మంచు మనోజ్ విడాకులు

విడాకులు తీసుకున్న మంచు మనోజ్ – తనే సోషల్ మీడియా వేదికగా ప్రకటన

నటుడు మంచు మనోజ్ కుమార్ భార్య ప్రణతీ రెడ్డి తో వివాహ బంధానికి తెర పడింది. ప్రణతీతో విడాకులు తీసుకుంటున్నట్టు మనోజ్ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. “నా వ్యక్తిగత జీవితంలో మరియు కెరీర్‌లో కొన్ని వ్యక్తిగత పరిణామాలను మీతో పంచుకోవాలను కుంటున్నాను. నేను విడాకులు తీసుకున్నాను, మా బంధం ఇంతటితో ముగిసిపోయిందని బాధాతప్త హృదయంతో తెలియజేస్తున్నాను. చాలా సందర్బాలలో మా మధ్య మనస్పర్ధలు వచ్చాయి కావున మేము విడిపోవాలని అనుకుంటున్నాము. విడిపోతున్నా ఒకరంటే ఒకరికి గౌరవం […]

Read More
సరిలేరు నీకెవ్వరు దసరా పోస్టర్

సరిలేరు నీకెవ్వరు గొడ్డలితో మహేష్ బాబు దసరా పోస్టర్ విడుదల

మహేష్ బాబు ఫాన్స్ కి దసరా కానుక వచ్చేసింది. ప్రిన్స్ మహేష్ తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ కొత్త పోస్టర్ ను సినీ బృందం విజయదశమి పండగ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ పోస్టర్ లో మహేష్ బాబు ఒక చేతిలో గొడ్డలి పట్టుకొని కొండారెడ్డి బురుజు ముందు నిల్చొని ఉన్నాడు. ఈ పోస్టర్ ను విడుదల చేస్తూ ‘సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో ఆయుధ పూజ. ఇదిగో దసరా కానుక, […]

Read More
శివ చిత్రం నేటికి 30 సంవత్సరాలు

శివ చిత్రం నేటికి 30 సంవత్సరాలు, వర్మ ఆసక్తికర ట్వీట్

తెలుగు సినిమాకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ‘శివ’ చిత్రానికి నేటికి సరిగ్గా 30 సంవత్సరాలు. శివ తరువాత శివకు ముందు అనేలా అప్పట్లో అదరగొట్టింది ఈ చిత్రం. ఇప్పటికీ ఈ చిత్రం నూతన దర్శకులకు ఆదర్శంగా నిలుస్తుంది అనడంలో ఏలాంటి సందేహం లేదు. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున‌, అమల ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన శివ అప్పట్లో తెలుగు సినీ చరిత్రలో ఒక నూతన  ఒరవడి సృష్టించింది. అక్టోబ‌ర్ 5,1989న విడుద‌లైన శివ చిత్రంలో ఒక […]

Read More
ఊరంతా అనుకుంటున్నారు

ఊరంతా అనుకుంటున్నారుకి బెస్ట్ విషెస్ చెప్పిన‌ మ‌హేష్ బాబు

‘ఊరంతా అనుకుంటున్నారు’ చిత్రానికి సూప‌ర్ స్టార్ మహేష్ బాబు బెస్ట్ విషెస్ చెప్పారు. ట్విట్టర్ వేదికగా చిత్ర ట్రైలర్ ను షేర్ చేస్తూ ట్రైలర్ చాలా కొత్తగా ఉందని, ప్ర‌తీ బిట్ చాలా ఎంజాయ్ చేశాను, న‌వీన్ విజ‌య కృష్ణ‌కి మరియు చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. న‌రేష్ త‌న‌యుడు న‌వీన్,  శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, సోఫియా సింగ్ ప్ర‌ధాన తారాగణంతో అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. రోవస్కైర్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, […]

