ఈరోజు నుండి తెలంగాణాలో పేదల ఖాతాల్లో రూ.1500 జమ – నేరుగా బ్యాంకు అకౌంట్ కు బదిలీ

కరోనా విపత్తు, లాక్‌డౌన్ దృష్ట్యా పేదలకు నెలరోజులకు సరిపడే విధంగా 12 కిలోల ఉచిత బియ్యం మరియు ప్రతీ రేషన్ కార్డుకు రూ.1500/- నగదు రూపేణా ఇస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు బియ్యం మాత్రమే పంపిణి చేయగా ఈరోజు నుండి డబ్బు బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి మంగళవారం తమ బ్యాంకు ఖాతాలో రూ.1500 జమ చేస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి హామీ మేరకు డబ్బులు […]

Read More
తెలంగాణాలో ఇళ్ల నుండి బయటికి వస్తే మాస్క్ తప్పనిసరి

తెలంగాణాలో ఇళ్ల నుండి బయటికి వస్తే మాస్క్ తప్పనిసరి – ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటి నుండి బయటికి వస్తే తప్పకుండా మాస్కు ధరించాల్సిందేనని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశించింది. తెలంగాణాలో ఇళ్ల నుండి బయటికి వస్తే మాస్క్ తప్పనిసరి ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, ఒడిషా, యూపీ, జమ్మూ&కాశ్మీర్ లో కూడా మాస్కుల వాడకం తప్పనిసరి. ఇప్పుడు తెలంగాణాలో కూడా బయటికి వచ్చారంటే అలాగే విధుల్లో ఉన్న ఉద్యోగులు కూడా మాస్కులు […]

Read More
ఎవడన్నా తుమ్మితే సత్తెంరా అందురు ఇప్పడెవడన్నా తుమ్మితే

ఎవడన్నా తుమ్మితే సత్తెంరా అందురు ఇప్పడెవడన్నా తుమ్మితే సత్తిమిర అంటుర్రు – మంత్రి హరీష్ రావు ఫన్నీ స్పీచ్

కరోనా వైరస్ నిర్మూలన చర్యలను నిత్యం పర్యవేక్షిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న మంత్రి హరీష్ రావు ప్రజలకు అర్ధమయ్యే రీతిలో వారి భాషలో చెప్తూ కరోనా పట్ల ఎలా జాగ్రత్తగా ఉండాలో చెప్తున్నాడు. ఈ సందర్భంగా ప్రజలకు బాగా అర్ధమయ్యేలా వివరంగా చెప్తూ ఫన్నీ ముచ్చట్లు చెప్పారు. ఎవడన్నా తుమ్మితే సత్తెంరా అందురు ఇప్పడెవడన్నా తుమ్మితే సత్తిమిర అంటుర్రు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూల్లే, చూస్తమని కలలో కూడా అనుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన పరిస్థితిని మనమంతా అనుభవిస్తున్నాము. […]

Read More
IOCL GATE-2020 Apprentice Recruitment

IOCL GATE-2020 Apprentice Recruitment ఇండియన్ ఆయిల్ ఉద్యోగ ప్రకటన – నోటిఫికేషన్ పూర్తి వివరాలు

IOCL GATE-2020 Apprentice Recruitment. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ IOCL ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థుల కోసం ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. బీటెక్, ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేసిన వారు ఇండియన్ ఆయిల్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ ఉద్యోగ ప్రకటన – IOCL GATE-2020 Apprentice Recruitment ఇంజనీర్, ఆఫీసర్, మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఇంజనీర్ ల భర్తీని గేట్-2020 పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఇంజనీరింగ్ లో […]

Read More
Telangana Corona Virus Updates 4th April

Telangana Corona Virus Updates 4th April – తెలంగాణాలో ఏప్రిల్ 4న వైరస్ కేసులు

Telangana Corona Virus Updates 4th April తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 4, 2020 నాడు మొత్తం 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 272కు చేరింది. “తెలంగాణలో కరోనా వైరస్ తో ఇప్పటివరకు 11 మంది మృతి చెందారు. ఈరోజు ఒక్కరు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.మొత్తం 33 మంది కోలుకున్నారు. 228 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు”. అని తెలంగాణ […]

