ఐసిసి మహిళా టి20 ప్రపంచ కప్ క్రికెట్ పాయింట్ల పట్టిక 2020

ఐసిసి మహిళా టి20 ప్రపంచ కప్ క్రికెట్ పాయింట్ల పట్టిక 2020

ఐసిసి మహిళా టి20 ప్రపంచ కప్ క్రికెట్ పాయింట్ల పట్టిక 2020. ఈసారి ప్రపంచ కప్ ఆస్ట్రేలియా వేదికగా జరుగుతుంది. ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మరియు శ్రీలంక గ్రూప్-ఎ ఉండగా గ్రూప్-బి లో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, థాయిలాండ్ మరియు పాకిస్తాన్ ఉన్నాయి. గ్రూప్ – ఎ జట్టు M W L T N/R PT NRR చేసిన పరుగులు ఇచ్చిన పరుగులు ఇండియా మహిళలు (Q) 4 4 0 0 0 […]

Read More
ఐపీఎల్ 2020 సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌

ఐపీఎల్ 2020 సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌ నియమిస్తూ ప్రకటన

మార్చి 29 న ప్రారంభం కానున్న ఐపిఎల్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ 33 ఏళ్ల ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను తమ కెప్టెన్‌గా ప్రకటించింది ఎస్‌ఆర్‌హెచ్‌. 2018 మరియు 2019 సీజన్లో జట్టును నడిపించిన కేన్ విలియమ్సన్ నుండి వార్నర్ బాధ్యతలు స్వీకరించారు. వార్నర్ బాల్ టాంపరింగ్ చేసి నిషేదానికి గురవడంతో 2018 లో విలియమ్సన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వార్నర్ ఇంతకుముందు 2015, 2016, 2017 సీజన్లలో జట్టుకు నాయకత్వం వహించాడు 2016 లో సన్‌రైజర్స్‌ను విజేతగా నిలిపాడు. వార్నర్ […]

Read More
మహిళా టి20 ప్రపంచ కప్ Ind Vs NZ

మహిళా టి20 ప్రపంచ కప్ Ind Vs NZ – కివీస్ కు షాక్ ఇచ్చి వరసగా మూడో విజయంతో సెమీస్ చేరిన భారత్

మహిళా టి20 ప్రపంచ కప్ Ind Vs NZ. ప్రపంచ కప్ క్రికెట్ లో భారత మహిళా జట్టు జైత్రయాత్ర కొనసాగుతుంది. ఆడిన మూడు మ్యాచ్ ల్లో మూడు గెలిచి సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది ఇంకా ఒక్క మ్యాచ్ మిగిలి ఉండగానే. భారత్ తన చివరి లీగ్ మ్యాచ్ ను శ్రీలంకతో ఈనెల 29న తలబడుతుంది. భారత్ మినహా ఏ జట్టూ సెమీస్ లో ఇంకా స్థానం ఖరారు చేసుకోలేదు. మహిళా టి20 ప్రపంచ కప్ […]

Read More
మహిళా టి20 ప్రపంచ కప్ Ind Vs Ban

మహిళా టి20 ప్రపంచ కప్ Ind Vs Ban: బంగ్లాదేశ్ పై సునాయాస విజయంతో సెమీస్ కు చేరువలో భారత జట్టు

టీ20 మహిళా ప్రపంచకప్ సెమీఫైనల్ లో కాలుమోపడానికి భారత్ ఒక అడుగు దూరంలో ఉంది. ఒక విధంగా దాదాపుగా సెమీఫైనల్ లో స్థానం ఖరారు చేసుకున్నట్టే. సోమవారం బంగ్లాదేశ్ తో పెర్త్ వేదికగా జరిగిన గ్రూప్-ఏ లీగ్ మ్యాచ్ లో భారత మహిళా జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. షఫాలి వర్మ అదిరిపోయే ఆరంభం, జెమిమా రోడ్రిగ్స్ సమయోచిత ఇన్నింగ్స్, చివర్లో వేద కృష్ణమూర్తి బ్యాట్ జులిపించడంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత […]

Read More
T20 World Cup Women 2020 Ind Vs Aus

T20 World Cup Women 2020: ఆసీస్ ను చిత్తు చేసిన భారత్, పూనమ్ యాదవ్ మెరుపులు

టీ20 ప్రపంచకప్ ను గ్రాండ్ గా ప్రారంభించింది భారత మహిళా జట్టు. సిడ్నీ వేదికగా తన మొదటి మ్యాచ్ లో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాను 17 పరుగుల తేడాతో ఓడించి టోర్నీలో బోణీ కొట్టింది. మొదటి మ్యాచ్ లోనే క్రితం విజేత, ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఆసీస్ ను భారత్ అన్ని విభాగాల్లో కట్టడి చేసి ఆత్మస్థైర్యంతో ప్రపంచకప్ లో ముందడుగు వేసింది. తిప్పేసిన పూనమ్ భారత స్పిన్నర్ పూనమ్ యాదవ్ బౌలింగ్ లో సత్తా […]

