First Corona Death in Telangana

First Corona Death in Telangana – తెలంగాణాలో తొలి కరోనా మరణం, అధికారిక ప్రకటన

First Corona Death in Telangana కరోనా వైరస్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో మొదటి మరణం నమోదైంది. ఖైరతాబాద్ కు చెందిన 74 సంవత్సరాల వ్యక్తి ఈరోజు (28.03.2020) చనిపోయినట్టు ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మీడియాకు తెలిపారు. అయితే ఆరోగ్య సమస్యలతో సదరు వ్యక్తి గ్లోబల్ ఆసుపత్రిలో చేరాడు. అతను చనిపోయాక తెలిసింది అతనికి వైరస్ పాజిటివ్ అని తేలిందని చెప్పారు మంత్రి. ఈరోజు 6 పాజిటివ్ కేసులు రాష్ట్రంలో నమోదయినట్టు కూడా చెప్పారు […]

Read More
TS Lockdown Till 15th April 2020

TS Lockdown Till 15th April 2020 – CM KCR Press Meet 27 March 2020

TS Lockdown Till 15th April 2020 తెలంగాణాలో లాక్ డౌన్ 15 ఏప్రిల్ 2020 వరకు కొనసాగుతుందని ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా కెసిఆర్ తెలిపారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా లాక్ డౌన్ తప్పదని, అందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. పోలీసులకు, ఆరోగ్య సిబ్బందికి, పారిశుద్ద కార్మికులకు ఆటంకం కలిగించకూడదని ఊరిలోకి రాకుండా నిర్బంధం విధించిన వారికి కెసిఆర్ తెలిపారు. TS Lockdown Till 15th April 2020 – ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు […]

Read More
Ram Charan Birthday RRR Special Video - Bheem For Ramaraju

Ram Charan Birthday RRR Special Video – Bheem For Ramaraju

Ram Charan Birthday RRR Special Video రామ్ చరణ్ పుట్టినరోజు పురస్కరించుకొని “ఆర్‌ఆర్‌ఆర్‌ – రౌద్రం రణం రుధిరం” చిత్రం నుండి ఆలస్యమైనా అదిరిపోయే స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ఈ వీడియో ద్వారా అల్లూరి సీతారామరాజు పాత్రను పరిచయం చేశారు రాజమౌళి. “ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్టుంటది. కలబడితే యేగు సుక్క ఎగబడినట్టుంటది. ఎదురుబడితే సావుకైనా సెమట ధార కడ్తది. బాణమైనా, బంధూకైనా వానికి బాంచనైతది. ఇంటి పేరు అల్లూరి… సాకింది గోదారి…. నా అన్న… […]

Read More
NTR Birthday Gift to Ram Charan

NTR Birthday Gift to Ram Charan – #Bheem to #RamaRaju #BheemforRamaraju

NTR Birthday Gift to Ram Charan మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా #RRR చిత్రం బృందం కానుక ఇవ్వనుంది. రేపు చరణ్ ఫస్ట్ లుక్ వస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే అందుకు భిన్నంగా ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రకు సంబంధించి సర్ ప్రైజింగ్ వీడియో వస్తుంది. Breaking: ఎవ్వరూ తగ్గడం లేదు కదా…! ఈరోజు 10గంటలకు ఇస్తా అన్న సర్ ప్రైజింగ్ వీడియో జక్కన్నకు నిన్న రాత్రే పంపించా… చిన్న డిలే.. […]

Read More
ఏపీ లో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు లేవు

ఏపీ లో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు లేవు, నేరుగా పై తరగతులకు అనుమతి

ఏపీ లో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు లేవు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 6వ తరగతి నుండి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వార్షిక పరీక్షలు రద్దు చేసింది. కరోనా వైరస్‌ నివారణ నేపథ్యంలో ఇక తరగతులు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది సర్కారు. ఏపీ లో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు లేవు ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అధికారికంగా […]

