తెలంగాణాలో ఈరోజు 17 మార్చి నాటికి 5 కరోనా కేసులు

తెలంగాణాలో ఈరోజు 17 మార్చి నాటికి 5 కరోనా కేసులు – ప్రభుత్వ అధికార ప్రకటన

తెలంగాణలో 17 మార్చి 2020 నాటికి అయిదు (5) కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్టు ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ మీడియాకు తెలిపారు. వైరస్ సోకినా వాళ్ళందరూ విదేశాల నుండి వచ్చినవారే తప్ప ఇక్కడ ఉన్న ఎవరికీ వైరస్ లేదు. తెలంగాణాలో ఈరోజు 17 మార్చి నాటికి 5 కరోనా కేసులు P-1 (మొదటి కరోనా కేసు): మహేంద్ర హిల్స్ లోని దుబాయ్ నుండి వచ్చిన వ్యక్తి ఇప్పటికే డిశ్చార్జ్ చేశాము. అతనికి దాదాపు 80పైనే మంది […]

Read More
కాసేపు పైలట్ గా మారిన మంత్రి కేటీఆర్

కాసేపు పైలట్ గా మారిన మంత్రి కేటీఆర్ – ఫ్లైట్‌ సిమ్యులేటర్‌లో ఐటీ శాఖ మంత్రి

ఫ్లైట్‌ సిములేషన్‌ టెక్నిక్‌ సెంటర్‌ (ఎఫ్‌ఎస్‌టీసీ), ఇది దేశంలో ఉన్న ప్రధాన విమానయాన శిక్షణా సంస్థ. ఈ శిక్షణా కేంద్రాలు దేశంలో గురుగ్రామ్‌, హైదరాబాద్‌లో మాత్రమే ఉన్నాయి. అయితే శంషాబాద్ లో పైలట్ లకు ప్రాథమికంగా శిక్షణ ఇచ్చే ఎఫ్‌ఎస్‌టీసీ (FSTC) పైలట్‌ శిక్షణా కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. అనంతరం ఫ్లైట్ సిమ్యులేటర్ లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కొంచెంసేపు పైలట్‌ శిక్షణలో మెళుకువలు నేర్చుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్ లైన్ లో […]

Read More
Jagga Reddy Fires on Revanth Reddy & His Followers

Jagga Reddy Fires on Revanth Reddy & His Followers – రేవంత్ రెడ్డి పై జగ్గారెడ్డి ఫైర్

Jagga Reddy Fires on Revanth Reddy & His Followers. తెలంగాణ కాంగ్రేస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మీద సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించాడు. రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి అనుచరులు పేస్ బుక్ వేదికగా అసత్య ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్య లేనిపోని ఆరోపణలు చేస్తూ నాతో పాటు మరికొందరు నేతలు తెరాస లోకి మారుతున్నట్టు పోస్టులు పెడుతున్నారు. ఇలా చేయడం తప్పు అని అన్నారు జగ్గా […]

Read More
తెరాస రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన

తెరాస రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన – ఈసారి బరిలో వీరే

టీఆర్ఎస్ పార్టీ తమ రాజ్యసభ అభ్యర్థులను ఈరోజు గురువారం (12.03.2020) ప్రకటించింది. పార్టీ జనరల్ సెక్రెటరీ కే. కేశవరావును రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా సీఎం కేసీఆర్ ఖరారు చేయగా రెండో అభ్యర్థిగా శాసనసభ మాజీ స్పీకర్ సీనియర్ నేత కే.ఆర్.సురేశ్ రెడ్డిని ఖరారు చేశారు. ముందు నుండి పొంగులేటి, దామోదర్‌రావులతో పాటు మరికొందరి పేర్లు వినిపించినా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సురేశ్ రెడ్డి మరియు కేశవరావులను ఖరారు చేశారు. ప్రస్తుతంలో శాసనసభలో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఉన్న సంఖ్య బలంతో […]

