Aranya Teaser

Aranya Teaser Out – ‘అరణ్య’ టీజర్ రానా సరికొత్త పాత్రలో

Aranya Teaser Out – ‘అరణ్య’ టీజర్ Aranya Teaser (‘అరణ్య’ టీజర్): రానా మూడు భాషల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘అరణ్య’. సరికొత్తగా డీగ్లామర్ పాత్రలో నటిస్తున్న రానా ఈ చిత్రంలో అద్భుతంగా కనిపిస్తున్నాడు. హిందీలో ‘హాథీ మేరే సాథీ’, కన్నడలో ‘కాదన్‌’ పేరుతో వస్తున్న ఈ చిత్రానికి ప్రభు సోలోమన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా విడుదల చేసిన చిత్ర టీజర్ ఆకట్టుకుంటుంది. గజరాజులను కాపాడే ఆదివాసీ వ్యక్తిగా రానా కనిపించనున్నట్టు అరణ్య టీజర్ చూస్తే […]

Read More
Solo Brathuke So Better Theme Video

Solo Brathuke So Better Theme Video సోలో బ్రతుకే సో బెటర్‌ థీమ్ వీడియో, Sai Tej

Solo Brathuke So Better Theme Video సోలో బ్రతుకే సో బెటర్‌ థీమ్ వీడియో కోపం, ఇష్టం, విచారం, సంతోషం, ఆనందం, బాధ.. ఇవన్నీ కాలంతోపాటు, కారణాలతోపాటు మారిపోయే ఫీలింగ్స్‌… అలాగే ప్రేమనేది కూడా ఒక ఫీలింగేగా.. మారదని గ్యారంటీ ఏంటి? అంటున్నారు మన సాయి ధరమ్ తేజ్. తన తదుపరి చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ నుండి ప్రేమికుల రోజు (వాలెంటైన్స్‌ డే) పురస్కరించుకొని ఒక థీమ్ వీడియోను విడుదల చేసింది చిత్ర […]

Read More
జాను ట్విట్టర్ రివ్యూ

జాను ట్విట్టర్ రివ్యూ – సినిమా అదిరిపోయిందట! సామ్, శర్వాలు సూపర్

జాను.. శర్వానంద్ మరియు సమంతా అక్కినేని ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ డ్రామా ఈ రోజు (07.02.2020)న థియేటర్లలో సందడి చేయడానికి వచ్చింది. ఈ చిత్రం 2018 లో విడుదలైన తమిళ సూపర్ హిట్ సినిమా 96కు రీమేక్, ఇందులో విజయ్ సేతుపతి మరియు త్రిష కృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రేమ్ కుమార్ దర్శకుడు. తమిళ వర్షన్ కు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ తెలుగు మాతృకకు కూడా దర్శకత్వం వహించాడు. తమిళంలో విజయ్ సేతుపతి […]

Read More
Sharwanand Samantha Jaanu Trailer

హృదయాలను హత్తుకునేలా శర్వానంద్‌ సమంత ల ‘జాను’ ట్రైలర్‌

తమిళంలో విజయం సాదించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘96’ కు రీమేక్ గా వస్తున్న శర్వానంద్‌ సమంత ల ‘జాను’ చిత్ర ట్రైలర్‌ను ఈరోజు (29/01/2020) విడుదల చేసింది చిత్ర బృందం. ట్రైలర్‌ చూస్తుంటే హృదయాలను హత్తుకునేలా ఉంది. “ఎగసి పడే కెరటాలను ఎదురు చూసే సముద్ర తీరాన్ని నేను… పిల్లగాలి కోసం ఎదురు చూసే నల్లమబ్బులా… ఓర చూపు కోసం.. నీతో ఒక నవ్వు కోసం… రాత్రంతా చుక్కలు లెక్కపెడుతుంది నా హృదయం… నా వైపు ఓ […]

Read More
అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎంత

అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎంత ? అల.. వైకుంఠపురములో బన్నీకి రెమ్యూనరేషన్ రూ. 100 కోట్లు

‘అల.. వైకుంఠపురములో’ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బన్నీ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నాడు అని ప్రతీ ఒక్కరు అనుకునే ఉంటారు. అల్లు అర్జున్ నాన్న గారు అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం బన్నీ కెరియర్ లో ఎక్కువ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. అయితే అల్లు అర్జున్ కు రెమ్యూనరేషన్ రూ. 100 కోట్లు ఇచ్చినట్టు పాత్రికేయుల సమావేశంలో సరదాగా వెల్లడించాడు అరవింద్. ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ మేము కలిసి […]