Read More
Sarvari Nama Telugu Rasi Phalalu

Sarvari Nama Telugu Rasi Phalalu – ఉగాది రాశి ఫలాలు 2020-21

Sarvari Nama Telugu Rasi Phalalu అందరికీ శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ తెలుగు సంవత్సరాదిలో అందరూ తెలుసుకోవాలని కోరుకునేది వారి వారి రాశి ఫలాలు. ఈ శార్వరి నామ సంవత్సరం 25 మార్చి 2020 నుండి 12 ఏప్రిల్ 2021 వరకు జరుగుతుంది. Sarvari Nama Telugu Rasi Phalalu అయితే ప్రతీ రాశి వారికి రాజపూజ్యం, అవమానాలు, ఆదాయ వ్యయాలు చూసుకుంటారు ఈ ఉగాది రోజున. వాటితో పాటు కొన్ని పాటించే […]

Read More
శార్వరి నామ సంవత్సరం అంటే ఏమిటి

శార్వరి నామ సంవత్సరం అంటే ఏమిటి? ఉగాది పంచాంగ శ్రవణం 2020

శార్వరి నామ సంవత్సరం అంటే ఏమిటి మన దగ్గర చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకునే ఉగాది పండగ తెలుగు నూతన సంవత్సరాదికి ఈసారి ‘శార్వరి నామ సంవత్సరం’ గా పిలుస్తారు. మరి దీనికి అర్థం ఏంటో చూద్దాం. అగ్ని పురాణంలో ఉన్న 60 సంవత్సరాలలో దానిలో 34వ సంవత్సరమే శార్వరి నామ సంవత్సరం. ఈ శార్వరి నామ సంవత్సరం కర్కాటక లగ్నమందు చైత్ర శుక్ల పాఢ్యమి ప్రవేశ సమయం 24 మార్చి 2020న 02:58 నిమిషములకు […]

Read More
Pandaga Sir Pandaga Anthe Full Episode

Pandaga Sir Pandaga Anthe Full Episode – ఈటీవీ తెలుగు ఉగాది పండగ స్పెషల్ ఈవెంట్ 2020

Pandaga Sir Pandaga Anthe Full Episode. శార్వరి నామ సంవత్సర ఉగాది పర్వదినాన ఈటీవీ తెలుగులో ప్రసారం అయినా ‘పండగ సర్ పండగ అంతే’ పూర్తి ఎపిసోడ్ వచ్చింది. ఈరోజు బుధవారం (25.03.2020) నాడు టెలికాస్ట్ అయిన ఈ స్పెషల్ ఈవెంట్ ను కొద్దిగంటల్లోనే యూట్యూబ్ లో అప్లోడ్ చేసింది etvteluguindia. Pandaga Sir Pandaga Anthe Full Episode చాలా రోజులనుండి ప్రోమోలతో అదరగొట్టిన ఈ స్పెషల్ ఈవెంట్ ఉగాది రోజు ఉదయం 9 గంటల […]

Read More
Bheeshma Movie Deleted Scenes

Bheeshma Movie Deleted Scenes – భీష్మ సినిమా డిలీట్ చేసిన సీన్లు

Bheeshma Movie Deleted Scenes. నితిన్-రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ‘భీష్మ’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టిన భీష్మ చిత్రంలో తొలిగించిన సన్నివేశాలకు సంబంధించిన వీడియోలను విడుదల చేసింది చిత్ర బృందం. చిత్ర యూనిట్ ఇప్పటికి విడుదల చేసిన రెండు వీడియోలు ఒకదానికి ఇంకోటి అసోసియేట్ అయి ఉన్నాయి. Check the Bheeshma Deleted scenes below. Deleted Scene 2 Deleted Scene 1 Check […]

Read More
Roudram Ranam Rudhiram RRR Movie Logo

Roudram Ranam Rudhiram RRR Movie Logo Out – RRR Motion Poster

Roudram Ranam Rudhiram RRR Movie Logo. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సినీ అభిమానులకు ఎస్ ఎస్ రాజమౌళి ఉగాది శార్వారి నామ సంవత్సర పర్వదినాన కానుకఇచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమా మోషన్ పోస్టర్ ఈరోజు విడుదలైంది. Roudram Ranam Rudhiram RRR Movie Logo అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న RRR సినిమా టైటిల్ ను ఎట్టకేలకు ఈరోజు విడుదల చేసింది చిత్ర బృందం. అగ్ర కథానాయకులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన తారాగణంతో రూపుదిద్దుకుంటున్న […]

Read More