Read More
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆడే ఐపీఎల్ 2020 మ్యాచ్‌ల షెడ్యూల్

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆడే ఐపీఎల్ 2020 మ్యాచ్‌ల షెడ్యూల్ @ IPLT20.com

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆడే ఐపీఎల్ 2020 మ్యాచ్‌ల షెడ్యూల్. వివో ఐపీఎల్ 2020 (ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) క్రికెట్ ఫీవర్ మరికొద్ది రోజుల్లోనే మొదలవుతుంది. ఎస్‌ఆర్‌హెచ్‌ ఆడే మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల చేసింది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆడే ఐపీఎల్ 2020 మ్యాచ్‌ల షెడ్యూల్ ట్విట్టర్ వేధికగా అభిమానులతో ఆడే మ్యాచ్‌ల పూర్తి వివరాలు పంచుకుంది ఎస్‌ఆర్‌హెచ్‌. ఐపీఎల్ 2020 13వ సీజన్ మార్చి 29, 2020న ముంబై వేదికగా జరగనుంది. మే 24న […]

Read More
అంపైర్లపై ఫైర్ అయిన కోహ్లీ

అంపైర్లపై ఫైర్ అయిన కోహ్లీ – ఇండియా Vs న్యూజిలాండ్ రెండో వన్డే

అంపైర్లపై ఫైర్ అయిన కోహ్లీ. ఈ మధ్య కాలంలో ఆన్-ఫీల్డ్ అంపైర్ల నిర్ణయాలకు సంబంధించి చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆక్లాండ్ వేధికగా ఇండియా vs న్యూజిలాండ్ ల మధ్య జరుగుతున్న రెండవ వన్డేలో అంపైర్ నిర్ణయం విమర్శలకు దారి తీస్తుంది. అంపైర్లపై ఫైర్ అయిన కోహ్లీ – జీరో టైమ్‌లో రివ్యూ అడిగితే ఎలా అంగీకారం ఇంతకీ జరిగిందేందంటే..? ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేస్తున్న స్పిన్నర్ చాహల్ యొక్క 5వ బంతిని, నికోలస్ స్వీప్ షాట్ ఆడగా అది […]

Read More
India Vs New Zealand 4th T20I Highlights

విజయం ముంగిట మరోసారి బోర్లా పడ్డ కీవీస్, సూపర్ ఓవర్లో అదరగొట్టిన కొహ్లీ సేన

India Vs New Zealand 4th T20I Highlights న్యూజిలాండ్ తో జరుగుతున్న టీ20 సీరీస్ ఉత్కఠంగా సాగుతుంది. ఇప్పటికే సీరీస్ కోల్పోయిన కీవీస్ 4వ టీ20లో సునాయాసంగా గెలుస్తుంది అని అందరూ ఊహించారు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ అనూహ్యంగా ఓటమిపాలై సీరీస్ లో 4-0 తో వెనకబడింది. ఈరోజు (31.01.2020) వెల్లింగ్టన్ వేధికగా భారత్ మరియు న్యూజిలాండ్ మద్య జరిగిన టీ20 మ్యాచ్ టై అవడంతో సూపర్ ఓవర్ కు దారి తీసింది. […]

Read More

కటక్ వన్డేలో భారత్ ఘన విజయం – విండీస్‌పై వరసగా 10వ సీరీస్ విజయం

కటక్ వన్డే: విండీస్‌తో జరిగిన చివరి వన్డే ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఉత్కంట పోరులో ఇంకా ఒక ఓవర్ (48.4 ఓవర్లలో) మిగిలి ఉండగానే 6 వికెట్లు చేజార్చుకొని 316 పరుగుల లక్షాన్ని చేధించింది కోహ్లీ సేన. ఈ విజయంతో 2-1 తో కప్ గెలవడమే కాకుండా విండీస్‌పై భారత్ కు ఇది వరసగా 10వ సీరీస్ విజయం. 2006 నుండి వెస్టిండీస్ కు భారత్ మీద […]

Read More
ఐపీఎల్ 2020 వేలం లైవ్ అప్డేట్స్

ఐపీఎల్ 2020 వేలం లైవ్ అప్డేట్స్ – IPL 2020 LIVE Auction Updates in Telugu

ఐపీఎల్ 2020 వేలం ముగిసింది. వినయ్ కుమార్ – అన్ సొల్డ్ 20:47 – ఇసురు ఉడాన ను ఆర్సీబి 50 లక్షలకు కొనుగోలు చేసింది. 20:46 – టామ్ కరన్ ను రాయల్స్ 1 కోటికి కొనుగోలు చేసింది. 20:46 – నిఖిల్ నాయకు ను కెకెఆర్ 20 లక్షలకు కొనుగోలు చేసింది. 20:45 – షాబాజ్ అహ్మద్ ను ఆర్సీబి 20 లక్షలకు కొనుగోలు చేసింది. 20:45 – లలిత్ యాదవ్ ను డిల్లీ 20 లక్షలకు కొనుగోలు చేసింది. 20:45 […]

Read More