AP Corona Virus News on 2nd April 2020

AP Corona Virus News on 2nd April 2020 – Live Updates ఏపీలో ఏప్రిల్ 2 కరోనా వైరస్ వార్తలు

AP Corona Virus News on 2nd April 2020 Live Updates ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 2, 2020 సాయంత్రం నాటికి 135 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఉదయం 10 గంటలకు ప్రభుత్వం విడుదల చేసిన సమాచారం ప్రకారం 21 పాజిటివ్ కేసులు నమోదు కాగా, సాయంత్రం మరో 3 కేసులు పాజిటివ్ గా తేలాయి. రాత్రి 10 గంటలకు విడుదల చేసిన బులెటిన్ ద్వారా ఇంకో 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ […]

Read More
2nd April TS Corona Virus Live Updates

2nd April TS Corona Virus Live Updates – తెలంగాణ కరోనా వైరస్ వార్తలు 02.04.2020

2nd April TS Corona Virus Live Updates కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏప్రిల్ ఒకటవ తారీఖున ముగ్గురు చనిపోగా మరో ముప్పై మందికి వైరస్ సోకిందని ప్రభుత్వం తెలిపింది. వీరిలో 30 మంది మర్కజ్ కు వెళ్లొచ్చిన వారే అని ప్రభుత్వం ప్రకటించింది. ఈరోజు ప్రధానమంత్రి తో రాష్ట్రాల ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ ఉంది. ఈరోజు కరోనా వైరస్ కు సంబందించిన వార్తలు కింద చూడండి…      

Read More
తెలంగాణ కరోనా సమాచారం 1 ఏప్రిల్ 2020

తెలంగాణ కరోనా సమాచారం 1 ఏప్రిల్ 2020 – తెలంగాణాలో 3 మరణాలు 30 పాజిటివ్ కేసులు

తెలంగాణ కరోనా సమాచారం 1 ఏప్రిల్ 2020 తెలంగాణ రాష్ట్రంలో బుధవారం (ఏప్రిల్ 1, 2020) ఒక్కరోజే 03 కరోనా మరణాలు మరియు 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్టు తెలంగాణ ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది. గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు (02), యశోద ఆసుపత్రిలో ఒకరు (01) చనిపోయినట్టు ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో వెల్లడించింది. ఈ మూడు మరణాలు కలుపుకుంటే రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య తొమ్మిది (09) కి చేరింది. […]

Read More
తెలంగాణాలో 6కు చేరిన కరోనా మృతులు

తెలంగాణాలో 6కు చేరిన కరోనా మృతులు – ఆరుగురు ఢిల్లీ నుండి వచ్చిన వారే

తెలంగాణాలో 6కు చేరిన కరోనా మృతులు కరోనా మహమ్మారికి తెలంగాణాలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. సోమవారం 30 మార్చి 2020న ఒక్కరోజే 5గురు కోవిడ్19 వైరస్ కు బలయ్యారు. చనిపోయిన వీరందరూ ఢిల్లీలో ఒక మత పరమైన ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారే. ఈ విషయాన్ని తెలంగాణ సీఎంఓ అధికారిక ట్వీట్ ద్వారా తెలియజేసింది ప్రభుత్వం. తెలంగాణాలో 6కు చేరిన కరోనా మృతులు ఢిల్లీ నిజాముద్దీన్ పరిధిలోని మర్కజ్ లో మార్చి 13-15 తేదీల మధ్య […]

Read More
First Corona Death in Telangana

First Corona Death in Telangana – తెలంగాణాలో తొలి కరోనా మరణం, అధికారిక ప్రకటన

First Corona Death in Telangana కరోనా వైరస్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో మొదటి మరణం నమోదైంది. ఖైరతాబాద్ కు చెందిన 74 సంవత్సరాల వ్యక్తి ఈరోజు (28.03.2020) చనిపోయినట్టు ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మీడియాకు తెలిపారు. అయితే ఆరోగ్య సమస్యలతో సదరు వ్యక్తి గ్లోబల్ ఆసుపత్రిలో చేరాడు. అతను చనిపోయాక తెలిసింది అతనికి వైరస్ పాజిటివ్ అని తేలిందని చెప్పారు మంత్రి. ఈరోజు 6 పాజిటివ్ కేసులు రాష్ట్రంలో నమోదయినట్టు కూడా చెప్పారు […]

