‘నేనే నా’ సినిమా మొదటి లుక్ – రాణి పాత్రలో ఆసక్తికరంగా కనిపిస్తున్న రెజినా
‘నిను వీడని నేనే’ చిత్రం ద్వారా తనేంటో నిరూపించుకున్న దర్శకుడు కార్తీక్ రాజు మరో మహిళా ప్రాధాన్య చిత్రం ‘నేనే నా..?’ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రెజీనా కథానాయిక. తెలుగు మరియు తమిళ భాషల్లో రూపొందుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ తమిళనాడు పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటుంది. ‘నేనే నా’ సినిమా మొదటి లుక్ ‘నేనే నా..?’ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా ఈరోజు విడుదలైంది. ఫస్ట్ లుక్ […]