Read More
బస్ స్టేషన్ లో సాయి పల్లవి

బస్ స్టేషన్ లో సాయి పల్లవి – ఎవ్వరూ గుర్తుపట్టలేదు

వరంగల్ జిల్లా పరకాల బస్ స్టేషన్ లో ‘ఫిదా’ హీరోయిన్ సాయి పల్లవి బస్సు కోసం బస్ స్టాండ్ లో అక్కడే ఖాళీగా ఉన్న బెంచ్ మీద కూర్చొని ఉన్నా ఎవ్వరూ గుర్తుపట్టలేదు. పరకాలలో తన తాజా చిత్రం ‘విరాటపర్వం’ షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ లో భాగంగా అక్కడ బస్ స్టాప్ లో బస్సు ఎక్కే సన్నివేశాన్ని కొంత దూరం లో ఉన్న హోటల్ లో కెమెరా పెట్టి చిత్రీకరిస్తున్నారు. సాయి పల్లవి బల్ల మీద నుండి […]

Read More
చిరంజీవి పుట్టినరోజు ప్రత్యేక కథనం

చిరంజీవి పుట్టినరోజు ప్రత్యేక కథనం – శిఖరాగ్రానికి ఎదిగిన విజేత, మహోన్నత శక్తి, పద్మభూషణుడు

చిరంజీవి పుట్టినరోజు ప్రత్యేక కథనం – శిఖరాగ్రానికి ఎదిగిన విజేత, మహోన్నత శక్తి, పద్మభూషణుడు: నాలుగు దశాబ్దాలుగా తెలుగు వారి గుండెల్లో నిలిచిన మహోన్నత శక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆత్మవిశ్వాసం, పట్టుదల, గుండెనిబ్బరం, అంకితభావంతో పని చేస్తే సాధించలేనిది లేదని చెప్పడానికి చిరంజీవి గారు పెద్ద ఉదాహరణ. ఉన్నత స్థాయికి చేరుకోవాలనే వారికి చిరంజీవి ఒక ఆదర్శం. దొరికిన ప్రతీ అవకాశాన్ని ఒడిసిపట్టి తన జీవితానికి పునాదిరాళ్ళు వేసుకున్న గొప్ప వ్యక్తి చిరంజీవి. 65వ సంవత్సరంలో అడుగిడుతున్న మెగాస్టార్ […]

Read More
చిరంజీవి సైరా టీజర్

చిరంజీవి సైరా టీజర్ విడుదల, విజువల్ వండర్

సైరా టీజర్ విడుదల: స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’. చిరంజీవి కథానాయకుడుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్ ఈరోజు విడుదల చేశారు. మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సైరా’ టీజర్ వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో మొదలైన టీజర్ ఆధ్యాంతం విజువల్ వండర్స్ తో ఆకట్టుకుంది. ముఖ్యంగా చిరంజీవి లుక్ అదిరిపోయింది. ముంబై వేదికగా దర్శకుడు మరియు […]

Read More
బిగ్ బాస్ 3 కాన్‌ కే నీచే క్యా దేతే రే

బిగ్ బాస్ 3 కాన్‌ కే నీచే క్యా దేతే రే.. అంటూ అలీకి గట్టి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున

బిగ్ బాస్ 3 కాన్‌ కే నీచే క్యా దేతే రే. బిగ్‌బాస్‌ హౌస్‌లో శని ఆది వారాలు వచ్చాయంటే సందడి నెలకొంటుంది. ‘లెట్స్ డు కుమ్ముడు’ పాటతో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున, హౌస్ మేట్స్ పై కాస్త ఘాటుగానే స్పందించారు. అలీకి గట్టి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున షో మొదలవడమే ఆలస్యం అలీని ముందుకు పిలిచిన నాగ్ 21 గుంజీలు తీయమని ఆదేశించాడు. చిన్న పిల్లల్ని స్కూల్ లో గుంజీలు తీయిస్తే తప్పు, కాని వయసు […]

Read More