Read More
ఆంధ్రప్రదేశ్ మార్చి 31 వరకు లాక్‌డౌన్‌

ఆంధ్రప్రదేశ్ మార్చి 31 వరకు లాక్‌డౌన్‌ – సీఎం జగన్ ప్రెస్ మీట్ 22.03.2020

కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుంబిగించింది. 31 మార్చి 2020 వరకు ఏపీ లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నట్టు సీఎం జగన్ చెప్పారు. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తక్కువ, దేశంలో భయానక పరిస్థితులు ఉన్నా రాష్ట్రం సురక్షిత స్థానంలో ఉండడానికి పాటుపడిన వాలంటీర్ లకు, హెల్త్ డిపార్టుమెంటు మొత్తానికి, అధికారులు మిగతా అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మార్చి 31 వరకు లాక్‌డౌన్‌ ఏపీ లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటికీ అత్యవసర సేవలు మాత్రం […]

Read More
Janata Curfew CM KCR Press Meet

Janata Curfew CM KCR Press Meet – తెలంగాణాలో 24 గంటల జనతా కర్ఫ్యూ

Janata Curfew CM KCR Press Meet. మార్చి 22, 2020న జనతా కర్ఫ్యూ దృష్ట్యా సీఎం కెసిఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందుకు ప్రజల మద్దతు కావాలి అని కోరారు. తెలంగాణాలో 24 గంటల జనతా కర్ఫ్యూ ఇప్పటి వరకు తెలంగాణాలో 21 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విదేశాల నుండి వచ్చిన వారికి దండం పెట్టి చెప్తున్న – రిపోర్టు చేయండి రోడ్లమీదకు ఒక్క బస్సు కూడా రాదు  రేపు సాయంత్రం 5గం.లకు సైరన్ మోగుతుంది […]

Read More
FIR Booked Against Kanika Kapoor

FIR Booked Against Kanika Kapoor – కనికా కపూర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు

గాయని కనికా కపూర్‌ కు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడంతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. లండన్ నుండి వచ్చిన తరువాత ఏమాత్రం బాధ్యత లేకుండా పలు కార్యక్రమాల్లో పాల్గొంది. ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో ఇచ్చిన పార్టీకి రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే మరియు ఆమె తనయుడు బిజెపి ఎంపీ దుశ్వంత్ సింగ్ లు ఈ పార్టీకి హాజరయిన వారిలో ఉన్నారు. FIR Booked Against Kanika […]

Read More
కరోనా వైరస్ నివారణకు రాచకొండ పోలీసుల వినూత్న ప్రచారం

కరోనా వైరస్ నివారణకు రాచకొండ పోలీసుల వినూత్న ప్రచారం

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వం చాలా చేబడుతుంది. ఇందులో భాగంగా రాచకొండ పోలీసులు వినూత్న రీతిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కరోనా వైరస్ నివారణకు రాచకొండ పోలీసుల వినూత్న ప్రచారం – వ్యక్తిగత పరిశుభ్రతే కరోనా వ్యాధికి నివారణ ట్రాఫిక్ కూడళ్ల వద్ద రాచకొండ పోలీసులు చేస్తున్న వైరస్ నిర్మూలన నియమాలు అందరూ ఖచ్చితంగా పాటించాలి. ఊరికే మైకుల్లో మాటలకే పరిమితం కాకుండా చేతులు ఎలా కడుక్కోవాలో, ఇతరులతో ఏవిధంగా మెలగాలో […]

Read More

కరోనా వైరస్ కట్టడికి చిరంజీవి సూచనలు – ఏదో అయిపోతుందనే భయం, ఏదీ కాదనే నిర్లక్ష్యం వద్దు

ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులందరూ వైరస్ వ్యాప్తి చెందకుండా ఏలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయం మీద విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. చిరంజీవి కూడా ఇందుకు సంబంధించి వీడియో ద్వారా వైరస్ కట్టడికి నిర్మూలన మార్గాలు చెప్పారు. ఏదో అయిపోతుందనే భయం, ఏదీ కాదనే నిర్లక్ష్యం వద్దు చిరంజీవి ఏమన్నారో చూద్దాం. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ కరోనా. మనకేదో అయిపోతుందన్న భయం కానీ, మనకు ఏదీ కాదు అనే నిర్లక్ష్యం కానీ, ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా […]

Read More