Read More
Today Corona Cases In Telangana 03rd April 2020

Today Corona Cases In Telangana 03rd April 2020 – 03 ఏప్రిల్ నాడు కరోనా కేసుల సంఖ్య

Today Corona Cases In Telangana 03rd April 2020 తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏప్రిల్ 3, శుక్రవారం నాడు ఒక్కరోజే 75 నమోదయ్యాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ సాయంత్రం 7 గంటలకు విడుదల చేసిన ప్రెస్ నోట్ లో 75 కొత్త కేసులు నమోదు కాగా ఇద్దరు వైరస్ భారిన పది చనిపోయారని తెలిపింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల మొత్తం సంఖ్య 229 కు చేరింది. అలాగే ఈరోజు […]

Read More
2nd April TS Corona Virus Live Updates

2nd April TS Corona Virus Live Updates – తెలంగాణ కరోనా వైరస్ వార్తలు 02.04.2020

2nd April TS Corona Virus Live Updates కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏప్రిల్ ఒకటవ తారీఖున ముగ్గురు చనిపోగా మరో ముప్పై మందికి వైరస్ సోకిందని ప్రభుత్వం తెలిపింది. వీరిలో 30 మంది మర్కజ్ కు వెళ్లొచ్చిన వారే అని ప్రభుత్వం ప్రకటించింది. ఈరోజు ప్రధానమంత్రి తో రాష్ట్రాల ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ ఉంది. ఈరోజు కరోనా వైరస్ కు సంబందించిన వార్తలు కింద చూడండి…      

Read More
తెలంగాణ కరోనా సమాచారం 1 ఏప్రిల్ 2020

తెలంగాణ కరోనా సమాచారం 1 ఏప్రిల్ 2020 – తెలంగాణాలో 3 మరణాలు 30 పాజిటివ్ కేసులు

తెలంగాణ కరోనా సమాచారం 1 ఏప్రిల్ 2020 తెలంగాణ రాష్ట్రంలో బుధవారం (ఏప్రిల్ 1, 2020) ఒక్కరోజే 03 కరోనా మరణాలు మరియు 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్టు తెలంగాణ ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది. గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు (02), యశోద ఆసుపత్రిలో ఒకరు (01) చనిపోయినట్టు ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో వెల్లడించింది. ఈ మూడు మరణాలు కలుపుకుంటే రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య తొమ్మిది (09) కి చేరింది. […]

Read More
తెలంగాణాలో 6కు చేరిన కరోనా మృతులు

తెలంగాణాలో 6కు చేరిన కరోనా మృతులు – ఆరుగురు ఢిల్లీ నుండి వచ్చిన వారే

తెలంగాణాలో 6కు చేరిన కరోనా మృతులు కరోనా మహమ్మారికి తెలంగాణాలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. సోమవారం 30 మార్చి 2020న ఒక్కరోజే 5గురు కోవిడ్19 వైరస్ కు బలయ్యారు. చనిపోయిన వీరందరూ ఢిల్లీలో ఒక మత పరమైన ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారే. ఈ విషయాన్ని తెలంగాణ సీఎంఓ అధికారిక ట్వీట్ ద్వారా తెలియజేసింది ప్రభుత్వం. తెలంగాణాలో 6కు చేరిన కరోనా మృతులు ఢిల్లీ నిజాముద్దీన్ పరిధిలోని మర్కజ్ లో మార్చి 13-15 తేదీల మధ్య […]

Read More
TS SSC Exams Again Postponed

TS SSC Exams Again Postponed – తెలంగాణాలో మరోమారు వాయిదా పడ్డ 10వ తరగతి పరీక్షలు

TS SSC Exams Again Postponed కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా దేశమంతా లాక్ డౌన్ జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణాలో మరోమారు 10వ తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు బోర్డు డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి ప్రకటన ద్వారా తెలియజేశారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టు కు తెలుపగా పరిస్థితులు అనుకూలంగా మారే వరకు పరీక్షలు వాయిదా వేయాలని కోరింది. తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాల విద్యాసంస్థలు ఇప్పటికే మూతపడ్డాయి. రాష్ట్ర హైకోర్టు తీర్పు దృష్ట్యా ముందుగా […]

Read More