దేశవ్యాప్త లాక్‌డౌన్ మే 17 వరకు ఇచ్చిన సడలింపులు ఇవే
కరోనాపై పోరాటం మరో రెండు వారాలకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. కరోనాను కట్టడి చేయాలంటే లాక్‌డౌన్ తప్పదని ఈరోజు జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకుంది కేంద్రం. కరోనా ఇంకా అదుపులోకి రాలేదని అందుకే మే 17 వరకు లాక్‌డౌన్ అనే తాజా ఉత్తర్వులో పేర్కొంది హోం మంత్రిత్వ శాఖ. లాక్‌డౌన్ లో గ్రీన్ జోన్ మరియు ఆరంజ్ జోన్లలో కొన్ని మినహాయింపులు ఇచ్చింది. దేశవ్యాప్త లాక్‌డౌన్ మే 17 వరకు ఇచ్చిన సడలింపులు ఇవే గమనిక: రాత్రి […]
