలు – రాపిడ్‌ టెస్ట్‌ కిట్‌ ద్వారా టెస్టులు

సీఎం జగన్‌కు కరోనా పరీక్షలు

సీఎం జగన్‌కు కరోనా పరీక్షలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వచ్ఛందంగా ఈరోజు 17 ఏప్రిల్ 2020 నాడు కోవిడ్‌-19 (కరోనా) టెస్ట్‌ చేయించుకున్నారు. దక్షిణ కొరియా నుంచి లక్ష రాపిడ్‌ టెస్ట్‌ కిట్లు తెప్పించిన అనంతరం సీఎం జగన్‌ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. సీఎం జగన్‌కు కరోనా పరీక్షలు వైద్యులు చేసిన ఈ పరీక్షలో…

12 Noon Ghantaravam ETV 16 Apr 2020 – ముఖ్యాంశాలు (తెలంగాణ & ఆంధ్రప్రదేశ్)

12 Noon Ghantaravam ETV 16 Apr 2020. 12 గంటల వరకు ఉన్న ముఖ్యాంశాలు. ఈటీవీ తెలంగాణ మరియు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఘంటారావంలో. ఈటీవీ తెలంగాణ ప్రధానాంశాలు – 12 Noon Ghantaravam ETV 16 Apr 2020 ఈ నెల 19న మంత్రి వర్గ సమావేశం. మహారాష్ట్రలో 2916కు చేరిన కేసులు. పూణేలో…

హెచ్చరిస్తూనే ఉదారత చాటుకున్న ఎమ్మెల్యే రజిని – లస్సీ వ్యాపారులకు ఆర్ధిక సాయం

హెచ్చరిస్తూనే ఉదారత చాటుకున్న ఎమ్మెల్యే రజిని - లస్సీ వ్యాపారులకు ఆర్ధిక సాయం

లాక్‌డౌన్ వేళ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ నిత్యం ప్రజల మధ్య ఉంటూ తనవంతుగా సామాజిక సేవ చేస్తుంటుంది చిలకలూరి పేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజిని. చిలకలూరి పేటలో రోడ్డు పక్కన ఇద్దరు వ్యక్తులు లస్సీ అమ్ముతూ కనిపించారు. అది చూసిన ఎమ్మెల్యే కారు దిగి వారి దగ్గరకు వచ్చి హెచ్చరించడమే కాక చెరో 2…

ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తొలగింపు – ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తొలగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఉద్వాసన పలికింది ఏపీ ప్రభుత్వం. ఇందుకు సంబందించి కమిషనర్ ను తొలగిస్తూ జీవో జారీచేసింది. ఎన్నికల కమిషనర్ నియామక నిబంధనల మార్పు ఆర్డినెన్సుకు గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. ఆ వెంటనే ఆర్డినెన్సు పై జీవో ను జారీ చేసింది…

ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా మరణం – 1st Corona Death in AP

ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా మరణం

ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా మరణం రాష్ట్రంలో మొదటి కరోనా మరణం నమోదైంది. విజయవాడకు చెందిన 55 సంవత్సరాల వ్యక్తి కరోనా బారిన పది మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది ఈరోజు (03.04.2020). రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, చనిపోయిన వ్యక్తి కుమారుడు మార్చి నెల 17న…

AP Corona Virus News on 2nd April 2020 – Live Updates ఏపీలో ఏప్రిల్ 2 కరోనా వైరస్ వార్తలు

AP Corona Virus News on 2nd April 2020

AP Corona Virus News on 2nd April 2020 Live Updates ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 2, 2020 సాయంత్రం నాటికి 135 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఉదయం 10 గంటలకు ప్రభుత్వం విడుదల చేసిన సమాచారం ప్రకారం 21 పాజిటివ్ కేసులు నమోదు కాగా, సాయంత్రం మరో 3 కేసులు పాజిటివ్ గా…

ఏపీ లో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు లేవు, నేరుగా పై తరగతులకు అనుమతి

ఏపీ లో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు లేవు

ఏపీ లో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు లేవు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 6వ తరగతి నుండి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వార్షిక పరీక్షలు రద్దు చేసింది. కరోనా వైరస్‌ నివారణ నేపథ్యంలో ఇక తరగతులు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది సర్కారు. ఏపీ లో…