Read More
Telangana SSC Hall Tickets 2020

Telangana SSC Hall Tickets 2020 Released – తెలంగాణ 10వ తరగతి హాల్ టికెట్

తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి హాల్ టిక్కెట్లను విడుదల చేసింది. 10వ తరగతి పరీక్షలకు సన్నద్దం అవుతున్న విద్యార్థులు ఈరోజు (12.03.2020) నుండి TS BSE అధికారిక వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోగలరు. తెలంగాణాలో ఎస్ఎస్సి/ 10వ తరగతి పరీక్షలు 19 మార్చి 2020 నుండి 06 ఏప్రిల్ 2020 వరకు జరగనున్నాయి. విద్యార్థులు తప్పకుండా తమ హాల్ టిక్కెట్లను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన లింక్ […]

Read More
తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ కుమార్‌

తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ కుమార్‌ ఎన్నిక

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మార్పు జరిగింది. కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ ను రాష్ట్ర భాజపా నూతన అధ్యక్షుడిగా నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నడ్డా నియమించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. ఈ నియామకం వెంటనే అమల్లోకి రానుందని అరుణ్ సింగ్ స్పష్టం చేసింది. తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ కుమార్‌ ఇప్పటివరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్‌ లక్ష్మణ్‌ […]

Read More
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ – సమ్మె కాలానికి జీతాలను విడుదల

ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 55 రోజులుగా చేసిన సమ్మె కాలానికి సంబంధించిన జీతాలను విడుదల చేసింది. ఇందుకు అవసరమైన రూ.235 కోట్లను విడుదల చేస్తూ తెలంగాణా ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 1, 2019న సీఎం కెసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం (సమ్మె చేసిన కాలానికి కూడా జీతాలను ఇస్తామని) ఈరోజు (11 మార్చి 2020) ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆర్టీసీ కార్మికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని సమ్మె […]

Read More
దేవరకొండతో తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రచార వీడియో

కరోనాకు నివారణ ఇలా.. దేవరకొండతో తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రచార వీడియో

ప్రజల్లో కరోనా వైరస్ (కోవిడ్19) పై అవగాహన కల్పించే పనిలో పడింది తెలంగాణ ప్రభుత్వం. భారత్ లో కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో దీనిని అరికట్టేందుకు తెలంగాణ ఆరోగ్య మంత్రిత్వ శాఖ  నడుం బిగించింది. ఇందులో భాగంగానే నటుడు విజయ్ దేవరకొండ చేత ఒక వీడియో చేయించింది ప్రభుత్వం. వీడియోను కరోనా వైరస్ ఎలా అరికట్టాలో చెప్పారు. వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన వీడియోలో నివారణా చర్యలు […]

Read More
తెలంగాణలో ఒంటి పూట బడులు

తెలంగాణలో ఒంటి పూట బడులు ఎప్పటినుండి అంటే ..?

తెలంగాణలో ఒంటి పూట బడులు ఈ నెల 16 (మార్చి 16, 2020) నుండి ప్రారంభం కానున్నట్టు పాఠశాల విద్యా కమిషనర్‌ చిత్రారామచంద్రన్‌ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్ళ సమయం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పనిచేస్తాయి. అయితే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఒంటి పూట బడుల సమయంలో మధ్యాహ్న భోజనం అనంతరం (12:30 గంటలకు) ఇంటికి వెళ్తారు. తెలంగాణ రాష్ట్రంలో వేసవి సెలవులు ఎప్పటినుండి ? వార్షిక పరీక్షల […]

Read More
Key Points Telangana Budget 2020-21

Key Points Telangana Budget 2020-21, తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు

Key Points Telangana Budget 2020-21: ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావు తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ఈరోజు (08.03.2020) శాసనసభలో ప్రవేశపెట్టారు. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను రూ.1,82,914 కోట్ల అంచనాలతో బుడ్జెట్ ను రూపొందించారు. గత ఏడాది బడ్జెట్ రూ.1.46 లక్షల కోట్లు. Telangana Budget 2020-21 Key Points – కేటాయింపుల వివరాలు మొత్తం బడ్జెట్: రూ.1,82,914.42 కోట్లు రెవెన్యూ వ్యయం: రూ.1,38,669.82 కోట్లు పెట్టుబడి వ్యయం: రూ.22,061.18 […]

Read More