Read More
అల..వైకుంఠపురములో పదిరోజుల్లో 220 కోట్ల గ్రాస్‌

అల..వైకుంఠపురములో పదిరోజుల్లో 220 కోట్ల గ్రాస్‌, నాన్‌ బాహుబలి-2 రికార్డ్‌

స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అల..వైకుంఠపురములో’ సినిమా కేవలం విడుదలైన పదిరోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.220 కోట్ల గ్రాస్‌ రాబట్టిందని, ఇది ఆల్‌ టైమ్‌ (నాన్‌ బాహుబలి-2) రికార్డని తెలిపారు. సినిమా రెండో వారంలో కూడా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లతో దూసుకువెళ్తోంది. అలాగే రూ.143 కోట్ల షేర్స్‌ రాబట్టినట్లు తన ట్విట్టర్ ఖాతా ద్వార తెలిపింది గీతా ఆర్ట్స్. ఏరియాల వారిగా చూస్తే పదిరోజుల వసూళ్లు (విశ్లేషకుల అంచనా) క్రింది విధంగా ఉన్నాయి. […]

Read More
నాగ చైతన్య సాయి పల్లవి లవ్ స్టోరి

నాగ చైతన్య సాయి పల్లవి లవ్ స్టోరి శేఖర్ కమ్ముల చిత్రం

నాగ చైతన్య సాయి పల్లవి లవ్ స్టోరి ‘ఫిదా’ చిత్రం తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘లవ్ స్టోరి’. ఈ చిత్ర టైటిల్ ను మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను సంక్రాంతి పండగ సందర్భంగా ట్విట్టర్ వేధికగా విడుదల చేశారు. మొదటిసారి నాగ చైతన్యకు జోడీగా సాయి పల్లవి నటిస్తుంది. ఆకట్టుకునేలా ఉన్న ఈ ఫోస్టర్ లో హీరోయిన్ సాయిపల్లవి హీరో నాగ చైతన్య చొక్కా పట్టుకొని భావోద్వేగానికి లోనౌతూ కనిపిస్తుంది. శేఖర్ […]

Read More
రవితేజ క్రాక్ పోస్టర్

రవితేజ క్రాక్ సంక్రాంతి పోస్టర్ విడుదల – బుల్లెట్టు, బుల్లోడు, బుజ్జమ్మ

రవితేజ క్రాక్ సంక్రాంతి పోస్టర్.. బుల్లెట్టు, బుల్లోడు, బుజ్జమ్మ   మాస్ మహారాజ రవితేజ తన తదుపరి చిత్రం “క్రాక్”. శృతీహాసన్ జంటగా రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని క్రాక్ చిత్ర పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. పోస్టర్ లో శృతీహాసన్ బుల్లెట్ నడుపుతుండగా ఒక బుడతడు ముందు కూర్చొని ఉండగా హీరో రవితేజ రెండు చేతుల్లో రెండు స్టీలు క్యానులు పట్టుకొని వెనకాల కూర్చొంటాడు. […]

Read More
విజయశాంతి కిక్

విజయశాంతి కిక్ – లేడి సూపర్ స్టార్ ఈ ఏజ్ లో కూడా….

లేడి సూపర్ స్టార్, లేడి అమితాబ్ విజయశాంతి 13 సంవత్సరాల తరవాత ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ద్వార రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఒకప్పుడు హీరో ఒరియంటెడ్ సినిమాల్లో తనకంటూ ముద్ర వెసుకున్న విజయశాంతి హీరోలకు దీటుగా ఫైట్లు చేసేది. ఇప్పటికీ తనలో ఏమాత్రం వణ్ణె తగ్గలేదు అని ఒక హింట్ అయితే ఇచ్చింది. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి ట్విట్టర్ వేధికగా ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో విజయశాంతి ప్యాంటు, […]

Read More
అల వైకుంఠపురములో క్లైమాక్స్ సీన్

అల వైకుంఠపురములో క్లైమాక్స్ సీన్ – సంక్రాంతి విన్నర్ ప్రోమో

ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం పాసిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే ఈచిత్రంలోని 5 పాటలు విడుదల చేసినా ఇంకా ఒక పాటను మాత్రం చిత్ర బృందం విడుదల చేయలేదు. ఆపాట చిత్ర క్లైమాక్స్ లో వస్తుంది. పాటకు అనుగుణంగా ఫైట్ సీన్ ఉంటుంది. అల వైకుంఠపురములో క్లైమాక్స్ – సిత్తరాల సిరపడు.. పాట సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు.. పట్టుపట్టినాడ ఒగ్గనే ఒగ్గడు… పెత్తనాలు నడిపెడు సిత్తరాల సిరపడు.. మంతనాలు చేసినాడు సిత్తరాల […]

Read More