హృదయాలను హత్తుకునేలా శర్వానంద్ సమంత ల ‘జాను’ ట్రైలర్
తమిళంలో విజయం సాదించిన సూపర్‌హిట్ చిత్రం ‘96’ కు రీమేక్ గా వస్తున్న శర్వానంద్ సమంత ల ‘జాను’ చిత్ర ట్రైలర్‌ను ఈరోజు (29/01/2020) విడుదల చేసింది చిత్ర బృందం. ట్రైలర్ చూస్తుంటే హృదయాలను హత్తుకునేలా ఉంది. “ఎగసి పడే కెరటాలను ఎదురు చూసే సముద్ర తీరాన్ని నేను… పిల్లగాలి కోసం ఎదురు చూసే నల్లమబ్బులా… ఓర చూపు కోసం.. నీతో ఒక నవ్వు కోసం… రాత్రంతా చుక్కలు లెక్కపెడుతుంది నా హృదయం… నా వైపు ఓ […]
